వన పర్వము

వనపర్వము లేదా అరణ్య పర్వము మహాభారతం ఇతిహాసంలోని మూడవ భాగము.

సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో కొంత భాగాన్ని నన్నయ అనువదించాడు. నన్నయ మరణించడం వలన అది అసంపూర్తిగా ఉండిపోయింది. షుమారు 200 యేండ్ల తరువాత అరణ్య పర్వ శేషాన్ని ఎఱ్ఱన తెలుగులోనికి అనువదించాడు.

దస్త్రం:Exile of Pandavasa.jpg
13 సంవత్సరాల వనవాసానికి పోతున్న పాండవులు. 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం.


సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.


కథా సంగ్రహం

ఈ పర్వంలో ఏడు ఆశ్వాసాలున్నాయి


సంస్కృత మహాభారత విషయాలు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౨౧ ఉప పర్వాలు అరణ్య పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. అరణ్య గమనం
  2. కిర్మీర వధ
  3. కిరాతార్జునీయం
  4. ఇంద్రలోకాభిగమనం
  5. నలోపాఖ్యానం
  6. తీర్థయాత్రా పర్వం
  7. జటాసుర వధ
  8. యక్షయుద్ధం
  9. నివాతకవచుల వధ
  10. అజగరం
  11. మార్కండేయాగమనం
  12. ద్రౌపదీ సత్యభామా సంవాదం
  13. ఘోషయాత్రా పర్వం
  14. మృగస్వప్రోద్భవ పర్వం
  15. వ్రీహిద్రౌణికాఖ్యానం
  16. ద్రౌపదీ అపహరణం
  17. జయద్రథ పరాభవం
  18. రామాయణ కథా పర్వం
  19. పతివ్రతా మాహాత్మ్యం
  20. కుండలాహరణం
  21. ఆరణేయం

కవిత్రయం రచనా విశేషాలు

సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు -

తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన, నన్నయభట్ట తిక్కన కవినాథులకెక్కిన భక్తి పెంపున అరణ్యపర్వ శేషమును పూరించి, గంగాయమునలవంటి ఆ మహనీయుల కవితా నదీమతల్లుల నడుమ సరస్వతీనదివంటి తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీసంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్యమనోహరముగా ఆయన రచించిన అరణ్యపర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథాప్రబంధ మండలి. దానియందములు సవిస్తరముగా వర్ణించుటకు ఈ పీఠిక చాలదు. నాకు శక్తియు చాలదు.

ఆధ్యాత్మిక, తాత్విక విశేషాలు

ఇవి కూడా చూడండి

వన పర్వము 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


బయటి లింకులు




Tags:

వన పర్వము కథా సంగ్రహంవన పర్వము సంస్కృత మహాభారత విషయాలువన పర్వము కవిత్రయం రచనా విశేషాలువన పర్వము ఆధ్యాత్మిక, తాత్విక విశేషాలువన పర్వము ఇవి కూడా చూడండివన పర్వము బయటి లింకులువన పర్వముఆంధ్ర మహాభారతంఎఱ్ఱననన్నయమహాభారతం

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)అతిసారంపుచ్చలపల్లి సుందరయ్యమొఘల్ సామ్రాజ్యంరవితేజతెలుగు వికీపీడియాదుర్యోధనుడుకాళోజీ నారాయణరావుతెలంగాణ తల్లిగ్రామ రెవిన్యూ అధికారిసర్దార్ వల్లభభాయి పటేల్జవాహర్ లాల్ నెహ్రూశివుడుమౌర్య సామ్రాజ్యంవినాయకుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుసుభాష్ చంద్రబోస్ఆంధ్రజ్యోతిఅభిమన్యుడుజై శ్రీరామ్ (2013 సినిమా)తెలుగు పదాలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసామెతలుఇన్‌స్టాగ్రామ్కంప్యూటరురావి చెట్టుసూర్యుడుబొల్లిభారత ప్రధానమంత్రులురాజా రవివర్మవిక్రమ్డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంఆది శంకరాచార్యులుఐశ్వర్య రాయ్దీక్షిత్ శెట్టిరుద్రుడువృషభరాశిముదిరాజ్ (కులం)స్వలింగ సంపర్కంనాయకత్వంఓ మంచి రోజు చూసి చెప్తాచంపకమాలపశ్చిమ గోదావరి జిల్లాట్రాన్స్‌ఫార్మర్చీకటి గదిలో చితక్కొట్టుడుఏడుపాయల దుర్గమ్మ దేవాలయంనరసింహావతారంగుత్తా రామినీడుశాసనసభవై.యస్.రాజారెడ్డిజీ20తెలంగాణ దళితబంధు పథకంశ్రీశైలం (శ్రీశైలం మండలం)చిరుధాన్యంగురుడుభావ కవిత్వంఋతువులు (భారతీయ కాలం)ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంహెపటైటిస్‌-బివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆరుద్ర నక్షత్రముయోనిహరిద్వార్తెలుగు సినిమాల జాబితాపాండ్యులుసతీసహగమనంఉసిరిఝాన్సీ లక్ష్మీబాయిశ్రీనాథుడుపంచతంత్రంబంగారంకుటుంబంగంగా నదికృష్ణ గాడి వీర ప్రేమ గాథఉమ్మెత్తఅంగారకుడు (జ్యోతిషం)పల్లవులుపరిటాల రవి🡆 More