హరనాథ్

బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు

హరనాథ్
హరనాథ్
హరనాథ్
జననం
బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు

(1936-09-02)1936 సెప్టెంబరు 2
మరణం1989 నవంబరు 1(1989-11-01) (వయసు 53)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1959 - 84
పిల్లలు2, 1 కుమారుడు : శ్రీనివాస రాజు, 1 కుమార్తె : పద్మజ
బంధువులుజి.వి.జి.రాజు (అల్లుడు)

(సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) తెలుగు సినిమా కథానాయకుడు.

జననం

ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు 1 కుమారుడు : శ్రీనివాస రాజు, 1 కుమార్తె : పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత.

కాకినాడ పిఠాపురం రాజా (పి.ఆర్.) కళాశాల లో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరనాథ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాథ్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు. నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన, నాగు సినిమా. నాగు సినిమా లో ఆయన తండ్రి పాత్ర పోషించాడు.

మరణం

ఈయన 1989, నవంబర్ 1 న మరణించాడు.

నటించిన సినిమాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

హరనాథ్ జననంహరనాథ్ మరణంహరనాథ్ నటించిన సినిమాలుహరనాథ్ మూలాలుహరనాథ్ బయటి లింకులుహరనాథ్

🔥 Trending searches on Wiki తెలుగు:

భగత్ సింగ్మెదడు వాపురుక్మిణీ కళ్యాణంతెలుగు సినిమాలు 2022వసంత వెంకట కృష్ణ ప్రసాద్రాజ్‌కుమార్ప్రియురాలు పిలిచిందికె. అన్నామలైచాట్‌జిపిటిశామ్ పిట్రోడాసామెతల జాబితాభారతదేశంలో బ్రిటిషు పాలనశ్రీ చక్రంహార్దిక్ పాండ్యాజ్యేష్ట నక్షత్రంఆవేశం (1994 సినిమా)భారత సైనిక దళంఆది శంకరాచార్యులుఆర్తీ అగర్వాల్మానవ శాస్త్రంభారత కేంద్ర మంత్రిమండలితెలుగు శాసనాలువినోద్ కాంబ్లీదివ్యభారతిసుభాష్ చంద్రబోస్ఏప్రిల్ 24జార్ఖండ్కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంఝాన్సీ లక్ష్మీబాయికురుక్షేత్ర సంగ్రామంబొత్స సత్యనారాయణఫేస్‌బుక్సూర్య నమస్కారాలుకర్ణాటకఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంరౌద్రం రణం రుధిరంఉండి శాసనసభ నియోజకవర్గంకడియం కావ్యఅమిత్ షాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షపరిటాల రవితెలుగు వ్యాకరణంగీతాంజలి (1989 సినిమా)రాశితెలుగు సంవత్సరాలుటంగుటూరి ప్రకాశంభారత రాష్ట్రపతివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాఇన్‌స్పెక్టర్ రిషితెలుగు సినిమాలు డ, ఢభారతీయ శిక్షాస్మృతిఎఱ్రాప్రగడమాగుంట శ్రీనివాసులురెడ్డితేలుప్రకృతి - వికృతిమియా ఖలీఫాధనూరాశిసప్త చిరంజీవులుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితా2019 భారత సార్వత్రిక ఎన్నికలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుదగ్గుబాటి వెంకటేష్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్రోజా సెల్వమణిఖమ్మంవంగవీటి రంగాఆల్ఫోన్సో మామిడిఉత్తర ఫల్గుణి నక్షత్రముజే.సీ. ప్రభాకర రెడ్డిగోల్కొండనితీశ్ కుమార్ రెడ్డిమురుడేశ్వర ఆలయంవేమన శతకముశ్రీ కృష్ణదేవ రాయలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురాహువు జ్యోతిషంహార్సిలీ హిల్స్భారతదేశంలో సెక్యులరిజం🡆 More