ప్రాథమిక విద్య అనగా 1 నుండి 5 తరగతులలో (ప్రాథమిక పాఠశాల), 6 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు విద్య.
2010 ఏప్రిల్ 1 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నిర్బంధ విద్య అనే చట్టాన్ని చేసింది. ఈ చట్టాన్ని చేయడం ద్వారా భారత్ ఇదివరకే ఇలాంటి చట్టాన్ని చేసి ఉన్న 130 దేశాల సరసన చేరింది.
2007-08 లెక్కల ప్రకారం నిర్వహణ పద్ధతి ప్రాతిపదికన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.
నిర్వహణ | సంఖ్య |
---|---|
కేంద్ర ప్రభుత్వ | 24 |
రాష్ట్ర ప్రభుత్వ | 4861 |
మండల ప్రజా పరిషత్ | 47954 |
పురపాలకసంస్థ | 1396 |
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ | 2246 |
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ | 5983 |
మొత్తము | 62464 |
నిర్వహణ | బాలురు | బాలికలు | మొత్తం |
---|---|---|---|
కేంద్ర ప్రభుత్వ | 2235 | 2308 | 4543 |
రాష్ట్ర ప్రభుత్వ | 127203 | 146796 | 273999 |
మండల ప్రజా పరిషత్ | 1360517 | 1458417 | 2818934 |
పురపాలకసంస్థ | 66616 | 76542 | 143158 |
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ | 153127 | 178884 | 332011 |
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ | 1010023 | 784281 | 1794304 |
మొత్తము | 2719721 | 2647228 | 5366949 |
నిర్వహణ | పురుషులు | స్త్రీలు | మొత్తము |
---|---|---|---|
కేంద్ర ప్రభుత్వ | 85 | 112 | 197 |
రాష్ట్ర ప్రభుత్వ | 5336 | 3860 | 9196 |
మండల ప్రజా పరిషత్ | 62641 | 36784 | 99425 |
పురపాలకసంస్థ | 1413 | 1887 | 3300 |
ఆర్థిక సహాయముగల ప్రైవేట్ | 3034 | 4247 | 7281 |
ఆర్థిక సహాయము లేని ప్రైవేట్ | 15195 | 32465 | 47660 |
మొత్తము | 87704 | 79355 | 167059 |
ఈ రంగంలో గణనీయమైన మార్పులకోసం కేంద్రప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ అనే పథకం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అమలుచేస్తున్నది.
This article uses material from the Wikipedia తెలుగు article ప్రాథమిక విద్య, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.