బిలియన్

బిలియన్ అనే పదాన్ని సాధారణముగా ఒక సంఖ్యను తెలుపడానికి ఉపయోగిస్తారు.

ఒక బిలియన్ 1,000,000,000 కి సమానం. అనగా, భారతీయ సంఖ్యామానంలో వంద కోట్లు (1,00,00,00,000). శాస్త్రీయ పద్ధతిలో ఈ రెండింటిని అని సూచిస్తారు; ఇక్కడ 9 ఎన్ని సున్నలు ఉన్నాయో చెబుతుంది.

ఒకటి నుండి మిలియను వరకు వాడే సంఖ్యామానం పాశ్చాత్య ప్రపంచం అంతా ఒక్కలాగే ఉంటుంది. బిలియను దాటిన తరువాత రెండు పద్ధతులలో చీలిపోతుంది; సంఖ్యని సూచించే పేరులో తేడా వస్తుంది. ఈ రెండు పద్ధతులలో ఒకదానిని "పొట్టి పద్ధతి" (short scale), రెండవదానిని "పొడుగు పద్ధతి" (long scale) అంటారు.

పొడుగు పద్ధతి: ఈ పద్ధతిలో

  • బిలియను (బి అంటే 2) మిలియను మిలియనులు లేదా .
  • ట్రిలియను (ట్రి అంటే 3) మిలియను మిలియను మిలియనులు లేదా .
  • వగైరా

ఈ పొడుగు పద్ధతి ఐరోపా‌లోను, ఫ్రెంచి, స్పేనిష్‌ భాషలు మాటాడే దేశాలలోను వాడుకలో ఉంది కాని అంతర్జాతీయ ఒత్తిడులవల్ల ఈ వాడుక సమసిపోయి, పొట్టి పద్ధతి అలవాటులోకి వస్తోంది. ఉదాహరణకి, బ్రిటన్‌లో 1974 వరకు పొడుగు పద్ధతి ఉండేది; తరువాత చట్టబద్ధంగా పొట్టి పద్ధని అమలులోకి తీసుకువచ్చేరు.

పొట్టి పద్ధతి: ఈ పద్ధతిలో

  • బిలియను (బి అంటే అర్థం లేదు) వెయ్యి మిలియనులు లేదా .
  • ట్రిలియను (ట్రి అంటే అర్థం లేదు) వెయ్యి బిలియనులు లేదా .
  • వగైరా

ఈ పొట్టి పద్ధతి ఇంగ్లీషు భాష, అరబిక్‌ భాష మాటాడే దేశాలలో వాడుకలో ఉంది.

భారతదేశంలో ఇంకా పురాతన పద్ధతే వాడుకలో ఉంది. భారతదేశం కూడా పొట్టి పద్ధతి ప్రకారం మిలియనులు, బిలియనులు, ట్రిలియనులు, వగైరా వాడి లక్షలు, కోట్లు, పదికోట్లు, వందకోట్లు, వెయ్యికోట్లు, లక్షకోట్లు, కోటికోట్లు, వగైరా లెక్కల నుండి బయటపడాలని వేమూరి వేంకటేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు; కాని, ఎవ్వరూ వినడం లేదు.

పెట్టెల రూపంలో పొట్టి పద్ధతిని వివరించే చిత్రం

A ఒక పెట్టె; B అనే పెట్టెలో A జాతి పెట్టెలు 1,000 పడతాయి. C అనే పెట్టెలో B జాతి పెట్టెలు 1,000 పడతాయి. అలాగే, D అనే పెట్టెలో C జాతి పెట్టెలు 1,000 పడతాయి. కనుక 1 మిలియను A లు C లోనూ, 1,000,000,000 A లు D లోనూ ఉన్నాయి.


బిలియన్ 

మూలాలు

Tags:

సంఖ్య

🔥 Trending searches on Wiki తెలుగు:

వంగా గీతషరియావిజయ్ దేవరకొండనర్మదా నదివేమిరెడ్డి ప్రభాకరరెడ్డికర్కాటకరాశినానార్థాలునారా బ్రహ్మణిఈశాన్యంనిర్వహణతెలుగువసంత ఋతువుమెరుపుజవహర్ నవోదయ విద్యాలయంతెలుగు సాహిత్యంపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఆంగ్ల భాషదశరథుడుఝాన్సీ లక్ష్మీబాయిమహేశ్వరి (నటి)సెక్స్ (అయోమయ నివృత్తి)చంద్రయాన్-3మృగశిర నక్షత్రముచే గువేరాజవాహర్ లాల్ నెహ్రూతమన్నా భాటియాదానం నాగేందర్ద్వంద్వ సమాసమువిశ్వనాథ సత్యనారాయణరెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం2024తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసత్య సాయి బాబాఅశోకుడువిశ్వబ్రాహ్మణఅశ్వని నక్షత్రముకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగు పదాలుభాషా భాగాలుఆంధ్ర విశ్వవిద్యాలయంనామనక్షత్రముఏప్రిల్ 25రాజ్‌కుమార్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంపాల్కురికి సోమనాథుడుపంచకర్ల రమేష్ బాబుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంపటిక బెల్లంతెలుగు కథతెలుగు సినిమాలు 2022ఆత్రం సక్కునరసింహ శతకముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థనువ్వొస్తానంటే నేనొద్దంటానాపర్యాయపదంరవితేజభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఉష్ణోగ్రతటైఫాయిడ్హరే కృష్ణ (మంత్రం)నోటాఏ.పి.జె. అబ్దుల్ కలామ్తేలుభారత రాజ్యాంగ సవరణల జాబితాకాన్సర్ఉపనిషత్తుసింహంనీరుఘట్టమనేని మహేశ్ ‌బాబుహార్సిలీ హిల్స్సాహిత్యంశాసనసభతెలుగు కవులు - బిరుదులుచదరంగం (ఆట)బతుకమ్మఆంధ్రజ్యోతి🡆 More