భావోద్వేగం: భావోద్వేగ మనస్తత్వం

భావోద్వేగాలు అనేవి ఏమనగా ప్రజల అనుభూతులు.

పరిణామ పరంగా ఇవి చాలా పురాతనమైనవి, అన్ని క్షీరదాలలో చూడవచ్చు. భావోద్వేగాలు అనేవి హార్మోన్ల యొక్క సంక్లిష్ట మిశ్రమం, అపస్మారక మనస్సు వల్ల కలుగుతాయి. చాలా బాధాకరమైన భావోద్వేగాలను కేవలం మన చేతన ప్రయత్నము ద్వారానే నియంత్రించవచ్చు. ఇవి పాలిచ్చు జంతువులు వాటి పరిస్థితిలో మార్పులను బట్టి ప్రవర్తనను మార్చడానికి కారణం. భావోద్వేగాన్నికి శాస్త్రీయ నిర్వచనం సులభమైంది కాదు; 90 నిర్వచనాలు నిపుణులు అందజేశారు. భావోద్వేగ నిర్వచనము మూడు విషయాలు కలిగి ఉండటం అవసరం:

భావోద్వేగం: భావోద్వేగ మనస్తత్వం
ప్రాథమిక భావోద్వేగాల యొక్క ఉదాహరణలు
భావోద్వేగం: భావోద్వేగ మనస్తత్వం
ప్లుట్‌చిక్ యొక్క భావోద్వేగాల చక్రం

రాబర్ట్ ప్లుట్‌చిక్ సిద్ధాంతం సూచించిన ఎనిమిది ప్రాథమిక భావోద్వేగాలు:

  • భయం → feeling afraid. Other words are terror (strong fear), shock, phobia
  • క్రోధం → feeling angry. A stronger word is rage.
  • బాధపడటం → feeling sad. Other words are sorrow, grief (a stronger feeling, for example when someone has died) or నిస్పృహ (feeling sad for a long time). Some people think depression is a different emotion.
  • సంతోషం → feeling happy. Other words are happiness, gladness.
  • అసహ్యము → feeling something is wrong or dirty
  • నమ్ముట → a positive emotion; admiration is stronger; acceptance is weaker
  • అంగీకారం → in the sense of looking forward positively to something which is going to happen. Expectation is more neutral.
  • ఆశ్చర్యం → how one feels when something unexpected happens

ఇవి కూడా చూడండి

ఎమోటికాన్ - భావోద్వేగాన్ని ప్రత్యేక చిహ్నాం రూపంలో చూపించేది

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

దత్తాత్రేయకృష్ణా నదివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)దివ్యభారతిపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంవిశ్వామిత్రుడుసమాచార హక్కుశాతవాహనులుఆంధ్రప్రదేశ్ చరిత్రజాంబవంతుడుదగ్గుబాటి పురంధేశ్వరితెలుగు సినిమాలు 2023ఉత్పలమాలరేణూ దేశాయ్పాండవులుభారతదేశపు పట్టణ పరిపాలనసరోజినీ నాయుడుమానవ జీర్ణవ్యవస్థఫ్లిప్‌కార్ట్భారతీయ స్టేట్ బ్యాంకుఉప రాష్ట్రపతిమూర్ఛలు (ఫిట్స్)షిర్డీ సాయిబాబావరంగల్యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితావిజయవాడమంద జగన్నాథ్కృతి శెట్టివృశ్చిక రాశిఎఱ్రాప్రగడతెలంగాణ ఉద్యమంకాశీకాకతీయుల శాసనాలుభారత రాష్ట్రపతిబోనాలుమేషరాశికంప్యూటరుకాలేయంమొదటి పేజీపరశురాముడువినాయక చవితిరజినీకాంత్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకోదండ రామాలయం, ఒంటిమిట్టచరాస్తిసముద్రఖనిఋగ్వేదంఅమిత్ షాకన్యారాశికన్నెగంటి బ్రహ్మానందంLరష్మికా మందన్నతోటపల్లి మధుకింజరాపు ఎర్రన్నాయుడునెట్‌ఫ్లిక్స్గొట్టిపాటి నరసయ్యసవర్ణదీర్ఘ సంధితెలుగుదేశం పార్టీగూగుల్ప్లీహముఇంగువశతభిష నక్షత్రముకన్యకా పరమేశ్వరివిష్ణువు వేయి నామములు- 1-1000మఖ నక్షత్రముఆంధ్రజ్యోతిఇందిరా గాంధీక్లోమముబాలకాండజార్ఖండ్వై.యస్.రాజారెడ్డిలగ్నంవల్లభనేని వంశీ మోహన్పాల్కురికి సోమనాథుడుషర్మిలారెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిఋతువులు (భారతీయ కాలం)🡆 More