రిషబ్ శెట్టి

రిషబ్ శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు.

ఆయన 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. రిషబ్ శెట్టి 2018లో బెల్ బాటం సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆయన 2018లో దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు, కొడుగే: రామన్న రాయ్ సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్నాడు.

రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి
జననం
ప్రశాంత్ షెట్టి

1983 జులై 7
కేరడి, కుందపురా, ఉడుపి జిల్లా, కర్ణాటక, భారతదేశం
విద్యాసంస్థవిజయ కాలేజీ, జయనగర్
వృత్తి
  • దర్శకుడు
  • నటుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రగతి శెట్టి (2017)
పిల్లలు2
తల్లిదండ్రులుభాస్కర్ శెట్టి, లక్ష్మి శెట్టి

సినీ జీవితం

రిషబ్ శెట్టి ఫిలిం డైరెక్షన్ లో డిప్లమా చేసి కన్నడ దర్శకుడు ఏ.ఎం.ఆర్ రమేష్ వద్ద ‘సైనైడ్’ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేశాడు. ఆయన 2010లో నటుడిగా మారి ‘నామ్ ఓరీలి ఒండినా’ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి నటించిన ‘తుగ్లక్’ లో నటించాడు. రిషబ్ శెట్టి మొదటి సినిమా 2016లో ‘రిక్కీ’ సినిమా ద్వారా దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2017లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2010 నామ్ ఏరియాలి ఒండినా గుర్తింపులేని పాత్ర
2012 తుగ్లక్ గుర్తింపులేని పాత్ర
2013 అట్టహాస రహస్య పోలీసు
2013 లూసియా పోలీసు అధికారి
2014 ఉలిదవారు కందంటే రఘు
2016 రికీ రాధాకృష్ణ స్నేహితుడు
2018 సర్కారీ హాయ్. ప్రా. షాలే ఇన్‌స్పెక్టర్ కెంప్రరాజు
అంబి నింగ్ వయసుతో చిత్ర దర్శకుడు
2019 బెల్ బాటమ్ డిటెక్టివ్ దివాకర లీడ్‌గా అరంగేట్రం
కథా సంగమం బిచ్చగాడు
అవనే శ్రీమన్నారాయణ కౌబాయ్ కృష్ణ అతిధి పాత్ర
2021 హీరో బార్బర్
[email protected] పోలీస్ ఇన్‌స్పెక్టర్ అతిధి పాత్ర
గరుడ గమన వృషభ వాహన హరి
2022 మిషాన్ ఇంపాజిబుల్ ఖలీల్ తెలుగు ఫిల్మ్; అతిధి పాత్ర
హరికథే అల్ల గిరికథే గిరి
కాంతారా శివుడు
బెల్ బాటమ్ 2 డిటెక్టివ్ దివాకర చిత్రీకరణ
మహనీయరే మహిలేయరే చిత్రీకరణ
అంటగోని శెట్టి అంటగోని శెట్టి చిత్రీకరణ
బ్యాచిలర్ పార్టీ చిత్రీకరణ

దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా

సంవత్సరం సినిమా గా క్రెడిట్ చేయబడింది గమనికలు
దర్శకుడు రచయిత నిర్మాత
2016 రికీ రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  దర్శకుడిగా అరంగేట్రం
కిరిక్ పార్టీ రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి 
2018 సా.హి.ప్రా. షాలే కాసరగోడు, కొడుగె: రామన్న రాయ్ రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి 
2019 కథా సంగమం రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి 
2021 హీరో రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  సహ రచయిత
2021 పెడ్రో రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి 
2022 కాంతారా రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి 
2022 శివమ్మ రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి 
TBA రుద్రప్రయాగ రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  ప్రకటించారు
TBA SRK 126 రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  రిషబ్ శెట్టి  ప్రకటించారు

అవార్డులు

సినిమా అవార్డు విభాగం ఫలితం మూలాలు
కిరిక్ పార్టీ 2016 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విజేత
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు విజేత
2వ IIFA ఉత్సవం ఉత్తమ దర్శకుడు నామినేటెడ్
6వ SIIMA అవార్డులు ఉత్తమ దర్శకుడు విజేత
సా.హి.ప్రా. షాలే కాసరగోడు, కొడుగె: రామన్న రాయ్ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ బాలల చిత్రం విజేత
2018 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విజేత
66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ చిత్రం నామినేటెడ్
ఉత్తమ దర్శకుడు నామినేటెడ్
8వ SIIMA అవార్డులు ఉత్తమ దర్శకుడు నామినేటెడ్
ఉత్తమ చిత్రం నామినేటెడ్

మూలాలు

బయటి లింకులు

Tags:

రిషబ్ శెట్టి సినీ జీవితంరిషబ్ శెట్టి నటించిన సినిమాలురిషబ్ శెట్టి దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగారిషబ్ శెట్టి అవార్డులురిషబ్ శెట్టి మూలాలురిషబ్ శెట్టి బయటి లింకులురిషబ్ శెట్టిen:Bell Bottom (2019 film)en:Kirik Partyen:Ricky (2016 film)

🔥 Trending searches on Wiki తెలుగు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్చతుర్వేదాలువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)Aరోహిత్ శర్మఆరూరి రమేష్అచ్చులుఘట్టమనేని మహేశ్ ‌బాబుడీజే టిల్లుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్వందే భారత్ ఎక్స్‌ప్రెస్రవీంద్రనాథ్ ఠాగూర్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంవ్యవసాయంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుదక్షిణామూర్తి ఆలయంపెళ్ళి (సినిమా)పూర్వాభాద్ర నక్షత్రముకార్తెనర్మదా నదిరైలుభారతదేశ చరిత్రనువ్వు నేనుతాటి ముంజలుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమురాశిప్రపంచ మలేరియా దినోత్సవం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుభారతీయ సంస్కృతికాజల్ అగర్వాల్భద్రాచలంవడ్డీరాశి (నటి)రెడ్డిసౌందర్యగూగుల్దశదిశలున్యుమోనియాషర్మిలారెడ్డిశ్రీశైల క్షేత్రంమహర్షి రాఘవమండల ప్రజాపరిషత్నిఖిల్ సిద్ధార్థరాహుల్ గాంధీవినోద్ కాంబ్లీఉప్పు సత్యాగ్రహంచిరంజీవి నటించిన సినిమాల జాబితాషాహిద్ కపూర్2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఝాన్సీ లక్ష్మీబాయితెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంరమణ మహర్షివర్షం (సినిమా)అనసూయ భరధ్వాజ్నామనక్షత్రముమహేంద్రసింగ్ ధోనిచంద్రుడుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాసెక్యులరిజంవాతావరణంగర్భాశయమురెడ్యా నాయక్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమియా ఖలీఫాఅన్నమాచార్య కీర్తనలునారా చంద్రబాబునాయుడుబాల కార్మికులుపోలవరం ప్రాజెక్టునోటాకొల్లేరు సరస్సునంద్యాల లోక్‌సభ నియోజకవర్గంఅమెజాన్ (కంపెనీ)ఎయిడ్స్బతుకమ్మకొణతాల రామకృష్ణఅగ్నికులక్షత్రియులువై.యస్. రాజశేఖరరెడ్డిడామన్అయోధ్య రామమందిరం🡆 More