లవ్ స్టోరీ 1999

లవ్ స్టోరీ 1999 కె.

రాఘవేంద్రరావు">కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 1998 నాటి శృంగార హాస్య చిత్రం. ఈ చిత్రంలో ప్రభుదేవా, వడ్డే నవీన్, రమ్య కృష్ణ, లైలా, రంభ నటించారు .

లవ్ స్టోరీ 1999
(1998 తెలుగు సినిమా)
లవ్ స్టోరీ 1999
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం వడ్డే నవీన్
రచన జె.కె. భారవి
తారాగణం ప్రభుదేవా ,
వడ్డే నవీన్,
రమ్య,
రంభ
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ శ్రీ విజయ మాధవీ ఆర్ట్స్
భాష తెలుగు

==

నటీనటులు

పాటల జాబితా

  • చిత్రం లోని అన్ని పాటలు రచయిత జె కె భారవి.
  • ప్రియురాలా ఐయాం సారీ , రచన: జె. కె .భారవి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఓరోరి నా ఫ్రెండ్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఓ పిల్లా ఓ పిల్లా , గానం . మనో, స్వర్ణలత
  • ఎక్కడో షాక్ కొట్టింది, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • దేదిక్కి కొట్టిపో, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • పెద్దలెందిరో వీళ్ళ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఓ జాబిలి కూన, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • భారతదేశంగానీ , రచన: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మనో, కె ఎస్ చిత్ర
  • మంగళహారతి , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

వ్యాపారం

లవ్ స్టోరీ 1999 బాగా నడవలేదు. దీని తరువాత ప్రభుదేవా కొంతకాలం పాటు నేరుగా తెలుగు చిత్రాలకు పనిచెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు తమిళ నాట ఉన్న ఆదరణ కారణంగా 1999 అక్టోబరులో నీ ఎనక్కు ఉయిరమ్మ అనే పేరుతో అనువదించి విడుదల చేసారు.

మూలాలు

Tags:

లవ్ స్టోరీ 1999 నటీనటులులవ్ స్టోరీ 1999 పాటల జాబితాలవ్ స్టోరీ 1999 వ్యాపారంలవ్ స్టోరీ 1999 మూలాలులవ్ స్టోరీ 1999కె. రాఘవేంద్రరావుప్రభుదేవారంభ (నటి)రమ్యకృష్ణలైలా (నటి)వడ్డే నవీన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతీయ జనతా పార్టీ2024 భారతదేశ ఎన్నికలురోహిణి నక్షత్రంగుణింతంపులివెందులవై.యస్. రాజశేఖరరెడ్డిఘిల్లిగోత్రాలు జాబితావంకాయవిజయ్ (నటుడు)వృషభరాశినల్లారి కిరణ్ కుమార్ రెడ్డిహనుమంతుడుసర్పినీటి కాలుష్యంకాశీతొలిప్రేమకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంచే గువేరాసుభాష్ చంద్రబోస్గజము (పొడవు)శ్రీనాథుడుపుష్కరంరైతుబంధు పథకంతెలుగు వ్యాకరణంభగవద్గీతముదిరాజ్ (కులం)హనుమజ్జయంతిసెక్యులరిజంనవగ్రహాలుఅంగుళంరాజమండ్రిసచిన్ టెండుల్కర్ఆంధ్ర విశ్వవిద్యాలయంవినుకొండపాలకొండ శాసనసభ నియోజకవర్గంమంతెన సత్యనారాయణ రాజుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఅంగచూషణవికీపీడియాచరవాణి (సెల్ ఫోన్)బోయపాటి శ్రీనుమర్రిఉదగమండలంసాలార్ ‌జంగ్ మ్యూజియంగ్లెన్ ఫిలిప్స్శ్రవణ నక్షత్రముమాయదారి మోసగాడుభారత రాజ్యాంగ ఆధికరణలుకిలారి ఆనంద్ పాల్నామవాచకం (తెలుగు వ్యాకరణం)తెనాలి రామకృష్ణుడుబతుకమ్మభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతదేశంబుర్రకథఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంశ్రీరామనవమిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిహార్దిక్ పాండ్యాతెలుగు కథమాచెర్ల శాసనసభ నియోజకవర్గంమలబద్దకంఅమిత్ షావిజయసాయి రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతెలుగు సినిమాల జాబితాచిత్త నక్షత్రముభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థపరశురాముడురజత్ పాటిదార్భద్రాచలంఆంధ్రప్రదేశ్ప్రకాష్ రాజ్రాజంపేట శాసనసభ నియోజకవర్గంసాక్షి (దినపత్రిక)గుడివాడ శాసనసభ నియోజకవర్గంరజాకార్🡆 More