చెరుకూరి సుమన్

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు.

సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

చెరుకూరి సుమన్
చెరుకూరి సుమన్
రచయిత
జననంచెరుకూరి సుమన్
1966, డిసెంబరు 23
హైదరాబాదు
మరణం2012 సెప్టెంబరు 6(2012-09-06) (వయసు 45)
హైదరాబాదు
మరణ కారణంతీవ్ర అనారోగ్యం (కేన్సర్)
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లుసుమన్
వృత్తిజర్నలిజం
ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌
ప్రసిద్ధినటుడు
బుల్లితెర రచయిత
నటుడిగా,
దర్శకుడు,
చిత్రలేఖకుడు
తెలుగు సినిమా నటుడు
మతంహిందూ
భార్య / భర్తవిజయేశ్వరి
పిల్లలుకొడుకు, కూతురు,
తండ్రిచెరుకూరి రామోజీరావు
తల్లిరమాదేవి

జీవితసంగ్రహం

సుమన్ 1966 డిసెంబర్ 23వ తేదీన జన్మించాడు. ఆయన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నిజాం కళాశాలలో బిఎ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిసిజె చేశాడు. మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఈనాడు దినపత్రికలో ఇంటర్న్‌షిప్ తో ప్రారంభమై, సెంట్రల్ డెస్క్‌, సంపాదకీయ పేజీకి వ్యాసాల బాధ్యతలు నిర్వర్తించాడు.

సుమన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా 1995 ఆగస్టు 27వ తేదీన ఈటీవీ ప్రారంభమైంది. అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, స్నేహ, ఎండమావులు, కళంకిత వంటి ధారావాహికలకు ఆయన కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సమకూర్చాడు. కేవలం టీవీ చానెల్ నిర్వహణతో బాటు సృజనాత్మక విభాగాల్లోనూ పనిచేశాడు. భాగవత గాథ ఆధారంగా నిర్మించిన ఉషా పరిణయం చిత్రంలో సుమన్ శ్రీకృష్ణుడిగా నటించిటమే కాక దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత పూర్తిస్ఝాయి వినోదాత్మక చిత్రం నాన్ స్టాప్ లో కధానాయకుడిగా నటించటం, నిర్మాణ, దర్శకత్వం చేశాడు

ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్న సుమన్ శ్రీహరి స్వరాలు పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ రూపొందించాడు. తన గీతాలకు బాణీకూడా కట్టుకున్నాడు .

నాలుగైదేళ్లుగా ఆయన అస్వస్థతతో బాధపడి. హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 6, 2012 తేదీన పరమపదించాడు. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య విజయేశ్వరి రామోజీ గ్రూపు సంస్థల్లో భాగమైన డాల్ఫిన్ హోటల్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నది.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

చెరుకూరి సుమన్ జీవితసంగ్రహంచెరుకూరి సుమన్ ఇవి కూడా చూడండిచెరుకూరి సుమన్ మూలాలుచెరుకూరి సుమన్ బయటి లింకులుచెరుకూరి సుమన్ఈనాడుచెరుకూరి రామోజీరావురచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

రామదాసుకానుగతెలంగాణ ప్రభుత్వ పథకాలుహస్త నక్షత్రముతెలుగుఉపనిషత్తుగరుడ పురాణండిస్నీ+ హాట్‌స్టార్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికింజరాపు అచ్చెన్నాయుడుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంసిరికిం జెప్పడు (పద్యం)కొల్లేరు సరస్సుదశరథుడుశాంతికుమారిలవ్ స్టోరీ (2021 సినిమా)బైండ్లజెరాల్డ్ కోయెట్జీసమాచార హక్కుప్రపంచ రంగస్థల దినోత్సవంఆంధ్ర విశ్వవిద్యాలయంవిద్యారావుగర్భాశయమువిజయనగర సామ్రాజ్యంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఅయోధ్యతెలుగు అక్షరాలువినాయక్ దామోదర్ సావర్కర్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంసమ్మక్క సారక్క జాతరమహాసముద్రంట్రూ లవర్ఆహారంభారతదేశంలో బ్రిటిషు పాలనఅమెరికా సంయుక్త రాష్ట్రాలుభారత రాజ్యాంగ పీఠికతెలుగు నెలలుతట్టుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)తేలుహోళీఆరుద్ర నక్షత్రముబుర్రకథఅశోకుడుమానుషి చిల్లర్భగవద్గీతఅనుష్క శెట్టిశ్రీవిష్ణు (నటుడు)మృగశిర నక్షత్రముతిక్కనఅనసూయ భరధ్వాజ్నరసింహ (సినిమా)సతీసహగమనం90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంసౌందర్యలహరివై.యస్. రాజశేఖరరెడ్డిరామాఫలంపెరూఅశ్వగంధరోగ నిరోధక వ్యవస్థచిత్త నక్షత్రముఈనాడుజోల పాటలుతెలంగాణ చరిత్రఅంబటి రాయుడుటిల్లు స్క్వేర్లోక్‌సభ స్పీకర్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంగూగుల్ఇండోనేషియామండల ప్రజాపరిషత్అల్లు అర్జున్వేపవిశ్వనాథ సత్యనారాయణరాధ (నటి)పొడుపు కథలుసూర్యకుమార్ యాదవ్🡆 More