చీపురు: ఊడవటానికి ఉపయోగించే సాధనం

చీపురు లేదా పొరక నేలను, గదులను ఊడ్చి శుభ్రము చేయటానికి ఉపయోగించే గృహోపకరణము.

ఆంధ్ర దేశములో సాంప్రదాయక చీపుర్లను పొరక గడ్డి (అరిస్టిడా), బోద గడ్డి, కొబ్బరి ఆకుల ఈనెలతో తయారు చేస్తారు. రైతులో ఆరుబయట గరుకు నేలను శుభ్రపరచటానికి తాత్కాలికంగా కంది కట్టెలతోనూ, నూగు కట్టెలతోనూ చీపుర్లను తయారుచేసుకుంటారు. ఆ తరువాత కాలములో చీపురు అంచులను సులువుగా పట్టుకునేందుకు వీలుగా ఒక రేకు గొట్టంలో లేదా ప్లాస్టిక్ ట్యూబులో అమర్చడం ప్రారంభించారు.

చీపురు: ఊడవటానికి ఉపయోగించే సాధనం
చీపురు

తెలుగు భాషలో చీపురును మొత్తంగా చీపురు కట్ట అని, చిన్నచిన్న పుల్లల్ని చీపురు పుల్లలు అని వ్యవహరిస్తారు. చీపురు పుల్లల కోసం పెంచే గడ్డిని చీపురు గడ్డి అంటారు.

పాతకాలంలో కొంతమంది పనివారిని, పిల్లల్ని చీపురుతో కొట్టి శిక్షించేవారు.

  • హ్యారీ పాటర్ లో పొడుగాటి చీపురు మీద కూర్చుని గాలిలో ఎగురుకుంటూ 'క్విడిఛ్' ఆట ఆడతారు.

మూలాలు

Tags:

ఈనెలుకందికొబ్బరిగడ్డి

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచకర్ల రమేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్బర్రెలక్కతెలుగు నెలలుజాతీయ ప్రజాస్వామ్య కూటమికొంపెల్ల మాధవీలతఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయపతాకంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిఆరుద్ర నక్షత్రముసునాముఖిరెండవ ప్రపంచ యుద్ధంసామజవరగమనకస్తూరి రంగ రంగా (పాట)జ్యోతిషంజీలకర్రఏప్రిల్ 25సుధ (నటి)వృషణంభారత రాజ్యాంగంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితామారేడుతెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుభారత రాష్ట్రపతుల జాబితాపూర్వాషాఢ నక్షత్రముతిరుమలవాతావరణంఅష్టదిగ్గజములునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిబంగారు బుల్లోడుఅక్కినేని నాగ చైతన్యహీమోగ్లోబిన్పురాణాలువ్యవస్థాపకతసురేఖా వాణిసూర్యుడుజోర్దార్ సుజాతపరిటాల రవివిరాట్ కోహ్లిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఎయిడ్స్కేతువు జ్యోతిషంద్విగు సమాసముమానవ శరీరముమార్కస్ స్టోయినిస్ట్రైడెకేన్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)భారతదేశ పంచవర్ష ప్రణాళికలుకల్క్యావతారముకాలుష్యంహనుమంతుడుహల్లులురియా కపూర్భారత జాతీయ చిహ్నంఅమర్ సింగ్ చంకీలాఉష్ణోగ్రతరామప్ప దేవాలయంఎస్. జానకిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకురుక్షేత్ర సంగ్రామంనారా బ్రహ్మణిరామ్ చ​రణ్ తేజఎస్. ఎస్. రాజమౌళిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపది ఆజ్ఞలుతీన్మార్ సావిత్రి (జ్యోతి)మధుమేహంగూగ్లి ఎల్మో మార్కోనిమియా ఖలీఫామీనరాశిశుక్రుడురజాకార్ద్వాదశ జ్యోతిర్లింగాలువిజయవాడబలి చక్రవర్తిరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకుమ్మరి (కులం)అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు🡆 More