చలనం

చలనం లేదా కదలడం అనగా ఒక జీవులు లేదా వస్తువుల స్థానంలో మార్పుచెందడం అనగా స్థానభ్రంశం.

చలనం
Motion involves change in position, such as in this perspective of rapidly leaving Yongsan Station

అతి చిన్న సూక్ష్మజీవుల నుండి ఖగోళంలోని అతి పెద్ద గ్రహాల వరకు అన్నీ నిరంతరం కదులుతూ ఉంటాయి.

రకాలు

  • సరళరేఖా చలనం
  • సరళ హరాత్మక చలనం : ఒక వస్తువు స్థిర పథంలో ఉంటూ, దాని త్వరణం దాని స్థానబ్రంశానికి అనులోమానుపాతంలోను, విరామ స్థానం వైపుగాను ఉండేటట్లుగా, ముందుకి, వెనుకకి ఉంటే, ఆ వస్తువు "సరళ హరాత్మక చలనం" చేస్తున్నదని అంటాము.
  • బ్రౌనియన్ చలనం
  • వర్తులాకార చలనం
  • ప్రకంపనం
  • స్థానాంతర చలనం: ఒక వస్తువు నిర్థిష్ట కాలవ్యవథిలో ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చలనం చేయటాన్ని స్థానాంతర చలనం అంటారు.
  • డోలాయమాన చలనం: ఒక వస్తువు ఒక స్థిర బిందువు నుండి ఇరువైపులా డోలనాలు చేసే చలనాన్ని డోలాయమాన చలనం అంటారు. దీనినే కంపన చలనం అని కూడా అంటారు.

చలనచిత్రాలు

కదిలే చిత్రాలు లేదా చలనచిత్రాలు ఆధునిక కాలంలో సినిమా అంటున్నాము. ప్రాచీన కళల్వాలు పాఠ్యంలోని చిత్రపటాలు కదలకుండా స్థిరంగా ఉంటాయి. వానితో పోలిస్తే వీనిలో చలనం ఉంటుంది.

చలనాంగాలు

చలనానికి ఉపయోగపడే అవయవాలు చలనాంగాలు.

  • మానవులలో, ఇతర జంతువులలో కాళ్ళు చలనాంగాలు.
  • అమీబా వంటి కొన్ని ఏకకణ జీవులలో మిధ్యాపాదాలు (Pseudopodia) చలనాంగాలు.
  • బాక్టీరియా వంటి సుక్ష్మక్రిములలో కశాభాలు (Flagella) చలనాంగాలు.
  • చేపలు మొదలైన జలచరాలలో తోక ముఖ్యమైన చలనాంగం. ఇవి ఈదుకొని ముందుకు కదులుతాయి.
  • పక్షులు మొదలైన గాలిలో ఎగిరే జీవులకు రెక్కలు చలనాంగాలు. ఇవి భూమి మీదనుండి గాలిలోకి ఎగరడానికి, ఎగురుతుండగా వాటి దిశను మార్చుకోడానికి దిగడానికి కూడా ఉపయోగపడతాయి.

Tags:

జీవులుస్థానభ్రంశం

🔥 Trending searches on Wiki తెలుగు:

ట్రావిస్ హెడ్నారా బ్రహ్మణియవలునర్మదా నదినూరు వరహాలుమూర్ఛలు (ఫిట్స్)2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకీర్తి సురేష్రాహువు జ్యోతిషంసుభాష్ చంద్రబోస్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిరోహిత్ శర్మకాకతీయులుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాహనుమాన్ చాలీసాప్రకాష్ రాజ్భారత ఎన్నికల కమిషనునవలా సాహిత్యముతెలంగాణ ప్రభుత్వ పథకాలుభద్రాచలంబర్రెలక్కమాచెర్ల శాసనసభ నియోజకవర్గంవంకాయకడప లోక్‌సభ నియోజకవర్గం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఇండియన్ ప్రీమియర్ లీగ్థామస్ జెఫర్సన్శిబి చక్రవర్తికల్వకుంట్ల చంద్రశేఖరరావుతిథిన్యుమోనియామీనరాశివృశ్చిక రాశికొణతాల రామకృష్ణప్లీహముచతుర్వేదాలుఐక్యరాజ్య సమితిదక్షిణామూర్తిబి.ఎఫ్ స్కిన్నర్ఘట్టమనేని కృష్ణసింధు లోయ నాగరికతపుష్పనువ్వు నాకు నచ్చావ్కుటుంబంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅమెరికా సంయుక్త రాష్ట్రాలువిద్యమా తెలుగు తల్లికి మల్లె పూదండబారసాలబ్రాహ్మణ గోత్రాల జాబితాపచ్చకామెర్లుమిథునరాశిజ్యోతీరావ్ ఫులేకరోనా వైరస్ 2019సాలార్ ‌జంగ్ మ్యూజియంమలబద్దకంభారత జాతీయ కాంగ్రెస్వినోద్ కాంబ్లీపుష్కరంకొమురం భీమ్దేవులపల్లి కృష్ణశాస్త్రినరేంద్ర మోదీసామెతలుఆర్టికల్ 370 రద్దుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంనితీశ్ కుమార్ రెడ్డిబంగారంరవితేజదినేష్ కార్తీక్భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాభూమా అఖిల ప్రియవంగా గీతనానాజాతి సమితిహస్తప్రయోగంభూమన కరుణాకర్ రెడ్డి🡆 More