భూ శాస్త్రం

భూశాస్త్రం లేదా జియో సైన్స్ భూమికి సంబంధించిన సహజ విజ్ఞానికి చెందిన అన్ని విషయాలను కలిగి ఉండే శాస్త్రం.

ఇది భూమి తో పాటు దాని చుట్టూ ఉన్న వాతావరణం యొక్క భౌతిక, రసాయన సంఘటనాన్ని తెలియజేసే విజ్ఞాన శాఖ. చాలా పాత చరిత్రతో భూమి విజ్ఞానాన్ని గ్రహ విజ్ఞాన శాస్త్ర శాఖగా పరిగణించవచ్చు. ఎర్త్ సైన్స్ నాలుగు ప్రధాన అధ్యయన శాఖలను కలిగి ఉంది. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. వీటిలో ప్రతి ఒక్కటి మరింత ప్రత్యేకమైన రంగాలుగా విభజించబడ్డాయి.

భూ శాస్త్రం
కోస్టా రికాలోని ఒరోస్ సమీపంలో ఒక పర్వత ఒకప్రక్క రాతి వైపు. (బహుశా రూపాంతర శిలలు)

ఇది భూగర్భ శాస్త్రం కంటే విస్తృతమైన పదం, ఎందుకంటే దీనిలో గ్రహ విజ్ఞానశాస్త్ర అంశాలుంటాయి. ఇది ఖగోళశాస్త్రం యొక్క భాగం. భూ శాస్త్రాలలో వాతావరణ అధ్యయనం, సముద్రాలు, జీవావరణం, అలాగే ఘన భూమి ఉంటాయి. సాధారణంగా భూ శాస్త్రవేత్తలు భూమిని అర్థం చేసుకోవడానికి, దాని ప్రస్తుత స్థితికి ఎలా అభివృద్ధి జరిగినదని తెలుసుకోవడానికి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, కాలక్రమం, గణిత శాస్త్రం నుండి టూల్స్ ఉపయోగిస్తారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంపాములపర్తి వెంకట నరసింహారావుసుభాష్ చంద్రబోస్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలునరేంద్ర మోదీఅగ్నికులక్షత్రియులుసామెతల జాబితాఉదయకిరణ్ (నటుడు)తూర్పు చాళుక్యులుతోటపల్లి మధుక్వినోవాకులంకింజరాపు అచ్చెన్నాయుడుషాహిద్ కపూర్నిఖిల్ సిద్ధార్థఅశ్వని నక్షత్రమునిర్వహణచాణక్యుడుఅన్నప్రాశనఆర్టికల్ 370టిల్లు స్క్వేర్భారతీయ తపాలా వ్యవస్థకేతువు జ్యోతిషంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుతారక రాముడుపటికహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఆవర్తన పట్టికపది ఆజ్ఞలుసిద్ధు జొన్నలగడ్డలావు శ్రీకృష్ణ దేవరాయలుభారతదేశ చరిత్రయువరాజ్ సింగ్భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థదివ్యభారతికమల్ హాసన్గుంటూరు కారంఅశోకుడుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్భారతీయ స్టేట్ బ్యాంకుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసంస్కృతంజాషువావర్షంరామ్ చ​రణ్ తేజగోవిందుడు అందరివాడేలేరోహిణి నక్షత్రంమహాసముద్రంజే.సీ. ప్రభాకర రెడ్డిరాశి (నటి)ఎన్నికలుఐడెన్ మార్క్‌రమ్రాకేష్ మాస్టర్వరిబీజంగ్లెన్ ఫిలిప్స్నజ్రియా నజీమ్దీపావళివిజయశాంతినంద్యాల లోక్‌సభ నియోజకవర్గంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఅర్జునుడుభూకంపంవిద్యుత్తుకూరశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంకొమురం భీమ్దక్షిణామూర్తిపోకిరిసాక్షి (దినపత్రిక)సంధ్యావందనంతెలుగు వ్యాకరణంపెమ్మసాని నాయకులువిరాట పర్వము ప్రథమాశ్వాసముజోల పాటలుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుసంఖ్యగురుడుప్రకటన🡆 More