మాక్స్ ముల్లర్

ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ (డిసెంబరు 6, 1823 - అక్టోబరు 28, 1900) జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు.

భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతముతో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంథమును ఇంగ్లీషు లోకి తర్జుమా చెయించెను.

మాక్స్ ముల్లర్
మాక్స్ ముల్లర్
Max Müller as a young man
పుట్టిన తేదీ, స్థలంFriedrich Max Müller
(1823-12-06)1823 డిసెంబరు 6
Dessau, Duchy of Anhalt, German Confederation
మరణం1900 అక్టోబరు 28(1900-10-28) (వయసు 76)
Oxford, Oxfordshire, England
వృత్తిWriter, Scholar
జాతీయతBritish
విద్యUniversity of Leipzig
గుర్తింపునిచ్చిన రచనలుThe Sacred Books of the East, Chips from a German Workshop
జీవిత భాగస్వామిGeorgina Adelaide Grenfell
సంతానంWilhelm Max Müller

వేదాలుపై కక్ష దోరణి

ముల్లర్ తన భార్యకు ఒక లేఖలో ఈ విధంగా వ్రాసాడు (OXFORD, December 9,1867.)

I feel convinced, though i shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India, and on the growth of millions of souls in that country. It is the root of their religion, and to show them what the root is, is, I feel sure, is the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.

తెలుగు అర్ధం

నేను పని పూర్తి చేసుకుంటున్నాను. దాన్ని చూడడానికి నేను జీవించి ఉండకపోయినప్పటికీ, నేను రాస్తున్న ఈ సంపుటము, వేదాలు అనువాదము, బారతదేశ ప్రారబ్దం గురించి ఈ దేశములోని కోట్లాది ప్రజల గురించి చాలావరకు వెల్లడిస్తాయి అనె నమ్మకం నాకు ఉంది! వారి మతానికి మూలం వేదమే. మూలం వారికి ఏదో చూపించడానికి గత 3,000 సంవత్సరాలుగా ఉంది. వేదాల నుంచి ఉత్తమైన దానిని అంత తొలిగించడమే ఎకైక మార్గంగా భావిస్తున్నాను.

ముల్లర్ పై విమర్శలు

భారతదేశ జాతిని విభజించు పాలించు సిద్దాంతాన్ని అమలు చేసి, వేదాలకి వక్రబాష్యాలు చెప్పి లేని వాటిని జొప్పించి గ్రంథాలని మార్చి నోటికి వచ్చినవి చేర్చి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాలరాయలి అనుకున్నాడో తన భార్యకి రాసిన ఉత్తరంలో బయటపడింది! కానీ ఎవ్వరూ కూడా సనాతన ధర్మం మీద జరిగిన ఈ కుట్ర గురించి బయటప్రపంచానికి తెలియకుండా జాగురూకత వహించారు! ప్రస్తుతం మన సనాతన ధర్మంలో చిచ్చు రేపడానికి మను ధర్మాన్ని నోటికి వచ్చినట్టు వ్యక్యానించి దాని అసలు ప్రతులు దొరకాకుండా చేసి ధర్మ వినాశనానికి పాల్పడిన దుష్టుడు ఈ మాక్స్ ముల్లర్ అని RSS, హిందూ సంగాలు ఆగ్రహం చెందుతున్నాయి.[ఆధారం చూపాలి]

మూలాలు

బయటి లింకులు

Tags:

మాక్స్ ముల్లర్ వేదాలుపై కక్ష దోరణిమాక్స్ ముల్లర్ ముల్లర్ పై విమర్శలుమాక్స్ ముల్లర్ మూలాలుమాక్స్ ముల్లర్ బయటి లింకులుమాక్స్ ముల్లర్18231900అక్టోబరు 28ఇంగ్లీషుజర్మనీడిసెంబరు 6భారతదేశంసంస్కృతం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ జిల్లాల జాబితాజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంశ్రీలీల (నటి)బొత్స సత్యనారాయణఉదయం (పత్రిక)చెమటకాయలుయానిమల్ (2023 సినిమా)కేతిరెడ్డి పెద్దారెడ్డితులారాశిచేతబడిH (అక్షరం)వేమనఅమర్ సింగ్ చంకీలాబైబిల్విష్ణువు వేయి నామములు- 1-1000లగ్నంతాజ్ మహల్తెలుగునాట జానపద కళలునువ్వు లేక నేను లేనుకలియుగంశుక్రాచార్యుడుకందుకూరి వీరేశలింగం పంతులుఆతుకూరి మొల్ల2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణకు హరితహారంబ్రహ్మంగారి కాలజ్ఞానంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిశ్రీ చక్రంపల్లెల్లో కులవృత్తులుజీలకర్రఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసావిత్రి (నటి)దీపావళిరుతురాజ్ గైక్వాడ్దగ్గుబాటి పురంధేశ్వరివిజయ్ దేవరకొండరామప్ప దేవాలయంమంతెన సత్యనారాయణ రాజుఎన్నికలుతెలుగు సినిమాల జాబితాఢిల్లీ డేర్ డెవిల్స్సప్త చిరంజీవులుమిథునరాశిగ్యాస్ ట్రబుల్ధనూరాశిఆర్టికల్ 370కీర్తి సురేష్గీతాంజలి (1989 సినిమా)ఉత్తరాషాఢ నక్షత్రముపేర్ని వెంకటరామయ్యయాదవఐక్యరాజ్య సమితిసింధు లోయ నాగరికత2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుచాకలిఘట్టమనేని కృష్ణశ్రీకాంత్ (నటుడు)కోణార్క సూర్య దేవాలయంకనకదుర్గ ఆలయంకాప్చాసామెతలుప్రేమమ్చార్మినార్షర్మిలారెడ్డిప్రకృతి - వికృతిజాతీయ విద్యా విధానం 2020గరుడ పురాణంఓటుదినేష్ కార్తీక్అనురాధ శ్రీరామ్సుడిగాలి సుధీర్ఓం భీమ్ బుష్అండాశయముభారతీయ తపాలా వ్యవస్థరాహువు జ్యోతిషంగోవిందుడు అందరివాడేలేఆరుద్ర నక్షత్రము🡆 More