ఒ.ఎన్.వి.కురుప్: మలయాళం రచయిత

ఒట్టాప్లక్కల్ నంబియదిక్కల్ వేలు కురుప్ (మళయాళం|ഒറ്റപ്ലാക്കല്‍ നമ്പിയാടിക്കൽ വേലു കുറുപ്പ്), ఒ.ఎన్.వి.కురుప్గా లేదా ఒ.ఎన్.వి.గా ప్రాచుర్యం పొందారు.

కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, కేరళకు చెందిన మలయాళ సినీపరిశ్రమలో ప్రాచుర్యం పొందిన సినీ గేయకర్త. భారతదేశంలో సాహిత్యరంగానికి లభించే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని 2007 సంవత్సరంలో పొందారు. ఒ.ఎన్.వి.కురుప్ మలయాళ సినీపరిశ్రమలో సినీకవిగా ఎన్నో సినిమాలకే కాక, నాటకాలకు, టి.వి.సీరియళ్ళకి కూడా గేయరచన చేశారు. 1998లో భారతప్రభుత్వం ప్రకటించే నాలుగవ అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2007లో ఆయన చదివిన తిరువనంతపురంలో కేరళ విశ్వవిద్యాలయమే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒ.ఎన్.వి. వామపక్ష అనుకూలవాదిగా పేరుపొందారు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామిక వేదిక (లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్) తరఫున తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేశారు.

ప్రొఫెసర్. డాక్టర్

ఒ.ఎన్.వి.కురుప్
ఒ.ఎన్.వి.కురుప్: అవార్డులు, మూలాలు, ఇతర లింకులు
జననం(1931-05-27)1931 మే 27
చవరా
మరణం2016 ఫిబ్రవరి 13(2016-02-13) (వయసు 84)
జాతీయతభారతీయుడు
పౌరసత్వంభారత దేశం
విద్యమాస్టర్స్ డిగ్రీ
విద్యాసంస్థచవరా ప్రభుత్వోన్నత పాఠశాల, ట్రావెన్‌కోర్ విశ్వవిద్యాలయం(ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం), తిరువనంతపురం
వృత్తికవి, గీతరచయిత, ఆచార్యుడు
గుర్తించదగిన సేవలు
అగ్ని శలభంగళ్, అక్షరం, ఉప్పు, భూమిక్కొరు చరమగీతం, ఉజ్జయని, స్వయంవరం
బిరుదు
జీవిత భాగస్వామిసరోజిని
పిల్లలురాజీవన్, మాయాదేవి
తల్లిదండ్రులుఒ.ఎన్.కృష్ణకురుప్, కె.లక్ష్మీకుట్టి అమ్మ

అవార్డులు

విశిష్ట అవార్డులు

సాహిత్య అవార్డులు

ఒ.ఎన్.వి.కురూప్ తన సాహిత్య రచనలకు అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు.

  • 2011 - కమల సూరయ్య పురస్కారం - దినంతం రచనకు
  • 2011 - తొప్పిలి భాసి పురస్కారం
  • 2010 - కోసైన్ పురస్కారం
  • 2009 - రామాశ్రమం ట్రస్టు పురస్కారం
  • 2008 - ఎజుతాచన్ పురస్కారాం
  • 2007 - జ్ఞానపీఠ పురస్కారం - మలయాళ సాహిత్యానికి అతను చేసిన మొత్తం కృషికి (24 సెప్టెంబరు 2010 న ప్రకటించబడింది)
  • 2006 - వల్లథాల్ పురస్కారం
  • 2003 - బహ్రయిన్ కేరళీయ సమాజం సాహిత్య పురస్కారం
  • 2002 - పి. కున్హీరామన్ నాయన్ పురస్కారం - పురథన కిన్నరం రచనకు
  • 1993 - ఆసన్ ప్రైజ్
  • 1990 - ఒదక్కుజల్ పురస్కారం - మృగయ రచనకు
  • 1982 - వాయలర్ పురస్కారం - ఉప్పు రచనకు
  • 1979 - పందలం కేరళవర్మ జన్మశతాబ్ది స్మారక పురస్కారం (పద్యం)
  • 1981 - సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం
  • 1975 - కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారం (మలయాళం) - అక్షరం రచనకు
  • 1971 - కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం (పద్య రచన) - అగ్ని సాలభంగల్ కు

