అనుష్క శర్మ: ఒక భారతీయ సినీ నటి

అనుష్క శర్మ ఒక భారతీయ సినీ నటి.

పలు విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించింది.

అనుష్క శర్మ
అనుష్క శర్మ: నేపధ్యము, కుటుంబం, నటించిన చిత్రాలు
మహిళల ఆరోగ్య పత్రిక ఉమెన్స్ మ్యాగజిన్ ప్రారంభోత్సవంలో అనుష్క శర్మ
జననం
అనుష్క శర్మ

(1988-05-01) 1988 మే 1 (వయసు 35)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటి వరకు

నేపధ్యము

ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత మళ్లీ అదే సంస్థ రూపొందించిన బద్మాష్ కంపెనీలో అనుష్క నటించింది. 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో ఆమె కాంట్రాక్టు పూర్తయింది. 2012లో మళ్లీ షారుక్ ఖాన్ తో సెకండ్ హీరోయిన్ గా 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు బాలీవుడ్ దాసోహమంది. ఈ మధ్యలో కూడా లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్, మట్రూకీ బిజిలీకా మండోలా లాంటి సినిమాలతో తన ప్రతిభ నిరూపించుకుంది.

కుటుంబం

తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో అధికారి. తల్లి ఆశిమా శర్మ గృహిణి. పెద్దన్నయ్య కర్ణేష్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. సైనిక పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి బెంగుళూరు లోని మౌంట్ కార్మల్ కళాశాల నుండి ఉన్నత విద్య పూర్తి చేసింది. తర్వాత నటనావకాశాల కోసం ముంబైకి మకాం మార్చింది.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2008 రబ్ నే బనాదీ జోడీ తాని సాహి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కార ప్రతిపాదన
2010 బద్మాష్ కంపెనీ బుల్ బుల్ సింగ్
2010 బ్యాండ్ బాజా బారాత్ శ్రుతి కక్కర్ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కార ప్రతిపాదన
2011 పటియాలా హౌస్ సిమ్రన్
2011 లేడీస్ వర్సెస్ రిక్కి భెల్ ఇషికా దేశాయ్
2012 జబ్ తక్ హై జాన్ అకిరా రాయ్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారము
2013 మాతృ కి బిజిలీ కా మండోలా బిజిలీ మండోలా
2014 పీకే జగత్ జనని
2014 బాంబే వెల్వెట్ నిర్మాణంలో ఉన్నది (Filming begins in April 2013)

మూలాలు

బయటిలంకెలు

Tags:

అనుష్క శర్మ నేపధ్యముఅనుష్క శర్మ కుటుంబంఅనుష్క శర్మ నటించిన చిత్రాలుఅనుష్క శర్మ మూలాలుఅనుష్క శర్మ బయటిలంకెలుఅనుష్క శర్మ

🔥 Trending searches on Wiki తెలుగు:

వర్షంనందమూరి తారక రామారావుతిక్కనవై.యస్.రాజారెడ్డిహస్త నక్షత్రముదశావతారములునీతి ఆయోగ్కుమ్మరి (కులం)ఉండి శాసనసభ నియోజకవర్గంపాడ్యమితేలుటైఫాయిడ్హల్లులుజీలకర్రభారతదేశంలో మహిళలుకడియం కావ్యయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీహిందూధర్మంవ్యవసాయంగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంమలేరియాకూలీ నెం 1జే.సీ. ప్రభాకర రెడ్డితిరుమలస్వామియే శరణం అయ్యప్పYకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఉత్తరాభాద్ర నక్షత్రముశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅగ్నికులక్షత్రియులుసంగీత వాద్యపరికరాల జాబితాగోదావరినీ మనసు నాకు తెలుసురామావతారంపమేలా సత్పతిక్రిక్‌బజ్చంద్రుడుఆవేశం (1994 సినిమా)ఫజల్‌హక్ ఫారూఖీతెలుగు శాసనాలుఅశ్వని నక్షత్రముతెలంగాణ జిల్లాల జాబితాశ్రీదేవి (నటి)ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాబౌద్ధ మతంఆంధ్రప్రదేశ్ చరిత్రఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతరత్నపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరాజమహల్సాయిపల్లవిభారతదేశ ప్రధానమంత్రికేంద్రపాలిత ప్రాంతంప్రపంచ మలేరియా దినోత్సవంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిమండల ప్రజాపరిషత్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఅయోధ్య రామమందిరంనీరుఆరోగ్యందసరాహార్సిలీ హిల్స్ఆరూరి రమేష్పాలకొల్లు శాసనసభ నియోజకవర్గంటబుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిరాజ్యసభభారత ప్రభుత్వంజనసేన పార్టీఅంగారకుడుతెలంగాణ రాష్ట్ర సమితినందమూరి బాలకృష్ణచిరంజీవులుజయం రవిప్రశాంతి నిలయండి. కె. అరుణ🡆 More