అబ్బె జలపాతం

అబ్బె జలపాతం కర్ణాటక రాష్ట్రంలోని కొడగు ప్రాంతంలో ఉంది.

అబ్బె జలపాతం
అబ్బె జలపాతం
ప్రదేశంకొడగు, కర్ణాటక
అక్షాంశరేఖాంశాలు12.46°N 75.72°E approx.

చరిత్ర

ఈ జలపాతాన్ని ఇంతకు ముందు జెస్సీ ఫాల్స్ అని పిలిచేవారు. పూర్వం ఈ జలపాతానికి బ్రిటిష్ అధికారి భార్య పేరు అయినటువంటి జెస్సి పేరు మీదుగా జెస్సి ఫాల్స్ అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ జలపాతాన్ని మిస్టర్ నెరవాండ బి. నానయ్య కనుగొన్నారు, ఈ స్థలాన్ని ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి, ఈ రోజు జలపాతం చుట్టూ ఉన్న కాఫీ, సుగంధ ద్రవ్యాల తోటగా మార్చఎంఈ ప్రదేశం అప్పటికి దట్టమైన అడవి ప్రాంతం. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ జలపాతాన్ని నెరవాండ బి. నానయ్య కనుగొన్నారు. కావున, ఈ స్థలాన్ని ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి, ఆ రోజు నుంచి జలపాతం చుట్టూ ఉన్న కాఫీ, సుగంధవ్యాలచేతలను తోటగా అభివృద్ధి చేసాడు.

మరిన్ని విశేషాలు

ఈ జలపాతం చేపల వేటకి, ట్రెక్కింగ్‌,, రివర్‌ రాఫ్టింగ్‌కు అనువైన ప్రదేశాలు. ఇక్కడికి వేసవిలోనే కాకుండా వర్షాకాలంలో కూడా సందర్శకులు సందర్శించవచ్చు. ఇక్కడికి కొంత దూరంలో వేలాడే రోప్‌ బ్రిడ్జి మీదుగా వెదురు, చందనం, టేకు వంటి చెట్లు ఉంటాయి.

మూలలు

Tags:

కర్ణాటక

🔥 Trending searches on Wiki తెలుగు:

చాట్‌జిపిటిఇస్లాం మతంప్రకటనసుకన్య సమృద్ధి ఖాతాLతెలుగులో అనువాద సాహిత్యంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామిఖాయిల్ గోర్బచేవ్జనసేన పార్టీగ్రామ పంచాయతీవై.యస్.రాజారెడ్డిసౌదీ అరేబియాశిల్పా షిండేఆర్థిక శాస్త్రంక్రోధిశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)ఆటలమ్మనువ్వుల నూనెరాశిపుష్యమి నక్షత్రముపాలపిట్టచెల్లమెల్ల సుగుణ కుమారిహన్సిక మోత్వానీకంప్యూటరుఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గంకిలారి ఆనంద్ పాల్పరిటాల శ్రీరాములు90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్సూర్య (నటుడు)స్త్రీమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిదగ్గుబాటి పురంధేశ్వరిభారత జాతీయగీతంకన్యారాశిసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)నమాజ్ఆస్ట్రేలియాఎస్త‌ర్ నోరోన్హాదసరావరుణ్ తేజ్గౌతమ్ మీనన్డేటింగ్జర్మన్ షెపర్డ్టైఫాయిడ్మోదుగమూర్ఛలు (ఫిట్స్)అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపార్వతిసిద్ధు జొన్నలగడ్డతెలుగు సినిమాలు 2023సజ్జల రామకృష్ణా రెడ్డిరోహిత్ శర్మగేమ్ ఛేంజర్పాల కూరనంద్యాల వరదరాజులరెడ్డిశాసనసభ సభ్యుడుఅయ్యప్పతెలుగు పదాలుకాకినాడహలో గురు ప్రేమకోసమేహృదయం (2022 సినిమా)బరాక్ ఒబామాతిరుమల చరిత్రపరశురాముడుఉత్తరాషాఢ నక్షత్రముఎల్లమ్మభారత జాతీయపతాకంసుమేరు నాగరికతనర్మదా నదిమక్కాదక్షిణామూర్తి ఆలయంకే. కేశవరావుసూర్యుడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపూరీ జగన్నాథ దేవాలయంరాజ్యసభజ్యేష్ట నక్షత్రంమిథునరాశిఅనసూయ భరధ్వాజ్🡆 More