మొహాలీ జిల్లా: పంజాబ్ లోని జిల్లా

పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో మొహాలీ జిల్లా పద్దెనిమిదవది.

అధికారికంగా దీన్ని సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా అంటారు. ఈ జిల్లా 2006 ఏప్రిల్‌లో ఉనికి లోకి వచ్చింది. పంజాబు జిల్లాల్లో అతి తక్కువ జనాభా గల జిల్లాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పఠాన్‌కోట్ జిల్లా ఉంది.

మొహాలీ జిల్లా
సాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లా
జిల్లా
మనౌలి కోట, ఎస్.ఎ.ఎస్. నగర్, మొహాలి.
మనౌలి కోట, ఎస్.ఎ.ఎస్. నగర్, మొహాలి.
దేశంమొహాలీ జిల్లా: విభాగాలు, అజిత్ఘర్ జిల్లా ప్రాంతాలైన, 2011 లో గణాంకాలు India
రాష్ట్రంపంజాబు
ముఖ్య పట్టణంసాహిబ్‌జాదా అజిత్ సింగ్ నగర్
Area
 • Total1,092.64 km2 (421.87 sq mi)
Population
 (2001)
 • Total6,98,317
 • Density640/km2 (1,700/sq mi)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-PB-SA

విభాగాలు

ఖరర్

ఖరర్ బ్లాకులో 154 గ్రామాలు, 2 పట్టణాలు (అజిత్గర్, ఖరర్), 4 నిర్జనగ్రామాలు ఉన్నాయి. 2001 జనసంఖ్య 369,798, గ్రామీణ జనసంఖ్య 196,044, పురుషుల సంఖ్య 106,688, స్త్రీల సంఖ్య 89,356. ఎస్.సి జనసంఖ్య 55,544. బ్లాకు వైశాల్యం 411.32 చ.కి.మీ. గ్రామీణ వైశాల్యం 383.26 చ.కి.మీ.

బ్లాకులో 86 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 57 కమర్షియల్ బ్యాంకులు, 13 ప్రైవేట్ బ్యాంకులు, 11 కోపరేటివ్ బ్యాంకులు, 4 పంజాబు గ్రామీణ బ్యాంకులు, 1 వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ఉన్నాయి. ఎస్.ఎ.ఎస్ నగర్ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధిచేస్తుంది.

మజ్రి

ఖరర్ బ్లాకులో 116 గ్రామాలు, 1 పట్టణం (కురులి) జనసంఖ్య 23,047, 1 నిర్జనగ్రామం ఉన్నాయి. 2001 జనసంఖ్య 369,798, గ్రామీణ జనసంఖ్య 88551, పురుషుల సంఖ్య 47,892, స్త్రీల సంఖ్య 40,659 . ఎస్.సి జనసంఖ్య 25,531. బ్లాకు వైశాల్యం 274.84 చ.కి.మీ.

బ్లాకులో 16 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 9 కమర్షియల్ బ్యాంకు శాఖలు ఉన్నాయి. 5 ఎస్.ఎ.ఎస్ నగర్ సెంట్రల్ కోపరేటివ్ బ్యాంకు శాఖలు ఉన్నాయి. కేంద్రప్రభుత్వ సహకారంతో కురులి సమీపంలోబృహత్తర, చిన్నతరహా పరిశ్రమలు స్థాపినచబడ్డాయి.

డెర బస్సి

ఖరర్ బ్లాకులో 144 గ్రామాలు, 2 పట్టణాలు (జిరక్పూర్, డెరాబస్సి), 6 నిర్జనగ్రామాలు ఉన్నాయి. 2001 జనసంఖ్య 216,921, గ్రామీణ జనసంఖ్య 170192, పురుషుల సంఖ్య 93,116, స్త్రీల సంఖ్య 77,076 . ఎస్.సి జనసంఖ్య 48,683. బ్లాకు వైశాల్యం 406.48 చ.కి.మీ. గ్రామీణ వైశాల్యం 371.17 చ.కి.మీ.

