ఐతరేయ బ్రాహ్మణం

ఐతరేయ బ్రాహ్మణం (సంస్కృతం: ऐतरेय ब्राह्मण) బ్రాహ్మణాలలో ఒకటి.

ఇది ఋగ్వేద శాఖకి చెందినది. ఈ బ్రాహ్మణం సంప్రదాయం ప్రకారం మహీదాస ఐతరేయుడు నకు సంబంధించింది.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

బ్రాహ్మణాలు నిర్వచనము

  • బ్రాహ్మణాలు, లో పురాణాలు, తత్వశాస్త్రం, వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు బ్రహ్మ పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.

ఐతరేయ మహర్షి (ఐతరేయుడు) చరిత్ర

  • ఐతరేయము అనగా ఇతరము అని అర్ధము. పూర్వము ఎంతో మంది భార్యలు కలిగి ఉన్న కాత్యాయనుడికి "'ఇతర"' అనే పేరు గల భార్య ( మొదటి భార్య కాదు) కూడా ఉంది. వీరిద్దరి కుమారుడు మహీదాస ఐతరేయుడు.

విభాగము

  • ఐతరేయ బ్రాహ్మణంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు తిరిగి ఖండాలు గా విభజింపబడ్డాయి. ఐదు అధ్యాయాలను పంచిక అని అంటారు. ఈ బ్రాహ్మణం ఎనిమిది పంచికలుగా విభజింపబడింది. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా వాటికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.

అష్టక విభాగం

సంచికలు అధ్యాయాలు ఖండాలు సంచికలు అధ్యాయాలు ఖండాలు
I 1 6 V 21 5
2 5 22 10
3 6 23 4
4 9 24 6
5 4 25 9
మొత్తం: 30 మొత్తం: 34
II 6 10 VI 26 3
7 8 27 5
8 6 28 8
9 8 29 10
10 9 30 10
మొత్తం: 41 మొత్తం: 36
III 11 11 VII 31 1
12 13 32 11
13 14 33 6
14 6 34 8
15 6 35 8
మొత్తం: 50 మొత్తం: 34
IV 16 6 VIII 36 4
17 8 37 7
18 8 38 3
19 6 39 9
20 4 40 5
మొత్తం: 32 మొత్తం: 28
మొత్తం ఖండాలు 153 + మొత్తం ఖండాలు 132 = 285

బ్రాహ్మణాలు (ఋక్సంహిత)

  • సంహిత యొక్క ప్రతి ప్రధాన శాఖకు ఒక బ్రాహ్మణం ఉండాలి/ఉండేది.
  • ఋక్సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా తెలియుచున్నది. ఆ విధముగా 21 బ్రాహ్మణాలు తప్పకుండా ఉండాలి.
  • ఋగ్వేదానికి కౌషీతకి బ్రాహ్మణం, ఐతరేయ బ్రాహ్మణం, అశ్వలాయన బ్రాహ్మణం గాలవ బ్రాహ్మణం బహ్వృచ బ్రాహ్మణం పైంగి బ్రాహ్మణం అని ఆరు బ్రాహ్మణములు మాత్రమే దృశ్యించినారని తెలుస్తున్నది.
  • ఈ ఆరింటిలోనూ, ప్రస్తుతము ఐతరేయ బ్రాహ్మణం, కౌషీతకి బ్రాహ్మణం అను రెండు బ్రాహ్మణములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతావన్నీ చరిత్రలో కలసి పోయి నామమాత్రంగానే మిగిలిపోయాయి.
  • ఐతరేయ బ్రాహ్మణాన్ని బహ్వృచ బ్రాహ్మణం అని కూడా కొందరి వాదన, అభిప్రాయము ఉంది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

Tags:

ఐతరేయ బ్రాహ్మణం బ్రాహ్మణాలు నిర్వచనముఐతరేయ బ్రాహ్మణం ఐతరేయ మహర్షి (ఐతరేయుడు) చరిత్రఐతరేయ బ్రాహ్మణం విభాగముఐతరేయ బ్రాహ్మణం అష్టక విభాగంఐతరేయ బ్రాహ్మణం బ్రాహ్మణాలు (ఋక్సంహిత)ఐతరేయ బ్రాహ్మణం ఇవి కూడా చూడండిఐతరేయ బ్రాహ్మణం బయటి లింకులుఐతరేయ బ్రాహ్మణం మూలాలుఐతరేయ బ్రాహ్మణంబ్రాహ్మణాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

యూరీ గగారిన్ఋతువులు (భారతీయ కాలం)ద్వాదశ జ్యోతిర్లింగాలులేపాక్షిభారత జాతీయ ఎస్టీ కమిషన్కాళోజీ నారాయణరావుపల్నాటి యుద్ధంసర్పంచిప్రియదర్శి పులికొండమహాత్మా గాంధీజనాభాకాలేయంఅనుపమ పరమేశ్వరన్కామసూత్రజీ20సీతారామ కళ్యాణంకుక్కశ్రీ కృష్ణదేవ రాయలుతెలంగాణా సాయుధ పోరాటంభారతదేశంలో కోడి పందాలుసర్పయాగంభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఅశ్వగంధరిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్శైలజారెడ్డి అల్లుడుసంభోగంనెల్లూరుకర్ణుడుతిరుపతిఅశోకుడుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్తామర వ్యాధిదాశరథి కృష్ణమాచార్యభగవద్గీతఅష్ట దిక్కులుశ్రీనాథుడుబ్రాహ్మణులుఖలిస్తాన్ ఉద్యమంఆంధ్రప్రదేశ్ మండలాలుఉబ్బసమునామవాచకం (తెలుగు వ్యాకరణం)అచ్చులుహోళీమంచు మనోజ్ కుమార్ఆతుకూరి మొల్లపాల కూరఎన్నికలుచార్మినార్మంగళసూత్రంమొదటి ప్రపంచ యుద్ధంకోదండ రామాలయం, ఒంటిమిట్టసముద్రఖనిపీడనంభారతీయ జనతా పార్టీపక్షవాతంబంగారంఉప్పు సత్యాగ్రహంభూమి యాజమాన్యంఅడవిబ్రహ్మంగారి కాలజ్ఞానంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుడేటింగ్రాజోలు శాసనసభ నియోజకవర్గంవిభక్తిమంచు మోహన్ బాబుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఅల వైకుంఠపురములోనవరత్నాలువీర్యంపురాణాలునువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలుగు అక్షరాలుభలే రంగడురస స్వరూపంజానపద గీతాలుగంగా పుష్కరంఊపిరితిత్తులు🡆 More