ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్

ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం.

ఇది ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనముగా గుర్తింపు పొందింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు యులెసీస్ యస్. గ్రాంట్ దీన్ని సృష్టించడానికి 1872 మార్చి 1 న చట్ట సంతకం చేయడంతో ఇది సృష్టించబడింది. ఈ ఉద్యానవనం గుండా ఎల్లోస్టోన్ నది ప్రవహిస్తుండటం వలన ఈ ఉద్యానవనానికి ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఎల్లోస్టోన్ ను 1978 లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడున్న వేడి నీటి బుగ్గల, హాట్ స్ప్రింగ్ ల వలన ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఉన్న వేడి నీటి బుగ్గలలో సగం ఈ పార్క్ కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ గీజర్ అయిన ఓల్డ్ ఫెయిత్‌ఫుల్ గీజర్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఉంది. ఈ పార్కు బూడిద రంగు ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవిదున్న, కణితలకు కూడా నిలయం. అనేక మంది పర్యాటకులు ఇక్కడున్న వేడినీటిబుగ్గలను, జంతువులను చూడటానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఈ పార్క్ గ్రేటర్ ఎల్లోస్టోన్ పర్యావరణ వ్యవస్థ యొక్క కేంద్రంగా ఉంది.

Yellowstone National Park
IUCN category II (national park)
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్
Grand Canyon of Yellowstone
Map showing the location of Yellowstone National Park
Location of Yellowstone National Park
ప్రదేశంPark County, Wyoming
Teton County, Wyoming
Gallatin County, Montana
Park County, Montana
Fremont County, Idaho
భౌగోళికాంశాలు44°36′N 110°30′W / 44.600°N 110.500°W / 44.600; -110.500
విస్తీర్ణం2,219,791 acres (3,468.423 sq mi; 898,318 ha; 8,983.18 km2)
స్థాపితం1872 మార్చి 1 (1872-March-01)
సందర్శకులు3,394,326 (in 2012)
పాలకమండలిU.S. National Park Service
రకంNatural
క్రైటేరియాvii, viii, ix, x
గుర్తించిన తేదీ1978 (2nd session)
రిఫరెన్సు సంఖ్య.28
RegionThe Americas
Endangered1995–2003
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్
Aerial view, 3D computer generated image

మూలాలు

Tags:

ఉద్యానవనంఎలుగుబంట్లుగీజర్జాతీయ ఉద్యానవనంప్రపంచంయునైటెడ్ స్టేట్స్వేడి నీటి బుగ్గ

🔥 Trending searches on Wiki తెలుగు:

అమ్మఅర్జునుడుబలిజమే 1ఆర్యవైశ్య కుల జాబితాఈనాడుక్వినోవాఎఱ్రాప్రగడపోకిరిరాజావ్యాసుడువిజయనగర సామ్రాజ్యంమంజీరా నదివావిలిశ్రీశైలం (శ్రీశైలం మండలం)బృహదీశ్వర దేవాలయం (తంజావూరు)శివుడుఈశాన్యంపులిఅథర్వణ వేదంప్రియురాలు పిలిచిందిగంగా నదిదేవులపల్లి కృష్ణశాస్త్రిఅర్జున్ టెండూల్కర్ఇంటి పేర్లుమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంG20 2023 ఇండియా సమిట్త్రినాథ వ్రతకల్పంమేషరాశిజాతీయ రహదారి 163 (భారతదేశం)చరవాణి (సెల్ ఫోన్)దీక్షిత్ శెట్టిపిత్తాశయమురైతుఇండుపుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసైబర్ క్రైంచతుర్వేదాలుభారత అత్యవసర స్థితిబమ్మెర పోతనతొలిప్రేమబైబిల్ గ్రంధములో సందేహాలుఒగ్గు కథగద్దర్యక్షగానంతెలంగాణ రాష్ట్ర శాసన సభసమతామూర్తిభారతీయ జనతా పార్టీతిక్కనరక్త పింజరిరణభేరిఛందస్సుభారతీయ శిక్షాస్మృతిభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుబసవేశ్వరుడుమహేంద్రసింగ్ ధోనినన్నయ్యనిజాంసంస్కృతంఅన్నవరంనడుము నొప్పిరమాప్రభగాయత్రీ మంత్రంఘట్టమనేని కృష్ణప్రభాస్రమణ మహర్షిమే దినోత్సవంనవగ్రహాలు జ్యోతిషంచంద్రుడు జ్యోతిషండార్విన్ జీవపరిణామ సిద్ధాంతంనరేంద్ర మోదీనరసింహావతారంసప్తచక్రాలుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకాంచనహిందూధర్మంలక్ష్మిబంగారు బుల్లోడు (2021 సినిమా)మదర్ థెరీసా🡆 More