1845

1845 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1842 1843 1844 - 1845 - 1846 1847 1848
దశాబ్దాలు: 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 22 - బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి సెరాంపూర్, బాలసోర్‌లను కొనుగోలు చేసింది.
  • మార్చి 17 - UK లో రబ్బరు బ్యాండ్ కనుగొన్నారు.
  • మే 2 - చైనాలోని కాంటన్ ప్రాంతంలోని థియేటర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 1,600 మంది మరణించారు.
  • మే 30 – భారతదేశం 227 మంది ఒప్పంద కార్మికులను తీసుకుని మొట్టమొదటి ఓడ ట్రినిడాడ్ అండ్ టిబాగో చేరింది.
  • డిసెంబరు 11 – మొదటి ఆంగ్లో సిక్ఖు యుద్ధం: సిక్ఖు సేనలు సట్లెజ్ నదిని దాటాయి.
  • డిసెంబరు 22–23 – ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఫిరోజ్‌షా పోరాటం జరిగింది. ఇందులో ఈస్టిండియా కంపెనీ దళాలు సిక్ఖులపై విజయం సాధించాయి

జననాలు

మరణాలు

1845 
ఆండ్రూ జాక్సన్
  • ఏప్రిల్ 15: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (జ.1766)
  • మే 20 - పండిట్ అయోధ్య దాస్, తమిళ నాట కుల వ్యతిరేక ఉద్యమ కార్యకర్త, సిద్ధ వైద్యుడు.
  • జూన్ 8: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

పురస్కారాలు

మూలాలు

Tags:

1845 సంఘటనలు1845 జననాలు1845 మరణాలు1845 పురస్కారాలు1845 మూలాలు1845గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమాలు 2022ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితావిటమిన్ బీ12శాంతిస్వరూప్కులంరైతుబంధు పథకంషరియావిడదల రజినినవగ్రహాలుఅంగారకుడువిరాట్ కోహ్లిశుక్రాచార్యుడుగూగ్లి ఎల్మో మార్కోనిమహాత్మా గాంధీవిశాఖ నక్షత్రముభారత జాతీయపతాకంనీతి ఆయోగ్హరే కృష్ణ (మంత్రం)తీన్మార్ మల్లన్ననాయట్టుకాలేయంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాహైదరాబాదుఆంధ్ర విశ్వవిద్యాలయంఆవర్తన పట్టికక్లోమముఆంధ్రజ్యోతిఅయోధ్యప్రదీప్ మాచిరాజువెబ్‌సైటుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంతెలుగు వికీపీడియాఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.మహామృత్యుంజయ మంత్రంపిత్తాశయముఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుసమాచార హక్కుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంసుభాష్ చంద్రబోస్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఅమర్ సింగ్ చంకీలాపూజా హెగ్డేతోట త్రిమూర్తులుఅశ్వని నక్షత్రముతీన్మార్ సావిత్రి (జ్యోతి)సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుసీతాదేవిఆరూరి రమేష్భారతదేశ జిల్లాల జాబితాడి. కె. అరుణభారతీయ జనతా పార్టీసమ్మక్క సారక్క జాతరఆత్రం సక్కుజీమెయిల్జ్యోతిషందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవిజయవాడమాగుంట శ్రీనివాసులురెడ్డికాకినాడఅరుణాచలంవాట్స్‌యాప్దేవికయువరాజ్ సింగ్కీర్తి సురేష్భారతదేశ ప్రధానమంత్రితిరుపతిపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్పరిపూర్ణానంద స్వామిచిరంజీవులుఅర్జునుడునాగార్జునసాగర్చంద్రుడు జ్యోతిషంషర్మిలారెడ్డిగొట్టిపాటి రవి కుమార్వెల్లలచెరువు రజినీకాంత్భారత సైనిక దళంఇన్‌స్పెక్టర్ రిషి🡆 More