అఖిలేష్ యాదవ్

అఖిలేష్ యాదవ్ (pronunciation (help·info) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అఖిలేష్ యాదవ్ 2022 ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు.

అఖిలేష్ యాదవ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1 జనవరి 2017
ముందు ములాయం సింగ్ యాదవ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రి
పదవీ కాలం
15 మార్చి 2012 – 19 మార్చి 2017
గవర్నరు రామ్ నాయక్
అజిజ్ క్కురేషి
బన్వారి లాల్ జోషి
ముందు మాయావతి
తరువాత యోగి ఆదిత్యనాథ్

లోక్ సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు ములాయం సింగ్ యాదవ్
నియోజకవర్గం అజంగఢ్
పదవీ కాలం
2000 – 2012
ముందు ములాయం సింగ్ యాదవ్
తరువాత డింపుల్ యాదవ్
నియోజకవర్గం కన్నౌజ్

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
2012 – 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1973-07-01) 1973 జూలై 1 (వయసు 50)
సైఫాయి, ఇటావా జిల్లా, ఉత్తర ప్రదేశ్,భారతదేశం
జాతీయత అఖిలేష్ యాదవ్ భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్‌వాది పార్టీ
జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్
సంతానం 3
నివాసం 1 విక్రమాదిత్య మార్గ్ , లక్నో, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

అఖిలేష్ యాదవ్ 1973 జూలై 1న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఇటావా జిల్లా, సైఫాయ్ గ్రామంలో ములాయం సింగ్ యాదవ్, మాల్తీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఇటావాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో తరువాత రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్‌లో పదవ తరగతి పూర్తి చేసి, మైసూరు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ నుండి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.

వివాహం

అఖిలేష్ యాదవ్ 1999 నవంబరు 24న డింపుల్ యాదవ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికీ ఇద్దరు కుమార్తెలు అదితి, టీనా ఒక కుమారుడు అర్జున్ ఉన్నారు.

రాజకీయ జీవితం

అఖిలేష్ యాదవ్ 2000లో లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ తరపున కన్నౌజ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 2004లో రెండోసారి, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్‌ & ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నుండి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించాడు. అఖిలేష్ ఆ తర్వాత ఫిరోజాబాద్ సీటుకు రాజీనామా చేశాడు.

అఖిలేష్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలుపులో కీలకంగా పనిచేశాడు. సమాజ్‌వాదీ పార్టీ 224 సీట్లు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిరావడంతో ఆయన 2012 మే 3న కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి 2012 మార్చి 15న రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. ఆయన 2012 మే 5న ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అఖిలేష్ యాదవ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

మూలాలు

Tags:

అఖిలేష్ యాదవ్ జననం, విద్యాభాస్యంఅఖిలేష్ యాదవ్ వివాహంఅఖిలేష్ యాదవ్ రాజకీయ జీవితంఅఖిలేష్ యాదవ్ మూలాలుఅఖిలేష్ యాదవ్About this soundAkhilesh Yadav pronunciation.oggఉత్తర ప్రదేశ్దస్త్రం:Akhilesh Yadav pronunciation.ogg

🔥 Trending searches on Wiki తెలుగు:

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితాటిభారతదేశంలో సెక్యులరిజంభారత రాజ్యాంగంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)రామావతారంక్లోమముకాకతీయులుఅవకాడోభారతీయ శిక్షాస్మృతిప్రియ భవాని శంకర్శాసనసభ సభ్యుడుశ్రీకాళహస్తిఅరకులోయగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఉత్తర ఫల్గుణి నక్షత్రముజ్యేష్ట నక్షత్రంఅరుణాచలంకస్తూరి రంగ రంగా (పాట)ఉత్తరాభాద్ర నక్షత్రముఅక్షరమాలసూర్య (నటుడు)మానవ శరీరముఅశ్వత్థామసింధు లోయ నాగరికతతెలంగాణ చరిత్రప్రీతీ జింటామల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవిశ్వబ్రాహ్మణAయవలుఅంగచూషణజాంబవంతుడుతీన్మార్ సావిత్రి (జ్యోతి)మౌర్య సామ్రాజ్యంఒగ్గు కథదివ్యభారతివిద్యార్థిద్విగు సమాసముగన్నేరు చెట్టుదాశరథి రంగాచార్యమారేడుద్వంద్వ సమాసముమే దినోత్సవంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసంభోగంకామాక్షి భాస్కర్లనీరువిశాఖ స్టీల్ ప్లాంట్ఊరు పేరు భైరవకోనసత్యనారాయణ వ్రతంశ్రీరామనవమివడదెబ్బపుష్యమి నక్షత్రముజగదీప్ ధన్కర్నాయీ బ్రాహ్మణులుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఅయోధ్యద్విపదYరామప్ప దేవాలయంశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)ఛందస్సుఆంధ్రప్రదేశ్సుకన్య సమృద్ధి ఖాతాసుభాష్ చంద్రబోస్గరుత్మంతుడుకడియం కావ్యప్రబంధముభగత్ సింగ్నువ్వు నాకు నచ్చావ్జనసేన పార్టీనాగ్ అశ్విన్కల్వకుంట్ల కవితవిశాఖపట్నంతెలుగు సినిమాల జాబితాబలి చక్రవర్తిపార్లమెంటు సభ్యుడు🡆 More