బాలభారతము: తెలుగు సినిమా

బాలభారతము వీనస్ మహీజా పిక్చర్స్ బ్యానర్‌పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో సి.హెచ్.ప్రకాశరావు నిర్మించిన తెలుగు సినిమా.

ఈ పౌరాణిక సినిమా 1972, డిసెంబర్ 7వ తేదీన విడుదల అయ్యింది.

బాలభారతము
(1972 తెలుగు సినిమా)
బాలభారతము: నటీనటులు, సాంకేతిక వర్గం, పాటలు
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం సి.హెచ్.ప్రకాశరావు
రచన సముద్రాల జూనియర్
తారాగణం యస్.వి.రంగారావు ,
కాంతారావు,
అంజలీదేవి,
మిక్కిలినేని,
ధూళిపాళ,
మాస్టర్ ప్రభాకర్,
హరనాథ్,
ఎస్.వరలక్ష్మి,
బేబీ శ్రీదేవి,
ప్రభాకరరెడ్డి
సంగీతం యస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
పిఠాపురం నాగేశ్వరరావు,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.సుశీల,
పి.లీల,
జిక్కీ కృష్ణవేణి
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి,
హీరాలాల్
గీతరచన ఆరుద్ర,
సి.నారాయణరెడ్డి,
కొసరాజు
సంభాషణలు ఆరుద్ర
ఛాయాగ్రహణం జి.కె.రాము
కళ యస్.కృష్ణారావు
కూర్పు బి.గోపాలరావు
నిర్మాణ సంస్థ వీనస్ మహీజా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

సాంకేతిక వర్గం

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
నారాయణ నీ లీలా నవరసభరితం, నీ ప్రేరణచే జనియించే బాలభారతం ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు ఆరుద్ర సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల
  • 01. ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
  • 02. ఆడెనోయి నాగ కన్యక చూడాలోయి వీరబాలక వేడుకచేసేను - పి. సుశీల
  • 03. కన్నెసేవలు మెచ్చి కరుణించుమునివల్ల పుత్రయోగవరంబు (పద్యం) - పి. సుశీల
  • 04 . తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం దైవం నీవే తారంగం - పి. సుశీల బృందం
  • 05. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణచే - ఘంటసాల, మాధవపెద్ది, పి. సుశీల - రచన: ఆరుద్ర
  • 06. బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా - ఎల్. ఆర్. ఈశ్వరి
  • 07. మరణము పొందిన మానవుండు (పద్యం) - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
  • 08. మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే - ఘంటసాల - రచన: ఆరుద్ర
  • 09. వచ్చిండోయి వచ్చిండు కొండ దేవర వచ్చిండు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  • 10. విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

Tags:

బాలభారతము నటీనటులుబాలభారతము సాంకేతిక వర్గంబాలభారతము పాటలుబాలభారతము మూలాలుబాలభారతము1972కమలాకర కామేశ్వరరావుడిసెంబర్ 7

🔥 Trending searches on Wiki తెలుగు:

మే 1హిందూధర్మంచంపకమాలసూర్యుడువినాయకుడుతేలుతెలుగు సినిమాబౌద్ధ మతంబృహదీశ్వర దేవాలయం (తంజావూరు)తిప్పతీగఅధిక ఉమ్మనీరుభారతీయ శిక్షాస్మృతిహనుమంతుడుతాటివిద్యభారతదేశంభారత రాజ్యాంగ పీఠికసైబర్ క్రైంసున్తీజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నవధాన్యాలుధర్మవరపు సుబ్రహ్మణ్యంశిబి చక్రవర్తిశకుంతలబొల్లిఅండాశయముపిట్ట కథలురాయలసీమభారత అత్యవసర స్థితిరాయప్రోలు సుబ్బారావునారా చంద్రబాబునాయుడుతొట్టెంపూడి గోపీచంద్ఢిల్లీ సల్తనత్ఘట్టమనేని కృష్ణజనాభాతెలంగాణ జిల్లాలుఅన్నప్రాశనతెలంగాణ రాష్ట్ర సమితిరక్తపోటుభూమి వాతావరణంగ్యాస్ ట్రబుల్మొలలురాం చరణ్ తేజవేంకటేశ్వరుడుమా ఊరి పొలిమేరకందుకూరి వీరేశలింగం పంతులుభారతీయ నాట్యంజ్వరండిస్నీ+ హాట్‌స్టార్సింగిరెడ్డి నారాయణరెడ్డిహనుమాన్ చాలీసాగిడుగు వెంకట రామమూర్తిభూకంపంరామప్ప దేవాలయంరజాకార్లుఇంటి పేర్లుమానవ పరిణామంతెలుగు శాసనాలుదేవులపల్లి కృష్ణశాస్త్రిభారత కేంద్ర బడ్జెట్ 2023 - 24పాలపిట్టసమంతశ్రీలంక2015 గోదావరి పుష్కరాలురాహువు జ్యోతిషంమౌర్య సామ్రాజ్యంపల్లవులుబద్రీనాథ్ దేవస్థానంపవన్ కళ్యాణ్యూకలిప్టస్అవకాడోశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)దక్షిణామూర్తిఆపిల్పనసదశదిశలుగౌతమ బుద్ధుడుఅశోకుడు🡆 More