భక్తి యోగము

భక్తి యొగమును గురించి భగవద్ గీతలో చక్కగ వివరించబడింది.

భక్తి యోగము పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.

భక్తి యోగము
శివాలయంలో శివునికి అర్చన చేస్తున్న భక్తులు

నారద భక్తి సూత్రాలు

తొమ్మిది రకాల భక్తిని నారద మహర్షి భక్తి సూత్రాలలో వివరించారు. వీటినే నవవిధభక్తులు అని పిలుస్తారు.

  1. శ్రవణము
  2. గానము
  3. స్మరణము
  4. పాద సేవనము
  5. అర్చనము
  6. వందనము
  7. దాస్యము
  8. సఖ్యము
  9. ఆత్మ నివేదనము

శైవాచార్యులు

వైష్ణవాచార్యులు

  1. ఆళ్వారులు
  2. గోదాదేవి
  3. రామానుజాచార్యులు
  4. మధ్వాచార్యులు
  5. నింబార్క స్వామి
  6. వల్లభాచార్యులు
  7. రాఘవేంద్రస్వామి
  8. చైతన్య ప్రభువు
  9. ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పుష్పతమన్నా భాటియాభారత ఆర్ధిక వ్యవస్థవృత్తులుభారతరత్నభారత జాతీయ కాంగ్రెస్చంపకమాలజీమెయిల్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిగున్న మామిడి కొమ్మమీదరాజనీతి శాస్త్రముసింగిరెడ్డి నారాయణరెడ్డిగోల్కొండనారా లోకేశ్యూట్యూబ్లైంగిక విద్యఅంగుళంఅ ఆస్వామి రంగనాథానందమంగళవారం (2023 సినిమా)శోభితా ధూళిపాళ్లకాలుష్యంవాల్మీకిఏప్రిల్ 25సింహరాశిరామోజీరావుఅక్కినేని నాగార్జునమొదటి ప్రపంచ యుద్ధంతమిళ అక్షరమాలమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంమమితా బైజుపర్యావరణంఆశ్లేష నక్షత్రముదొమ్మరాజు గుకేష్బమ్మెర పోతనగోత్రాలు జాబితావై.ఎస్. జగన్మోహన్ రెడ్డితామర పువ్వువిశాఖపట్నంఅమ్మల గన్నయమ్మ (పద్యం)అష్ట దిక్కులుశ్రవణ నక్షత్రముతేటగీతిభీష్ముడుభూమియువరాజ్ సింగ్రామప్ప దేవాలయంనాయీ బ్రాహ్మణులురకుల్ ప్రీత్ సింగ్పెద్దమనుషుల ఒప్పందంసాహిత్యంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంమీనరాశిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ప్రకాష్ రాజ్బొత్స సత్యనారాయణశామ్ పిట్రోడాజోల పాటలునర్మదా నదిభారతీయ స్టేట్ బ్యాంకుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఆల్ఫోన్సో మామిడినరసింహ శతకముమా తెలుగు తల్లికి మల్లె పూదండపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఉప రాష్ట్రపతిఆతుకూరి మొల్లభారత సైనిక దళంతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంబి.ఎఫ్ స్కిన్నర్గొట్టిపాటి రవి కుమార్శతక సాహిత్యముఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలురామాయణంపరకాల ప్రభాకర్బైండ్లపుష్కరం🡆 More