నర్మదా జిల్లా: గుజరాత్ లోని జిల్లా

నర్మద జిల్లా, భారతదేశం, గుజరాత్ రాష్ట్రం లోని జిల్లా.

రాజ్‌పిప్ల పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,755 చ.కి.మీ. నర్మద జిల్లా ఉత్తర సరిహద్దులో వడొదరా జిల్లా, తూర్పు సరిహద్దులో మహారాష్ట్ర రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో తపిజిల్లా, పశ్చిమ సరిహద్దులో భారూచ్ జిల్లాలు ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా నర్మదా జిల్లా అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో డాంగ్స్ జిల్లా, పోర్‌బందర్ జిల్లాలు ఉన్నాయి.

నర్మదా జిల్లా
జిల్లా
జర్వానీ జలపాతం
జర్వానీ జలపాతం
Location of district in Gujarat
Location of district in Gujarat
Coordinates: 21°43′12″N 73°36′00″E / 21.7199459°N 73.60°E / 21.7199459; 73.60
దేశంనర్మదా జిల్లా: చరిత్ర, గణాంకాలు, విభాగాలు India
రాష్ట్రంగుజరాత్
జిల్లానర్మద
Population
 (2011)
 • Total5,90,297
భాషలు
 • అధికారGujarati
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationGJ-22

చరిత్ర

1997 అక్టోబరు 2 లో వదోదర జిల్లాలోని తిలక్వాడా తాలూకా, భారూచ్ జిల్లాలోని నాందాద్, దెదియాపద, సగ్బర తాలూకాలను కలిపి నర్మద జిల్లా రూపొందించబడింది.

గణాంకాలు

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 5,90,379. జిల్లాలోని 10.44% నగరప్రాంతంలో నివసిస్తున్నారు.

విభాగాలు

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: నాందాద్, సగ్బరా, దెదియపద, తిలక్వాడా, గరుడేశ్వర్.

ఆర్ధికం

నర్మదా జిల్లా: చరిత్ర, గణాంకాలు, విభాగాలు 
Districts of central Gujarat

భారతదేశం లో గుజరాత్ రాష్ట్రంలో ఒక జిల్లా.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నర్మదా జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 590,379,
ఇది దాదాపు. సోలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 528వ స్థానంలో ఉంది..
1చ.కి.మీ జనసాంద్రత. 214
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.77%.
స్త్రీ పురుష నిష్పత్తి. 960:1000
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.29%.
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

జిల్లా సరిహద్దులు

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

నర్మదా జిల్లా చరిత్రనర్మదా జిల్లా గణాంకాలునర్మదా జిల్లా విభాగాలునర్మదా జిల్లా ఆర్ధికంనర్మదా జిల్లా 2001 లో గణాంకాలునర్మదా జిల్లా జిల్లా సరిహద్దులునర్మదా జిల్లా మూలాలునర్మదా జిల్లా వెలుపలి లింకులునర్మదా జిల్లాగుజరాత్పోర్‌బందర్భారతదేశంభారూచ్మహారాష్ట్రరాజ్‌పిప్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

అరకులోయరామావతారంసప్త చిరంజీవులుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిప్రకృతి - వికృతిపురాణాలుఎర్ర మందారం (సినిమా)ఝాన్సీ లక్ష్మీబాయిసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుబావ బావమరిదిఆత్రేయత్రినాథ వ్రతకల్పంసెక్యులరిజంఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గంతిరుమల చరిత్రసత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంమంజుమ్మెల్ బాయ్స్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కొండా లక్ష్మణ్ బాపూజీభారత జాతీయ కాంగ్రెస్యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకొణతాల రామకృష్ణఆలివ్ నూనెసన్ రైజర్స్ హైదరాబాద్సురేఖా వాణిఏనుగు లక్ష్మణ కవిశివమ్ దూబేయేసుకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంబీమాఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థవాయు కాలుష్యంమొదటి ప్రపంచ యుద్ధంకమ్మఐక్యరాజ్య సమితిభద్రాచలంఆలీ (నటుడు)సౌందర్యనువ్వులువృషణంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంహమీదా బాను బేగంభారతదేశంలో విద్యరాజమండ్రిపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఆదిత్య హృదయంగంటా శ్రీనివాసరావుమహబూబ్​నగర్​ జిల్లాప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాశ్రీముఖిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.ఛందస్సుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిజడఅటల్ బిహారీ వాజపేయిషష్టిపూర్తికంప్యూటరుతెలుగు సినిమారామ్ చ​రణ్ తేజఅశోకుడుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఈసీ గంగిరెడ్డిగురుడునవగ్రహాలు జ్యోతిషంఅక్బర్వరిబీజంగురువు (జ్యోతిషం)మృణాల్ ఠాకూర్కోయంబత్తూరుగజేంద్ర మోక్షం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకేంద్రపాలిత ప్రాంతంప్రియమణిఅమర్ కంటక్అల్లూరి సీతారామరాజు జిల్లాఇంటి పేర్లుతెలుగు సినిమాలు డ, ఢబి.ఆర్. అంబేద్కర్🡆 More