వార్షికోత్సవం

మొదటి కార్యక్రమం ప్రారంభించబడిన తేదిని ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంవత్సరం అదే తేదిన జరుపుకునే ఉత్సవమును వార్షికోత్సవం అంటారు.

(ఏకవచనం : వార్షికోత్సవం, బహువచనం : వార్షికోత్సవాలు) వార్షికోత్సవమును ఆంగ్లంలో యానివర్సరీ అంటారు. సెయింట్స్ జ్ఞాపకార్ధం కాథలిక్ విందులు ఏర్పాటు చేసిన సందర్భంగా మొదటిసారి యానివర్సరీ పదాన్ని ఉపయోగించారు.

వార్షికోత్సవం
వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా కేకు

వార్షికోత్సవ పేర్లు

  • పుట్టిన రోజులు సాధారణంగా వ్యక్తులు తాము పుట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం పుట్టిన తేది నాడు జరుపుకునే వార్షికోత్సవాలు.
  • వివాహ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం వ్యక్తులు తమ వివాహం జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వివాహం జరిగిన తేది నాడు జరుపుకునే వార్షికోత్సవాలు.
  • వర్థంతులు - మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ జరుపుకునేవి వర్థంతులు వీటిని సంవత్సరికాలు అని కూడా అంటారు, ఇవి కూడా ప్రతి సంవత్సరం వ్యక్తి మరణించిన తేది నాడు జరుపుకుంటారు.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

కన్యాశుల్కం (నాటకం)భారత ప్రభుత్వ చట్టం - 1935తెలుగు నెలలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాజాతీయ ఆదాయంతెలంగాణ నదులు, ఉపనదులుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఅల్లసాని పెద్దనదగ్గు మందుతెలుగు కులాలురామాఫలంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపురాణాలుమంతెన సత్యనారాయణ రాజుఆయుష్మాన్ భారత్మార్చి 27కళలుఎన్నికలుకావ్య ప్రయోజనాలుకృత్తిక నక్షత్రమురాం చరణ్ తేజఆర్టికల్ 370గోవిందుడు అందరివాడేలేపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుకరణం బలరామకృష్ణ మూర్తిచిరంజీవిరామాయణంలో స్త్రీ పాత్రలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుక్వినోవావై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవన్ కళ్యాణ్అటార్నీ జనరల్నోటి పుండుధర్మపురి అరవింద్చంద్రశేఖర వేంకట రామన్బౌద్ధ మతంచైనానరసరావుపేటతెలుగు పత్రికలువందే భారత్ ఎక్స్‌ప్రెస్రవి కిషన్సంగీతంజ్ఞానపీఠ పురస్కారంతెలుగుభారత పార్లమెంట్అలెగ్జాండర్ఆపిల్భాషా భాగాలుఫ్లిప్‌కార్ట్ఇస్లామీయ ఐదు కలిమాలుఫిరోజ్ గాంధీనమాజ్ఈనాడుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంప్రపంచ రంగస్థల దినోత్సవంభారత జాతీయగీతంవీర్యంలలితా సహస్ర నామములు- 1-100శ్రీశైల క్షేత్రంరష్మికా మందన్నభారతీయ జనతా పార్టీపోలవరం ప్రాజెక్టుతెలుగుదేశం పార్టీపామువేముల ప్ర‌శాంత్ రెడ్డికిరణ్ అబ్బవరంమార్కాపురంమూలకముచతుర్వేదాలుఅకాడమీ పురస్కారాలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుమూర్ఛలు (ఫిట్స్)కల్వకుంట్ల కవితవిజయనగర సామ్రాజ్యందేవదాసిగుణింతం🡆 More