దుమ్ముగూడెం మండలం

దుమ్ముగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం కేంద్రం .

దుమ్ముగూడెం
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°51′00″N 80°51′00″E / 17.8500°N 80.8500°E / 17.8500; 80.8500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం దుమ్ముగూడెం
గ్రామాలు 80
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 325 km² (125.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 46,802
 - పురుషులు 24,021
 - స్త్రీలు 24,021
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.32%
 - పురుషులు 49.01%
 - స్త్రీలు 35.73%
పిన్‌కోడ్ 507137

ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 64 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 83   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం దుమ్ముగూడెం.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

లోగడ దమ్ముగూడెం, ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దమ్ముగూడెం మండలాన్ని (1+82) 83 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది..

గణాంకాలు

దుమ్ముగూడెం మండలం 
గోదావరి నదిపై దుమ్ముగూడెం బ్యారేజీ
దుమ్ముగూడెం మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 46,802 - పురుషులు 22,781 - స్త్రీలు 24,021

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 325 చ.కి.మీ. కాగా, జనాభా 46,802. జనాభాలో పురుషులు 22,781 కాగా, స్త్రీల సంఖ్య 24,021. మండలంలో 12,126 గృహాలున్నాయి.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. పర్ణశాల
  2. సీతానగరం
  3. గోవిందపురం
  4. పెదబండిరేవు
  5. ములకనపల్లి
  6. లింగాపురం
  7. పైదగూడెం
  8. గౌరవరం
  9. సంగం
  10. చిన్నబండిరెవు
  11. లక్ష్మీ నరసింహరావుపేట
  12. సూరవరం
  13. పెదనల్లబల్లి
  14. లక్ష్మీపురం
  15. పైదాకులమడుగు
  16. కొత్తజిన్నలగూడెం
  17. సుఘ్నాపురం
  18. చింతగుప్ప
  19. పాత జిన్నలగూడెం
  20. ఖాల్సా వీరభద్రపురం
  21. జెడ్. వీరభద్రపురం
  22. చిన్న నల్లబల్లి
  23. తైలర్‌పేట
  24. కాశీనగరం
  25. కేశవపట్నం
  26. రామచంద్రపురం
  27. ప్రగళ్లపల్లి
  28. బైరాగులపాడు
  29. మంగువాయి
  30. అంజుబాక
  31. కాటయగూడెం
  32. దుమ్ముగూడెం
  33. లక్ష్మినగరం
  34. కన్నాపురం
  35. అచ్యుతాపురం
  36. మహాదేవపురం
  37. దబ్బనూతుల
  38. కోటూరు
  39. రాజుపేట
  40. చిన్న కమలాపురం
  41. పెద్ద కమలాపురం
  42. యెర్రబోరు
  43. అడవి రామవరం
  44. అర్లగూడెం
  45. ధర్మాపురం
  46. సుబ్బారావుపేట
  47. గంగోలు
  48. బుర్ర వేముల
  49. కొత్త దుమ్ముగూడెం
  50. నడికుడి
  51. పనిభూమి రేగుబల్లె
  52. జమిందారి రేగుబల్లె
  53. ఖాల్సా రేగుబల్లె
  54. రామారావుపేట
  55. పాత మారెడుబాక
  56. సీతారాంపురం
  57. వెంకటరామపురం
  58. దంతెనం
  59. నర్సాపురం
  60. తూరుబాక
  61. బండారుగూడెం
  62. యస్.కొత్తగూడెం
  63. మారెడుబాక (జెడ్)
  64. తెల్ల నగరం
  65. సింగవరం
  66. లక్ష్మిపురం
  67. గంగవరం
  68. ఫౌలర్‌పేట
  69. నారాయణరావుపేట
  70. గుర్రాలబయలు
  71. లచ్చిగూడెం
  72. రామచంద్రునిపేట
  73. బొజ్జిగుప్ప
  74. కోయ నర్సాపురం
  75. భీమవరం
  76. చేరుపల్లి
  77. మారయగూడెం
  78. జిన్నెగట్టు
  79. కొత్తపల్లి
  80. కొమ్మనాపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

దుమ్ముగూడెం మండలం ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.దుమ్ముగూడెం మండలం గణాంకాలుదుమ్ముగూడెం మండలం మండలం లోని గ్రామాలుదుమ్ముగూడెం మండలం మూలాలుదుమ్ముగూడెం మండలం వెలుపలి లంకెలుదుమ్ముగూడెం మండలంతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

సిద్ధార్థ్ఆంధ్రప్రదేశ్మాయాబజార్శ్రీశైల క్షేత్రంచర్మముగంజాయి మొక్కపూర్వాభాద్ర నక్షత్రముగుండెచైనారాకేష్ మాస్టర్సామెతలుస్కాట్లాండ్సామెతల జాబితాపురాణాలుభగవద్గీతరమ్యకృష్ణమాగంటి గోపీనాథ్పాట్ కమ్మిన్స్తిరుపతినువ్వుల నూనెచదలవాడ ఉమేశ్ చంద్రశ్రీ కృష్ణుడుపవన్ కళ్యాణ్త్రిష కృష్ణన్సుడిగాలి సుధీర్భారతీయ రిజర్వ్ బ్యాంక్తిరుమల చరిత్రజాన్ నేపియర్ధనిష్ఠ నక్షత్రమువినాయక చవితిమియా ఖలీఫాధర్మవరం శాసనసభ నియోజకవర్గంగురజాడ అప్పారావుగన్నేరు చెట్టుతెలుగు పత్రికలుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్హైన్రిక్ క్లాసెన్బాల్యవివాహాలుకోట శ్రీనివాసరావురామ్ చ​రణ్ తేజగురువారంపిచ్చిమారాజుమ్యూనిక్ ఒప్పందంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డికారకత్వంతెలుగుదేశం పార్టీతెలంగాణ శాసనమండలిఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణా బీసీ కులాల జాబితాతెలంగాణ గవర్నర్ల జాబితానల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిమానవ శరీరముభారత ఆర్ధిక వ్యవస్థ90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్జూనియర్ ఎన్.టి.ఆర్కల్వకుంట్ల కవితరాగులుసంతోషం (2002 సినిమా)డెన్మార్క్వినుకొండమార్చి 28తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతెలుగు అక్షరాలుకుంతీదేవిభారతీయ స్టేట్ బ్యాంకుఎస్. శంకర్మల్లు రవిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాచెలి (సినిమా)వెలమపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాశ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం (కాణిపాకం)ఆపిల్వై.యస్.భారతిసెయింట్ లూసియాపిఠాపురం శాసనసభ నియోజకవర్గంకంప్యూటరువిభక్తి🡆 More