స్విస్ సమాఖ్య రైల్వేలు

స్విస్ సమాఖ్య రైల్వేలు స్విట్జర్లాండ్ జాతీయ రైల్వే సంస్థ.

ఆంగ్లంలో దీనిని స్విస్ ఫెడరల్ రైల్వేస్ (Swiss Federal Railways) అని పిలుస్తారు. దాని జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ పేర్ల పొడి అక్షరాలను (ఎస్.బి.బి. సి.ఎఫ్.ఎఫ్. ఎఫ్.ఎఫ్.ఎస్) గా సూచిస్తారు. రోమాన్ష్ పేరు, వయాఫయర్స్ ఫెడరాలాస్ స్విజ్రాస్ ను అధికారికంగా ఉపయోగించడం లేదు.

స్విస్ సమాఖ్య రైల్వేలు
Native name
Schweizerische Bundesbahnen  (German)
Chemins de fer fédéraux suisses  (French)
Ferrovie federali svizzere  (Italian)
Viafiers federalas svizras  (Romansh)
Typeపూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని పరిమిత సంస్థ (AG) ప్రజా చట్టం ద్వారా నియంత్రించబడుతుంది
పరిశ్రమRail Transport
స్థాపన1 జనవరి 1902; 122 సంవత్సరాల క్రితం (1902-01-01)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం
బెర్న్‌
,
Areas served
ప్రాంతాల సేవలు
Key people
Andreas Meyer, CEO
RevenueIncrease CHF8.988 బిలియన్ (2016)
Net income
Increase CHF381 బిలియన్ (2016)
Total assetsCHF44.308 బిలియన్ (2016)
Total equityCHF12.005 బిలియన్ (2016)
Number of employees
33,119 (2016, FTE)
DivisionsPassenger, SBB Cargo, Infrastructure, Real Estate
Websitewww.sbb.ch/home.html Edit this on Wikidata
SBB CFF FFS
స్విస్ సమాఖ్య రైల్వేలు
SBB network (for the whole Swiss railway network see: Rail transport in Switzerland)
స్విస్ సమాఖ్య రైల్వేలు
ఆపరేషన్ తేదీలు1 January 1902–present
ట్రాక్ గేజ్1,435 mm (4 ft 8+12 in) standard gauge
ఎలక్ట్రిఫికేషన్100% 15 kV, 16.7 Hz Overhead line
పొడవు3,230 km (2,007.0 mi)

ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెర్న్‌లో ఉంది. మొదట్లో ఇది ప్రభుత్వ సంస్థగా ఉండేది. 1999 లో దీన్ని ప్రత్యేక స్టాక్ కార్పొరేషనుగా మార్చారు. దీనిలో వాటాదారులు స్విస్ సమాఖ్య, స్విస్ క్యాంటన్లు (రాష్ట్రాలు).

వినియోగ విస్తృతికి, సేవల్లో నాణ్యతకు, భద్రతా ప్రమాణాలకు గాను 2017 లో ఐరోపా జాతీయ యూరోపియన్ రైలు వ్యవస్థలలో ఎస్.బి.బి. మొదటి స్థానంలో ఉంది. ఫ్రెంచ్ ఎస్.ఎన్.సి.ఎఫ్, స్పానిష్ రెన్ఫే వంటి యూరోపియన్ రైలు ఆపరేటర్లు అత్యంత వేగవంతమైన రైళ్ళ నిర్మాణంపై దృష్టి పెట్టగా, ఎస్.బి.బి. మాత్రం తన సాంప్రదాయిక రైలు నెట్‌వర్కు విశ్వసనీయతపైన, సేవల నాణ్యతపైనా పెట్టుబడి పెట్టింది. ప్యాసింజర్ రైలుతో పాటు, ఎస్బిబి కార్గో, ఫ్రైవేట్ రైలు సేవలను కూడా నిర్వహిస్తుంది. ఈ సంస్థకు స్విట్జర్లాండ్లో చాలా రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.



See also

  • List of stock used by Swiss Federal Railways
  • PostBus Switzerland
  • Rail transport in Switzerland
  • Swiss Travel System
  • Public transport in Switzerland
  • Gotthardbahn
  • Gotthard Base Tunnel
  • Lötschberg Base Tunnel
  • Rail 2000
  • NRLA

-->

మూలాలు

సూచనలు

మూస:Federal administration of Switzerland

Tags:

స్విస్ సమాఖ్య రైల్వేలు మూలాలుస్విస్ సమాఖ్య రైల్వేలు బయటి లింకులుస్విస్ సమాఖ్య రైల్వేలుస్విట్జర్లాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగంనవగ్రహాలుమంగ్లీ (సత్యవతి)ప్రభాస్శ్రీశ్రీస్వలింగ సంపర్కంబౌద్ధ మతంకస్తూరి రంగ రంగా (పాట)జైన మతంఆలివ్ నూనెవృత్తులుఆంధ్రప్రదేశ్ చరిత్రసమాసంమరణానంతర కర్మలుమహాత్మా గాంధీమూలా నక్షత్రంపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)ఖోరాన్ఉండవల్లి శ్రీదేవికుమ్మరి (కులం)కమల్ హాసన్ నటించిన సినిమాలుఎస్త‌ర్ నోరోన్హాఅంగన్వాడినోటి పుండుబీమాతులసిశివలింగంరాధిక శరత్‌కుమార్భారతీయ నాట్యంహరికథఅంగుళంపరిటాల రవిరష్యాశాసన మండలికల్వకుంట్ల కవితశతక సాహిత్యముజలియన్ వాలాబాగ్ దురంతంగురువు (జ్యోతిషం)ప్రకృతి - వికృతికుష్టు వ్యాధిఆంధ్రప్రదేశ్ జిల్లాలుగరుడ పురాణంపాల కూరపర్యాయపదంశ్రీశైలం (శ్రీశైలం మండలం)బోయశైలజారెడ్డి అల్లుడుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితావినాయకుడుఅలంకారముబ్రహ్మహోళీడొక్కా మాణిక్యవరప్రసాద్తెలుగునాట జానపద కళలువాలికళ్యాణలక్ష్మి పథకందావీదుఅష్టదిగ్గజములుబ్రాహ్మణులుఆంధ్రప్రదేశ్ఋతువులు (భారతీయ కాలం)శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)భారత సైనిక దళంచంద్రబోస్ (రచయిత)రామసేతుహస్తప్రయోగంనవరసాలుతెలుగుహిమాలయాలుభీమ్స్ సిసిరోలియోతెలంగాణలక్ష్మీనారాయణ వి విఅలీనోద్యమంనివేదా పేతురాజ్సీతారామ కళ్యాణం (1961 సినిమా)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా🡆 More