పొయ్యి

ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని పొయ్యి అంటారు.

పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి, ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా వంట తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు, బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. మట్టితో తయారు చేసిన పొయ్యిలను కుండలను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.

పొయ్యి
పొయ్యి.

కొలిమి

కమ్మరి వృత్తి పనివార్లకు కొలిమి ప్రకథానమైనది. గాలి తిత్తి ద్వార బొగ్గులను కాల్ఛి ఇనుమును వేడీ చేసి తగిన విధంగా ఇనుప వస్తువులను తయారుచేస్తారు. ఎర్రగా కాలిన ఇనుప ముక్కను పెద్ద ఇనుప దిమ్మ మీద పెట్టి పెద్ద సమ్మెటతో కొట్టి కావలసిన ఆకారానికి తీసుకొచ్చి, కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు, తొలికలు, ఇలా రైతులకు కావలసిన ఇనుప వస్తువులను వారు తయారు చేసె వారు. దాని పేరె కొలిమి ప్రస్తుతం ఈ కొలుములు ఎక్కడా లేవు. అప్పట్లో కమ్మరి వారు చేసె వస్తువులు నేడు యంత్రాలతో తయారయి బజారులలో దొరుకుచున్నవి.

చిత్రమాలిక

పొయ్యి 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

కుండమట్టివంట

🔥 Trending searches on Wiki తెలుగు:

నక్షత్రం (జ్యోతిషం)ఛత్రపతి శివాజీమానవ శరీరముపరిపూర్ణానంద స్వామిరుక్మిణీ కళ్యాణంసవర్ణదీర్ఘ సంధిఆహారంసర్పంచిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఆవర్తన పట్టికవై.యస్.అవినాష్‌రెడ్డిమొదటి ప్రపంచ యుద్ధంహనుమంతుడుఉత్తరాషాఢ నక్షత్రముశివుడుఅక్కినేని అఖిల్రావి చెట్టుఉషా మెహతాశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)తమన్నా భాటియావిరాట్ కోహ్లిపునర్వసు నక్షత్రముదానిమ్మఆరూరి రమేష్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగేమ్ ఛేంజర్మీనరాశిచింతకామాక్షి భాస్కర్లలోక్‌సభఇండోనేషియాశ్రీ కృష్ణుడుదీపావళికుష్టు వ్యాధిరామోజీరావులోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅశ్వని నాచప్పసైంధవుడుకియారా అద్వానీస్వామియే శరణం అయ్యప్పతెలుగువేంకటేశ్వరుడుభారతీయ శిక్షాస్మృతిఉస్మానియా విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంవేయి స్తంభాల గుడిఅరవింద్ కేజ్రివాల్ముహమ్మద్ ప్రవక్తభారత రాజ్యాంగ సవరణల జాబితాడోర్నకల్అటల్ బిహారీ వాజపేయిఅనుష్క శెట్టిజాషువాత్రినాథ వ్రతకల్పంప్రధాన సంఖ్యజూనియర్ ఎన్.టి.ఆర్రామాయణందేవుడుసికింద్రాబాద్అరటికుమ్మరి (కులం)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయ చిహ్నంరాధ (నటి)అక్కినేని నాగేశ్వరరావుశోభన్ బాబు నటించిన చిత్రాలుఎన్నికలుఆంధ్ర విశ్వవిద్యాలయంబర్రెలక్కపుట్టపర్తి నారాయణాచార్యులుకర్కాటకరాశిగైనకాలజీభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువై.యస్.రాజారెడ్డినువ్వులుభీమా నది🡆 More