పృథ్వీరాజ్ చౌహాన్

పృథ్వీరాజ్ చౌహాన్ (1168-1192 సా.శ.) రాజపుత్ర వంశమైన చౌహాన్ (చౌహమాన) వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి.

ఈయన 12వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు. పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి. (చివరి హిందూ చక్రవర్తి హేమూ). 11 ఏళ్ల వయసులో 1179లో సింహాసనాన్ని అధిష్టించిన పృథ్వీరాజు అజ్మీరు, ఢిల్లీలు జంట రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలలోని చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో ఉండేది . ఈయన ముస్లిం దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశాడు. అందుకు గాను రాజపుత్ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ అన్న బిరుదును పొందినాడు. పృథ్వీరాజ్ కనౌజ్ ను పరిపాలించిన ఘడ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త (సంయోగిత) ను లేవదీసుకొనిపోయి పెళ్ళి చేసుకోవటం భారతదేశపు జనసాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమకథ. పృథ్వీరాజు ఆస్థానకవి, స్నేహితుడైన చంద్ బర్దాయ్ వ్రాసిన " పృథ్వీరాజ్ రాసో " అనే కావ్యం [ [ఆధారం చూపాలి] కథపై ఆధారితమైనదే. పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ర సామ్రాట్ అగ్నికులక్షత్రియులు[ఆధారం చూపాలి] అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాయ్ తను వ్రాసి ప్రచురించిన " పృధ్వీరాజ్ రాసో " అనే పుస్తకంలో తెలియజేసాడు. పృథ్వీరాజు 1191లో మొదటి తారాయిన్ యుద్ధంలో గెలిచాడు.

పృథ్వీరాజ్ చౌహాన్

పుట్టుక

ఇటువంటి గొప్పవారి గురించి పాఠ్యపుస్తకాలలో ఉంటే బాగుంటుంది.

Tags:

అగ్నికులక్షత్రియులుఅజ్మీరుఢిల్లీరాజపుత్రులువికీపీడియా:మూలాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

సప్త చిరంజీవులుపాల కూరఅంగుళంసమ్మక్క సారక్క జాతరదీపావళిఆతుకూరి మొల్లఅమర్ సింగ్ చంకీలారఘురామ కృష్ణంరాజుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరేణూ దేశాయ్2019 భారత సార్వత్రిక ఎన్నికలుపెరిక క్షత్రియులువేమన శతకముశాంతిస్వరూప్తోట త్రిమూర్తులునూరు వరహాలుభారతీయ తపాలా వ్యవస్థఘిల్లినవరత్నాలుబైండ్లలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅన్నమయ్యజనసేన పార్టీప్రధాన సంఖ్యమహాభారతంతమన్నా భాటియాజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనువ్వులుచిరంజీవిలావు శ్రీకృష్ణ దేవరాయలుశింగనమల శాసనసభ నియోజకవర్గంప్రకటనఇక్ష్వాకులుభారతీయ స్టేట్ బ్యాంకుజయలలిత (నటి)చాణక్యుడురవీంద్రనాథ్ ఠాగూర్బొడ్రాయికస్తూరి రంగ రంగా (పాట)సత్యమేవ జయతే (సినిమా)కోవూరు శాసనసభ నియోజకవర్గంఉమ్రాహ్ఆంధ్రప్రదేశ్సుమతీ శతకమువాస్తు శాస్త్రంనానాజాతి సమితిఐడెన్ మార్క్‌రమ్ప్రశ్న (జ్యోతిష శాస్త్రము)మహాభాగవతంకుటుంబంకరోనా వైరస్ 2019లలితా సహస్ర నామములు- 1-100విద్యపాట్ కమ్మిన్స్శ్రీవిష్ణు (నటుడు)బంగారంఆషికా రంగనాథ్వికలాంగులుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్భారత జాతీయ మానవ హక్కుల కమిషన్పూరీ జగన్నాథ దేవాలయంబాల కార్మికులుఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితావాతావరణంఆర్టికల్ 370విశాఖ నక్షత్రముఅశ్వత్థామఅలంకారంమలబద్దకంతెలుగు సినిమాలు 2024నీతి ఆయోగ్కలబందమహామృత్యుంజయ మంత్రంకెనడాసోరియాసిస్శుక్రుడు జ్యోతిషం🡆 More