ఫిల్మ్‌ అవార్డులు

    జాతీయ ఫిల్మ్‌ అవార్డులు
  • 1989 - ఉత్తమ గీత రచయిత - వైశాలి
    కేరళ రాష్త్ర ఫిల్మ్‌ అవార్డులు
    కురూప్ ఉత్తమ గీత రచయితగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని పదమూడు సార్లు గెలుచుకున్నాడు
  • 2008 - ఉత్తమ గీత రచయిత (సినిమా - గుల్మోహర్)
  • 1990 - ఉత్తమ గీత రచయిత (సినిమా - రాధా మాధవం )
  • 1989 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఓరు సయహ్నతింటే స్వప్నతిల్, పురప్పాడు)
  • 1988 - ఉత్తమ గీత రచయిత (సినిమా - వైశాలి)
  • 1987 - ఉత్తమ గీత రచయిత (సినిమా - మనివతూరిలే ఆయిరాం శివరత్రికల్ )
  • 1986 - ఉత్తమ గీత రచయిత (సినిమా - నక్ష శతంగల్ )
  • 1984 - ఉత్తమ గీత రచయిత (సినిమా - అక్షరంగల్, ఎతిరిపూవే చూవన్నపూవే )
  • 1983 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఆడమింతే వారియెల్లు )
  • 1980 - ఉత్తమ గీత రచయిత (సినిమా - యజ్ఞం, అమ్మయుం మక్కలం )
  • 1979 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఉల్‌క్కడల్)
  • 1977 - ఉత్తమ గీత రచయిత (సినిమా - మదనోల్సవం )
  • 1976 - ఉత్తమ గీత రచయిత (సినిమా - ఆలింగనం )
  • 1973 - ఉత్తమ గీత రచయిత (సినిమా - స్వప్న నాదనం)
    ఫిలింఫేర్ అవార్డులు
  • 2009 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - పఝస్సి రాజా
  • 2011 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - పట్టిల్ ఈ పట్టి (ప్రణయం)
    ఆసియా నెట్ ఫిల్మ్‌ అవార్డులు
  • 2001 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - మేఘమల్హర్
  • 2002 - ఉత్తమ గీత రచయిత పురస్కారం - ఎంటే హృదయతింటేఉదమ

మూలాలు

ఇతర లింకులు

Tags:

ఒ.ఎన్.వి.కురుప్ అవార్డులుఒ.ఎన్.వి.కురుప్ మూలాలుఒ.ఎన్.వి.కురుప్ ఇతర లింకులుఒ.ఎన్.వి.కురుప్కేరళజ్ఞానపీఠ పురస్కారంతిరువనంతపురంపద్మశ్రీ పురస్కారంభారతదేశంమలయాళ భాషమళయాళం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణా బీసీ కులాల జాబితాయనమల రామకృష్ణుడుదివ్యభారతివర్షం (సినిమా)విష్ణువుఆంధ్రప్రదేశ్ చరిత్రఆంధ్రజ్యోతిఅంగారకుడు (జ్యోతిషం)సెక్స్ (అయోమయ నివృత్తి)రత్నం (2024 సినిమా)మా తెలుగు తల్లికి మల్లె పూదండశ్రీరామనవమిఅమరావతిభారతీయ రైల్వేలుఉత్పలమాలభగవద్గీతశ్రీకాళహస్తిప్రకాష్ రాజ్మియా ఖలీఫారాప్తాడు శాసనసభ నియోజకవర్గంరమ్యకృష్ణ2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅశోకుడుకర్ణుడుసింహంసత్య సాయి బాబాశ్రీలలిత (గాయని)తాటిఅక్కినేని నాగార్జునబమ్మెర పోతనశ్రుతి హాసన్భువనగిరిజనసేన పార్టీసూర్యుడుబ్రాహ్మణ గోత్రాల జాబితారావణుడుబీమాభారత రాజ్యాంగ పరిషత్పెరుగుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవాయు కాలుష్యంపాండవులుఅనంత బాబుసాయిపల్లవితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఓం నమో వేంకటేశాయకిలారి ఆనంద్ పాల్పాల కూరనభా నటేష్బలగంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవిశాఖపట్నందశావతారములుకేంద్రపాలిత ప్రాంతంరోహిణి నక్షత్రంభారత ఎన్నికల కమిషనుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅంజలి (నటి)హార్దిక్ పాండ్యాదగ్గుబాటి వెంకటేష్కడియం కావ్యకృష్ణా నదితెలుగు అక్షరాలుపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)యేసు శిష్యులువిజయసాయి రెడ్డిపాల్కురికి సోమనాథుడుఉపద్రష్ట సునీతకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంనర్మదా నదిఉమ్రాహ్వాసిరెడ్డి పద్మఖండంఆతుకూరి మొల్లనందమూరి బాలకృష్ణవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)అక్కినేని నాగ చైతన్య🡆 More