పంకజ్ చరణ్ దాస్: భారతీయ నర్తకుడు

పంకజ్ చరణ్ దాస్ (ఆంగ్లం: Pankaj Charan Das; 1919 మార్చి 17 - 2003 జూన్ 11) భారతీయ శాస్త్రీయ నృత్యకారుడు, కొరియోగ్రాఫర్, ఒడిస్సీ నృత్యంలో ఆది గురువు.

ఆయనని 'గురు'వుగానే కాక 'ఒడిస్సీ నృత్య పితామహుడు' అని పిలుస్తారు. 1992లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది.

ఆది గురువు

పంకజ్ చరణ్ దాస్
ପଙ୍କଜ ଚରଣ ଦାସ
పంకజ్ చరణ్ దాస్: కెరీర్, అవార్డులు, గురు పంకజ్ చరణ్ దాస్ వేడుక
జననం(1919-03-17)1919 మార్చి 17
మరణం2003 జూన్ 11(2003-06-11) (వయసు 84)
భువనేశ్వర్, ఒడిషా, భారతదేశం
వృత్తిభారత శాస్త్రీయ నృత్యకారుడు, కొరియోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు1933–2000
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఒడిస్సీ
గుర్తించదగిన సేవలు
పంచకన్యా

గ్లానిసంఘారా

మాతృబంధనా
బాలగోపాలాష్టక
పురస్కారాలుపద్మశ్రీ

కెరీర్

పంకజ్ చరణ్ దాస్ మహారి అంటే ఆలయ నర్తకి రత్న ప్రభా దేవి దత్తపుత్రుడు. ఆమె నుండి భక్తి ఉద్యమ కళను నేర్చుకున్నాడు. ఒడిస్సీ పుట్టుకకు ఆధారమైన నృత్య రూపాన్ని పునరుద్ధరించడానికి అతను బాధ్యత వహించాడు. కేవలం ఆలయ ప్రాంగణంలోనే కాక ఒడిస్సీని జనాల్లోకి తీసుకురావడానికి కారణమైన వ్యక్తి.

ఆయన దేశంలోని గొప్ప కవులు కాళిదాస్, జయదేబ జీవితాల ఆధారంగా నృత్య ఎపిసోడ్‌లను కొరియోగ్రఫీ చేశాడు. ఆయన ఒడిషా ఏకైక నృత్య & సంగీత కళాశాల ఉత్కల్ సంగీత మహావిద్యాలయంలో ఒడిస్సీ నృత్య విభాగానికి అధిపతిగా 25 సంవత్సరాలకు పైగా కళాశాలతో అనుబంధం కలిగి ఉన్నాడు. అక్కడ ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశాడు.

అవార్డులు

  • సంగీత నాటక అకాడమీ ద్వారా రాష్ట్రపతి అవార్డు
  • ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డు
  • రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అవార్డు
  • కబీ సామ్రాట్ ఉపేంద్ర భంజా అవార్డు
  • 1992లో ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

గురు పంకజ్ చరణ్ దాస్ వేడుక

భుబనేశ్వర్లోని ఉద్రా కల్చర్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం ఆదిగురు పంకజ్ చరణ్ దాస్ ఉత్సవాన్ని గురు పంకజ్ చరణ్ దాస్ జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. దీనిని ఆయన కుమారుడు బసంత్ దాస్, మనవరాలు పల్లవి దాస్ చేస్తున్నారు.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

పంకజ్ చరణ్ దాస్ కెరీర్పంకజ్ చరణ్ దాస్ అవార్డులుపంకజ్ చరణ్ దాస్ గురు వేడుకపంకజ్ చరణ్ దాస్ ఇవీ చూడండిపంకజ్ చరణ్ దాస్ మూలాలుపంకజ్ చరణ్ దాస్ఒడిస్సీపద్మశ్రీ పురస్కారంభారతీయ శాస్త్రీయ నృత్యం

🔥 Trending searches on Wiki తెలుగు:

గ్లోబల్ వార్మింగ్ప్రజా రాజ్యం పార్టీవిశ్వక్ సేన్మృగశిర నక్షత్రముమాల (కులం)భలే రంగడుఇస్లాం మతంఅష్ట దిక్కులుఐక్యరాజ్య సమితిరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్సంక్రాంతిగోత్రాలుపచ్చకామెర్లుమేరీ క్యూరీజొన్నబి.ఆర్. అంబేడ్కర్జాతీయ సమైక్యతన్యూటన్ సూత్రాలుఅశ్వని నక్షత్రముఆనందరాజ్వారసుడు (2023 సినిమా)కృతి శెట్టికాకతీయులుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఆనందవర్ధనుడునెల్లూరు చరిత్రకనకదుర్గ ఆలయంవిరాట్ కోహ్లిమేకపాటి చంద్రశేఖర్ రెడ్డిహైదరాబాద్ రాజ్యంచిరుధాన్యంగురజాడ అప్పారావుఅయ్యప్పసంగీతంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలునాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)జ్యోతిషందశరథుడుపూజా హెగ్డేచంపకమాలఅబ్యూజాసీతాదేవిపసుపు గణపతి పూజమొదటి ప్రపంచ యుద్ధంచాకలిమిథునరాశివిశాఖపట్నంఈనాడుయేసుభారతదేశంలో విద్యసింగిరెడ్డి నారాయణరెడ్డిశ్రీరామనవమికీర్తి సురేష్వృత్తులుతెలుగు భాష చరిత్రకాశీచేపజ్వరంమూత్రపిండముపంచతంత్రంకాళిదాసుఖలిస్తాన్ ఉద్యమంఇంద్రుడుప్రకృతి - వికృతితెలుగు జర్నలిజంబంగారం (సినిమా)గాయత్రీ మంత్రంరక్తహీనతవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివాస్తు శాస్త్రంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుమాదయ్యగారి మల్లనతోట చంద్రశేఖర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఎస్.వి. రంగారావుగంగా నది🡆 More