రావినూతల శ్రీరాములు

రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత.

శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.

రచనలు

  1. మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర
  2. పేదలపెన్నిది (గుత్తి కేశవపిళ్ళై జీవితగాథ)
  3. ప్రజలమనిషి ప్రకాశం
  4. ఆంధ్రకేసరి ప్రకాశం
  5. ధ్రువతార (పొట్టిశ్రీరాములు జీవితగాథ)
  6. అరుణగిరి యోగులు
  7. దాక్షిణాత్య భక్తులు
  8. దక్షిణాది భక్తపారిజాతాలు
  9. సుందరకాండము (నవరత్నమాల)
  10. అచల రమణుడు
  11. బ్రహ్మర్షి దైవరాత
  12. మహాతపస్వి కావ్యకంఠ గణపతిముని
  13. బి.వి.నరసింహస్వామి
  14. ప్రతిభాశాలి (పప్పూరు రామాచార్యులు జీవితకథ)
  15. కల్లూరి మనీషి
  16. ధన్యజీవి
  17. చీమకుర్తి శేషగిరిరావు
  18. బాపూజీ రామమంత్రము
  19. పప్పూరి రామాచార్యుల ఆముక్తమాల్యద
  20. జవహర్‌లాల్‌ నెహ్రూ జీవితకథ, సూక్తులు
  21. మహామనిషి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సంక్షిప్త జీవితపరిచయం
  22. జాతీయ పతాకం - గీతం
  23. గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా

మూలాలు

Tags:

1936అక్టోబరు 12పమిడిపాడు (కొరిశపాడు)ప్రకాశం జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

ధనూరాశిసముద్రఖనివ్యాసుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)సింహంఅచ్చులుక్రిక్‌బజ్నాయుడుAపెళ్ళి చూపులు (2016 సినిమా)వై. ఎస్. విజయమ్మజే.సీ. ప్రభాకర రెడ్డిహస్తప్రయోగంవిష్ణు సహస్రనామ స్తోత్రముప్రీతీ జింటాజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థతెలుగు విద్యార్థిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాకనకదుర్గ ఆలయంసూర్య (నటుడు)తెలంగాణ జిల్లాల జాబితాయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్మూలా నక్షత్రంగురువు (జ్యోతిషం)వాల్మీకిఏప్రిల్ 26సీతాదేవిమంతెన సత్యనారాయణ రాజుపంచభూతలింగ క్షేత్రాలుకుండలేశ్వరస్వామి దేవాలయంజిల్లేడుకోడూరు శాసనసభ నియోజకవర్గంశోభితా ధూళిపాళ్లకందుకూరి వీరేశలింగం పంతులుగోదావరిపక్షవాతంశాంతిస్వరూప్భారతీయ జనతా పార్టీటెట్రాడెకేన్ప్రియురాలు పిలిచిందిసన్నాఫ్ సత్యమూర్తిజై శ్రీరామ్ (2013 సినిమా)సుందర కాండనూరు వరహాలుపాల కూరసత్యనారాయణ వ్రతంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాశాసనసభ సభ్యుడుఘట్టమనేని మహేశ్ ‌బాబుబుధుడు (జ్యోతిషం)మాయదారి మోసగాడుగరుత్మంతుడుశ్రవణ నక్షత్రముబోడె రామచంద్ర యాదవ్బంగారంనిర్మలా సీతారామన్రజాకార్క్రికెట్రుక్మిణీ కళ్యాణంవినాయక చవితిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగౌతమ బుద్ధుడుఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితానువ్వు నేనుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాదిల్ రాజుఆవర్తన పట్టికతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఫ్యామిలీ స్టార్స్వామి వివేకానందదానం నాగేందర్ఆషికా రంగనాథ్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంపెమ్మసాని నాయకులుఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఫేస్‌బుక్🡆 More