బ్లాకులో 86 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి. వీటిలో 19 కమర్షియల్ బ్యాంకులు, 1ప్రైవేట్ బ్యాంకులు, 3 కోపరేటివ్ బ్యాంకులు, 4 మాల్వా గ్రామీణ బ్యాంకులు, జిరాక్పూర్ వద్ద 1 వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ఉన్నాయి. ఇది అతివేగంగా అభివృద్ధి చెందుతూ చంఢీగఢ్ మహానగరంలో భాగంగా మారింది.డెరాబస్సీ బ్లాకులో పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. రసాయన రంగులు, స్టీలు ట్యూబులు, ప్లైవుడ్, చేనేత పరిశ్రమలు ప్రధానంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి.

అజిత్ఘర్ జిల్లా ప్రాంతాలైన

జిల్లా పరిధిలో ప్రాంతాలు:

  • ఖరర్ లేదా ముండి
  • జిరాక్పూర్
  • బకర్పూర్
  • భంఖర్పూర్
  • బనూర్
  • డోయాన్
  • ధకోలి
  • అజిత్ఘర్
  • ముబరిక్ పుర్
  • సొహానా
  • కురలి
  • కుంభ్రా
  • మోరిండా సిటీ (రోపార్)
  • మత్తౌర్
  • తెవార్ (తియార్)
  • లాల్రు
  • ఝండే మజ్రా

2011 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 986,147,
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 450వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 830
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 32.02%.
స్త్రీ పురుష నిష్పత్తి. 878:1000
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 84.9%.
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

మొహాలీ జిల్లా విభాగాలుమొహాలీ జిల్లా అజిత్ఘర్ జిల్లా ప్రాంతాలైనమొహాలీ జిల్లా 2011 లో గణాంకాలుమొహాలీ జిల్లా మూలాలుమొహాలీ జిల్లా వెలుపలి లింకులుమొహాలీ జిల్లా2006పంజాబుపఠాన్‌కోట్ జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామితొట్టెంపూడి గోపీచంద్వై. ఎస్. విజయమ్మరిషబ్ పంత్రాశి (నటి)నెమలివై.యస్. రాజశేఖరరెడ్డిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఆల్ఫోన్సో మామిడినిఖిల్ సిద్ధార్థతిరుపతిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ప్రియురాలు పిలిచిందిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంసముద్రఖనిపొడుపు కథలుపెంటాడెకేన్అక్కినేని నాగార్జునసూర్య నమస్కారాలుసిరికిం జెప్పడు (పద్యం)PHతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపుష్కరంపూజా హెగ్డేతెలుగు నెలలువందే భారత్ ఎక్స్‌ప్రెస్శ్రీశ్రీభారతరత్నవిశ్వామిత్రుడుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఉగాదిజూనియర్ ఎన్.టి.ఆర్ఆది శంకరాచార్యులువాతావరణంగజము (పొడవు)ఆప్రికాట్దగ్గుబాటి వెంకటేష్వ్యవసాయంగొట్టిపాటి నరసయ్యజోల పాటలురక్త పింజరివికీపీడియావిద్యుత్తువరల్డ్ ఫేమస్ లవర్ఫహాద్ ఫాజిల్భారతీయ శిక్షాస్మృతిమానవ శరీరముగర్భాశయముగాయత్రీ మంత్రంజాషువాతెలుగు కథదిల్ రాజునువ్వు నేనుఘట్టమనేని కృష్ణచాణక్యుడుపోకిరిగ్రామ పంచాయతీపొంగూరు నారాయణసామజవరగమనఇత్తడిరామావతారం2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసత్యనారాయణ వ్రతంఏప్రిల్షణ్ముఖుడుతామర పువ్వున్యుమోనియావిజయ్ (నటుడు)అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళివర్షంషాబాజ్ అహ్మద్పుష్పఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థదశరథుడుశ్రవణ కుమారుడువేమనరతన్ టాటా🡆 More