నైలాన్

నైలాన్ కృత్రిమ అణుపుంజాలకు (synthetic polymers) చెందిన కుటుంబం.

Nylon Nylon 6,6 Nylon 6,6 unit
Density 1.15 g/cm3
Electrical conductivity (σ) 10−12 S/m
Thermal conductivity 0.25 W/(m·K)
Melting point 463–624 K
190–350 °C
374–663 °F

నైలాన్లు తెలుపు రంగువి, లేదా రంగు లేనివి, ఇంకా మృదువైనవి. కొన్ని పట్టు (సిల్క్) లాగా ఉంటాయి. ఇవి థర్మోప్లాస్టిక్లు, అంటే వీటిని వేడి చేసి కరిగించి పోగులుగా, సన్నని పొరలుగా, వేర్వేరు ఆకృతుల్లోకి మార్చవచ్చు. అనేక రకాల సంకలితాలతో కలపడం ద్వారా నైలాన్ల లక్షణాలు మార్చవచ్చు. డ్యుపాంట్ అనే సంస్థ పాలిమర్లపై జరిపిన పరిశోధనల్లో భాగంగా నైలాన్ ఆవిష్కరించబడింది.

నైలాన్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఒక కుటుంబం నైలాన్-XY. దీనిని డైఅమైన్లు, X, Y పొడవు కలిగిన కర్బన శృంఖలాలతో ఏర్పడ్డ డైకార్బాక్సిలిక్ ఆమ్లం నుండి ఉత్పత్తి చేస్తారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ నైలాన్-6,6. ఇంకో కుటుంబం నైలాన్-Z. దీనిని Z పొడవు కర్బన శృంఖలాలు కలిగిన అమైనోకార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి తయారు చేస్తారు. దీనికి ఉదాహరణ నైలాన్-6.

నైలాన్ పాలిమర్‌లను దుస్తులు, తివాచీల్లో వాడే పోగులు, వివిధ ఆకారాల్లో అచ్చుపోసిన కార్ల విడిభాగాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆహారం ప్యాకేజింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మూలాలు

Tags:

పట్టు (సిల్క్)

🔥 Trending searches on Wiki తెలుగు:

గౌతమ బుద్ధుడుహోళీలైంగిక సంక్రమణ వ్యాధిరజియా సుల్తానాసమతామూర్తిస్వామి వివేకానందభారతీయ రిజర్వ్ బ్యాంక్అక్కినేని అఖిల్త్రిష కృష్ణన్గుండెపల్లెల్లో కులవృత్తులురైతుబంధు పథకంచిరంజీవి నటించిన సినిమాల జాబితాకర్ణాటకకుమ్మరి (కులం)గ్యాస్ ట్రబుల్క్రికెట్నోటి పుండువావిలాల గోపాలకృష్ణయ్యతెలుగునాట ఇంటిపేర్ల జాబితాఉప్పుఫ్లిప్‌కార్ట్తెలుగు సినిమాలు డ, ఢడా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంకార్తెరామప్ప దేవాలయంగద్దర్శ్రీశ్రీ సినిమా పాటల జాబితాదశదిశలుహర్షవర్థనుడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీజీమెయిల్సమాజంకృత్రిమ మేధస్సువిద్యుత్తుతామర వ్యాధికుక్కభారత ఆర్ధిక వ్యవస్థడాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంకామశాస్త్రంతామర పువ్వుపోకిరిరాజాఅమ్మసంధ్యావందనంగంగా పుష్కరంజయం రవిదుర్యోధనుడునందమూరి తారక రామారావుశ్రీలంకతిథిగ్రామంహిందూధర్మంభూకంపంమిషన్ ఇంపాజిబుల్అక్షరమాలగోపీచంద్ మలినేనిఛత్రపతి శివాజీఅంగన్వాడిసర్వేపల్లి రాధాకృష్ణన్బెల్లి లలితఉసిరిభారత రాజ్యాంగంకందుకూరి వీరేశలింగం పంతులుకాళేశ్వరం ఎత్తిపోతల పథకంతెలంగాణఉత్తర ఫల్గుణి నక్షత్రముదాశరథి కృష్ణమాచార్యఇంగువకల్వకుర్తి మండలంభారత స్వాతంత్ర్య దినోత్సవంఅష్ట దిక్కులుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాయుద్ధకాండమొటిమఅచ్చులుప్రభాస్ఉపనయనముపెద్దమనుషుల ఒప్పందంనన్నయ్య🡆 More