2006 సినిమా లక్ష్మి

లక్ష్మీ వి.

వి. వినాయక్ దర్శకత్వంలో 2006 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. వెంకటేష్, నయన తార ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

లక్ష్మి
2006 సినిమా లక్ష్మి
దర్శకత్వంవి. వి. వినాయక్
రచనశివ aakula
కథశివ ఆకుల
నిర్మాతనల్లమలపు శ్రీనివాస్
తారాగణందగ్గుబాటి వెంకటేష్
నయనతార
ఛార్మి
సాయాజీ షిండే
సునీల్ (నటుడు)
రాజీవ్ కనకాల
బ్రహ్మానందం
ఎల్.బి.శ్రీరామ్
వేణు మాధవ్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుగౌతం రాజు
సంగీతంరమణ గోగుల (పాటలు), మణిశర్మ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2006 జనవరి 15 (2006-01-15)
సినిమా నిడివి
160 నిమిషాలు
భాషతెలుగు

2006: ఉత్తమ హాస్య నటుడు , వేణు మాధవ్, నంది పురస్కారం.

కథ

లక్ష్మీ నారాయణ (వెంకటేష్) ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు గల ఒక కుటుంబానికి పెద్దగా అన్నీ తానై ఒక సంస్థను కూడా నడిపిస్తుంటాడు. తన తండ్రికిచ్చిన మాట ప్రకారం తమ్ముళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి వారిని శిక్షించడానికి కూడా వెనుకాడడు. వాళ్ళ కంపెనీలో పనిచేసే శైలజ (చార్మి) కి లక్ష్మీ అంటే అభిమానం ఉంటుంది. లక్ష్మీ ఇండస్ట్రీస్ లో ఉద్యోగి యైన జనార్ధన్ (సాయాజీ షిండే) ఒకసారి దొంగ సంతకాల కేసులో ఉద్యోగం కోల్పోయి ఎలాగైనా వారి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తుంటాడు. లక్ష్మి పెద్ద చెల్లెలు ఒకతని ప్రేమలో పడుతుంది. లక్ష్మి అందుకు సంతోషంగా అంగీకరించి ఘనంగా వివాహం జరిపిస్తాడు. కానీ అతను జనార్ధన్ మేనల్లుడని తరువాత తెలుస్తుంది.

రెండో చెల్లెలికి కూడా పెళ్ళి కుదురుతుంది కానీ లక్ష్మీ పెద్ద చెల్లెలికి చేసినంత ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేయడు. దీనిని సాకుగా తీసుకుని ఇద్దరు తమ్ముళ్ళు అతన్ని నిలదీస్తారు. దాంతో లక్ష్మి తన గతాన్ని వివరించి చెబుతాడు. నిజానికి అతను, అతని చెల్లెలు అనాథలమనీ, తల్లిదండ్రులు కోల్పోయిన తరువాత బంధువులు పెట్టే బాధలు భరించలేక పారిపోయి వస్తుంటే ఈ కుటుంబం తమను చేరదీసిందనీ చెబుతాడు.

నటవర్గం

సాంకేతిక వర్గం

బయటి లంకెలు

Tags:

2006 సినిమా లక్ష్మి కథ2006 సినిమా లక్ష్మి నటవర్గం2006 సినిమా లక్ష్మి సాంకేతిక వర్గం2006 సినిమా లక్ష్మి బయటి లంకెలు2006 సినిమా లక్ష్మి

🔥 Trending searches on Wiki తెలుగు:

షిర్డీ సాయిబాబాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలునయన తారధనిష్ఠ నక్షత్రముఒగ్గు కథభావ కవిత్వంఅశోకుడుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్జాతీయ ఆదాయంఆయాసంఉత్తరాఖండ్రామాయణంవిశ్వామిత్రుడుమాగుంట శ్రీనివాసులురెడ్డిలవ్ స్టోరీ (2021 సినిమా)సుకన్య సమృద్ధి ఖాతాసంక్రాంతిసంధ్యావందనంఅచ్చులుమెరుపుసామజవరగమనబోడె ప్రసాద్జ్యోతిషంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంశివ సహస్రనామాలుఆరణి శ్రీనివాసులుఅక్కినేని నాగేశ్వరరావుగద్దలు (పక్షిజాతి)నక్షత్రం (జ్యోతిషం)2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుశుభ్‌మ‌న్ గిల్నువ్వులుకర్ణాటకఆశ్లేష నక్షత్రమునితిన్తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఛత్రపతి శివాజీమశూచిరామప్ప దేవాలయంపెరిక క్షత్రియులుస్వాతి నక్షత్రముమంగళవారం (2023 సినిమా)చే గువేరాసత్యనారాయణ వ్రతంబ్రహ్మంగారి కాలజ్ఞానంఅష్టదిగ్గజములుఉషా మెహతామౌర్య సామ్రాజ్యంఉత్పలమాలగ్రామ పంచాయతీప్రకటనద్రౌపది ముర్ముశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డివేయి స్తంభాల గుడిచాకలి ఐలమ్మసవర్ణదీర్ఘ సంధిరక్తంవన్ ఇండియాభారతీయ తపాలా వ్యవస్థహరే కృష్ణ (మంత్రం)తట్టుగర్భాశయముజానపద గీతాలునువ్వు లేక నేను లేనుమాల (కులం)పెళ్ళిపిత్తాశయమువై.యస్.రాజారెడ్డిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థబర్రెలక్కకరక్కాయమీనారజినీకాంత్భారతదేశంచాట్‌జిపిటిజమ్మి చెట్టుహైదరాబాదుగౌతమ బుద్ధుడు🡆 More