పాల్వాయి రంగయ్య నాయుడు

పాల్వాయి రంగయ్య నాయుడు (1828–1902) భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.

భారత జాతీయ కాంగ్రేసు తొలిదశల్లో ప్రముఖ నాయకుడు.

ప్రారంభ జీవితం

రంగయ్య నాయుడు 1828లో మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక తెలుగు కమ్మ నాయుడు కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యలో పట్టభద్రుడై, విజయవంతమైన న్యాయవాద ప్రాక్టీసును కొనసాగించాడు. త్వరలోనే మద్రాసు హైకోర్టుకు నియమితుడయ్యాడు.

రాజకీయాలు

ప్రభుత్వంలో భారతీయులకు మరింత ప్రాతినిధ్యాన్ని, స్వయంపాలనను కోరిన అనేక భారతీయ నాయకుల్లో రంగయ్య నాయుడు ఒకడు. 1884లో మద్రాసు ప్రెసిడెన్సీలో తొలి భారతీయ రాజకీయసంస్థ ఐన మద్రాసు మహాజనసభ ఏర్పడినప్పుడు, రంగయ్యనాయుడు దానికి తొలి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.

రంగయ్య నాయుడు 1885 డిసెంబరులో బొంబాయిలో జరిగిన తొలి భారత జాతీయ కాంగ్రేసు సమావేశానికి మద్రాసు నగరం తరఫున పాల్గొన్నాడు. ఈయన 1883 నుండి 1902 వరకు పచ్చయప్ప కళాశాల ట్రస్టీల్లో ఒకడిగా ఉన్నాడు

రంగయ్య నాయుడు 1893లో మద్రాసు శాసనమండలికి ఎన్నికై, 1893 నుండి 1899 వరకు సభ్యుడిగా ఉన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తమిళ జిల్లాల్లో రంగయ్యనాయుడు కీలకపాత్ర వహించాడు.

మరణం

రంగయ్య నాయుడు 1902లో ఎగ్మోరులో మరణించాడు. ఎగ్మోరులో ఒక వీధికి ఈయన పేరు, మరో వీధికి ఈయన తండ్రి వీరాస్వామి నాయుడు పేరు పెట్టారు.

మూలాలు

Tags:

పాల్వాయి రంగయ్య నాయుడు ప్రారంభ జీవితంపాల్వాయి రంగయ్య నాయుడు రాజకీయాలుపాల్వాయి రంగయ్య నాయుడు మరణంపాల్వాయి రంగయ్య నాయుడు మూలాలుపాల్వాయి రంగయ్య నాయుడు18281902భారత జాతీయ కాంగ్రేసు

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీలీల (నటి)విరాట్ కోహ్లిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితానజ్రియా నజీమ్సవర్ణదీర్ఘ సంధిగురజాడ అప్పారావుస్వామి రంగనాథానందసిద్ధార్థ్నువ్వులువిశాల్ కృష్ణకామాక్షి భాస్కర్లదశదిశలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుబోడె రామచంద్ర యాదవ్ఉదయకిరణ్ (నటుడు)బలి చక్రవర్తిఎస్. ఎస్. రాజమౌళిసన్నాఫ్ సత్యమూర్తిఆర్టికల్ 370అక్కినేని నాగ చైతన్యనాయుడుసామజవరగమనపార్లమెంటు సభ్యుడునువ్వొస్తానంటే నేనొద్దంటానాకె. అన్నామలైషణ్ముఖుడుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంరాజ్యసభరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్యానిమల్ (2023 సినిమా)మెదక్ లోక్‌సభ నియోజకవర్గంనామనక్షత్రముపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాశ్రీలలిత (గాయని)తిథిఅండాశయముఏప్రిల్జగ్జీవన్ రాంభీష్ముడువాల్మీకిసూర్య (నటుడు)కడియం కావ్యపరశురాముడుYశుక్రుడువినాయకుడుఘిల్లిరామావతారంవ్యవసాయంతెలుగునాట జానపద కళలువారాహిరవీంద్రనాథ్ ఠాగూర్జూనియర్ ఎన్.టి.ఆర్హనుమంతుడుశ్యామశాస్త్రినవధాన్యాలుగరుడ పురాణంతమన్నా భాటియాభారత జాతీయ మానవ హక్కుల కమిషన్భారతీయ జనతా పార్టీభద్రాచలంకడప లోక్‌సభ నియోజకవర్గంసింగిరెడ్డి నారాయణరెడ్డిగ్లోబల్ వార్మింగ్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపులివెందులభారతదేశ చరిత్రనానార్థాలురవితేజమహాత్మా గాంధీతెలుగు వికీపీడియాయేసుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంతీన్మార్ సావిత్రి (జ్యోతి)🡆 More