ఎడ్వర్డ్ స్నోడెన్

ఎడ్వర్డ్ స్నోడెన్ (ఆంగ్లం: Edward Snowden; జననం 1983 జూన్ 21) ఒక అమెరికా కంప్యూటరు నిపుణుడు.

అతను మొదట్లో అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ (సీఐఏ) లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గానూ, డిఫెన్స్ ఇంటెలిజన్స్ ఏజన్సీ (డీఐఏ) లో కౌంటర్ ఇంటెలిజన్స్ శిక్షకుడిగా పనిచేశాడు. తరువాత డెల్ సంస్థ తరపున ప్రైవేటు కాంట్రాక్టర్ గా జపాన్ లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) సంస్థలో చేరాడు. మార్చి 2013న హవాయి లోని బూజ్ అలెన్ హమిల్టన్ అనే కన్సల్టింగ్ సంస్థలో చేరాడు. జూన్ 2013న అతను ముందు పనిచేసిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, బూజ్ అలెన్ హమిల్టన్ నుంచి సేకరించిన అనేక రహస్య పత్రాలను పలు మీడియా సంస్థలకు వెల్లడించడంతో అంతర్జాతీయంగా వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ ఇంత పెద్ద ఎత్తున రహస్యాలు వెల్లడి కాలేదు.

ఎడ్వర్డ్ స్నోడెన్
ఎడ్వర్డ్ స్నోడెన్
జూన్ 6, 2013 ముఖాముఖిలో తీసిన తెరపట్టు
జననం
ఎడ్వర్డ్ జోసెఫ్ స్నోడెన్

(1983-06-21) 1983 జూన్ 21 (వయసు 40)
ఎలిజబెత్ సిటీ, నార్త్ కెరోలినా, అ.సం.రా.
జాతీయతరష్యన్ (2022 నుంచి), అమెరికన్
వృత్తివ్యవస్థ నిర్వాహకుడు
ఉద్యోగంBooz Allen Hamilton
Kunia, Hawaii, US
(until June 10, 2013)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అమెరికా నిఘా వివరాలను బయటపెట్టిన వ్యక్తిగా
నేరారోపణ(లు)Theft of government property, unauthorized communication of national defense information, and willful communication of classified intelligence to an unauthorized person (June 2013).
పురస్కారాలుశ్యామ్ ఆడమ్స్ అవార్డ్

రష్యా ఆశ్రయం కల్పించిన 39 ఏళ్ల ఎడ్వర్డ్ స్నోడెన్ కు 2022లో రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయనకు రష్యా పౌరులకు లభించే అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తాయి. ఇక అతడిని స్వదేశానికి రప్పించడం అమెరికాకు కష్టసాధ్యం.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నారా బ్రహ్మణిఅనూరాధ నక్షత్రంగర్భాశయముఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవరిబీజంక్లోమముసమంతవిశాల్ కృష్ణవిజయశాంతిచరాస్తిప్రశాంతి నిలయంమహాభాగవతంకడియం శ్రీహరిప్రేమమ్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)చిరంజీవిగుంటకలగరఉపమాలంకారంఏప్రిల్ఎనుముల రేవంత్ రెడ్డినవలా సాహిత్యమునరేంద్ర మోదీశ్రావణ భార్గవిఐక్యరాజ్య సమితికలమట వెంకటరమణ మూర్తిదేవినేని అవినాష్కడియం కావ్య2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునాయుడుటబుకామసూత్రఅష్ట దిక్కులుగోల్కొండవినోద్ కాంబ్లీఇంటర్మీడియట్ విద్యవింధ్య విశాఖ మేడపాటిమంగళసూత్రంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షకందుకూరి వీరేశలింగం పంతులుభారత రాజ్యాంగ పీఠికవై.ఎస్.వివేకానందరెడ్డికాజల్ అగర్వాల్వాతావరణంమృణాల్ ఠాకూర్కన్యారాశిరైతుభారతదేశంలో బ్రిటిషు పాలనఉగాదిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఘట్టమనేని కృష్ణ1వ లోక్‌సభ సభ్యుల జాబితాగోదావరితామర పువ్వుహైదరాబాదుకానుగభారత రాజ్యాంగ ఆధికరణలుఋతువులు (భారతీయ కాలం)వంగా గీతదంత విన్యాసంగైనకాలజీశ్రీశైలం (శ్రీశైలం మండలం)పెళ్ళి (సినిమా)నామనక్షత్రముభారత ఆర్ధిక వ్యవస్థన్యుమోనియాశ్రీదేవి (నటి)రియా కపూర్సునాముఖిదగ్గుబాటి పురంధేశ్వరిదొమ్మరాజు గుకేష్సావిత్రి (నటి)ఉస్మానియా విశ్వవిద్యాలయందశరథుడుమియా ఖలీఫాసంక్రాంతివిభీషణుడు🡆 More