గిరిజాప్రసాద్ కొయిరాలా

గిరిజాప్రసాద్ కొయిరాలా (Girija Prasad Koirala) ఫిబ్రవరి 20, 1925న బీహార్ లోని తాడిలో జన్మించాడు.

నేపాల్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు, నాలుగు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. యవ్వవ వయస్సులో అధికకాలం భారతదేశంలో గడిపాడు. 1991లో నేపాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కొయిరాలా కృషిచేశాడు. మార్చి 20, 2010న మరణించాడు.

గిరిజాప్రసాద్ కొయిరాలా
గిరిజాప్రసాద్ కొయిరాలా

రాజకీయ జీవితం

1947లో కార్మికుల సమ్మె ద్వారా కొయిరాలా రాజకీయాలలో ప్రవేశించాడు. 1948లో నేపాల్ మజ్దూర్ కాంగ్రెస్‌ను స్థాపించాడు. తరువాతి కాలంలో అది నేపాల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌గా మారింది. 1952లో కొయిరాలా మొరంగ్ జిల్లా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడై 1960లో రాజు మహేంద్ర అరెస్టు చేసి జైలుకు పంపించేవరకు కొనసాగినాడు. 1967లో జైలు నుండి విడుదలై భారత్‌కు పంపివేయబడ్డాడు. 1979లో తిరిగి నేపాల్ చేరినాడు. అంతకు ముందే 1975 నుంచే నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని పొంది 1991 వరకు ఆ పదవిలో కొనసాగినాడు. 1991 ఎన్నికలలో విజయం సాధించి నేపాల్ ప్రధానమంత్రిగా రాజు బీరేంద్రచే నియమించబడి. 1994 వరకు పదవిలో కొనసాగినాడు. 1998లో రెండవసారి ప్రధానమంత్రి పదవిని పొంది 1999 వరకు పదవిలో ఉండినాడు. 2000లో మూడవ పర్యాయం, 2006లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రి పదవిని పొందినాడు. 2007లో నేపాల్ అధ్యక్షుడిగా పనిచేసాడు.

మూలాలు

Tags:

192519912010ఫిబ్రవరి 20బీహార్మార్చి 20

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వు నాకు నచ్చావ్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిశివ కార్తీకేయన్అమెరికా సంయుక్త రాష్ట్రాలుఉప రాష్ట్రపతిపురాణాలుకన్నెగంటి బ్రహ్మానందంబలి చక్రవర్తిచేతబడిఅమృత అయ్యర్ఐడెన్ మార్క్‌రమ్జైన మతంగజము (పొడవు)సూర్యుడు (జ్యోతిషం)తెలుగు అక్షరాలువిటమిన్అక్కినేని నాగార్జునపర్యాయపదంసంక్రాంతిపుష్యమి నక్షత్రముకె. అన్నామలైఎఱ్రాప్రగడప్రజాస్వామ్యంవింధ్య విశాఖ మేడపాటివిశాఖ నక్షత్రముసింగిరెడ్డి నారాయణరెడ్డిరజినీకాంత్గ్యాస్ ట్రబుల్దానం నాగేందర్తెలుగు కులాలురైతుభారతీయ రిజర్వ్ బ్యాంక్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభీష్ముడుతెలుగు సినిమాల జాబితాపి.వెంక‌ట్రామి రెడ్డిబాల్యవివాహాలుమొఘల్ సామ్రాజ్యంగుమ్మడిమహామృత్యుంజయ మంత్రండాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంతెలంగాణా బీసీ కులాల జాబితానువ్వు నేనుహైదరాబాద్ రేస్ క్లబ్PHక్వినోవాఅదితిరావు హైదరీమర్రి రాజశేఖర్‌రెడ్డిమదర్ థెరీసావిజయశాంతిగోదావరిపరిపూర్ణానంద స్వామిAఆరోగ్యంరేవతి నక్షత్రండి.వై. చంద్రచూడ్అల్లసాని పెద్దనపునర్వసు నక్షత్రమునికరాగ్వావిమలరామావతారంచిరుత (సినిమా)సైంధవుడుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంభారతదేశ జిల్లాల జాబితాజ్యోతిషంమీనరాశిపామువై.ఎస్.వివేకానందరెడ్డిపులిసుమతీ శతకము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్కల్వకుంట్ల చంద్రశేఖరరావుఎర్రబెల్లి దయాకర్ రావుజొన్నచంద్ర గ్రహణం🡆 More