లకుముకి పిట్ట

లకుముకి పిట్ట ( ఆంగ్లము Kingfisher) అందమైన రంగుల పక్షి.ఇవి అందమైన రంగురంగుల పక్షులజాతికి (కొరాసిఫార్మ్స్) చెందింది.

ఇవి లేత, మధ్య తరహా నుండి ముదురు రంగులతో అనేక సైజుల్లో ఉన్న ఈ సమూహాన్ని 'ఆల్సెడినిడె' అనే ఒకే ఒక కుటుంబంగానూ, మూడు ఉప కుటుంబాలుగానూ ఉంటాయి.ఇవి ఆల్సెడినిడె అనే నదీ కింగ్ ఫిషర్లు, హల్క్యోనిడె అనే చెట్టు కింగ్ ఫిషర్లు, సెరిలిడె అనే నీటి కింగ్ ఫిషర్లు అని మూడు కుటుంబాలుగా ఉన్నట్లు తెలుస్తుంది కింగ్ ఫిషర్లు జాతులలో సుమారు 90 రకాలు ఉన్నట్లు తెసుస్తుంది.

లకుముకి పిట్ట
లకుముకి పిట్ట

పక్షి

వీటికి పెద్ద తలలు, పొడవాటి, సూదివంటి ముక్కులు, పొట్టి కాళ్ళు, పొట్టిగా మందంగా ఉన్నతోకలతో ఉంటాయి. చాలా జాతి పక్షులు ఉష్ణమండలాలలో కొన్ని అడవులలో నివసిస్తుంటాయి ఇవి చేపలను వేటాడి తింటాయి.కొన్ని చెట్లమీద ఉండే చిన్న బల్లుల వంటివాటిని కూడా తింటుంటాయి.ఇవి గూళ్ళను కొండలలోని బెజ్జాలలో కట్టుకుంటాయి.చాలా జాతువులు లింగాల మధ్య చిన్న తేడాలు మాత్రమే కలిగివుంటాయి.దీనిని "టిట్టిభం" అని మరోపేరుతో కూడా వ్యవహరిస్తారు

నివాసం

ఇవి ఎక్కువుగా చేపలు లభించే ప్రాంతాలలో నివసిస్తాయి. చాలా జాతులు ఆఫ్రికా, ఆసియా, ఓషియానియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి.అతి తక్కువ జాతుల పక్షులు మాత్రమే అడవులలో కనిపిస్తాయి.

ఆహారం సంపాదన

ఇవి సాధారణంగా నదుల సమీపంలో సంచరిస్తూ ఆహారాన్ని పసిగట్టి, శరవేగంగా క్రిందికి దూసుకెళ్లడం ద్వారా పట్టుబడిన అనేక రకాల ఆహారాన్ని సంపాదించుకుంటాయి.కొన్ని కింగ్ ఫిషర్లు సాధారణంగా నదుల దగ్గర నివసించి చేపలను తింటాయి. అయితే అనేక జాతులు నీటికి దూరంగా నివసించి వెన్నుముక లేని క్రిమి కాటకాలను చిన్న అకశేరుకాలును తింటాయి.ఇవి మిగతా జాతులకు చెందినవాటిమాదిరిగానే,చెట్టుతొర్రలలో, రంధ్రంలలో,గుహలలో (కావిటీస్‌) లో గూడు కట్టుకుంటాయి.సాధారణంగా సొరంగాలు భూమిలోని సహజ లేదా కృత్రిమంగా ఏర్పడిన తొర్రలలో ఏర్పాటు చేసుకుంటాయి.

శాస్త్రం

లకుముకిపిట్ట ఎడమవైపు నుండి వారిదగ్గరకు రావడం జరిగితే వార్కి మంచి అదృష్టం జరిగిందనే ఒక నమ్మకం ఉంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

లకుముకి పిట్ట పక్షిలకుముకి పిట్ట నివాసంలకుముకి పిట్ట ఆహారం సంపాదనలకుముకి పిట్ట శాస్త్రంలకుముకి పిట్ట మూలాలులకుముకి పిట్ట వెలుపలి లంకెలులకుముకి పిట్టపక్షి

🔥 Trending searches on Wiki తెలుగు:

నక్షత్రం (జ్యోతిషం)నారా చంద్రబాబునాయుడుపూర్వాభాద్ర నక్షత్రముమౌర్య సామ్రాజ్యంగంజాయి మొక్కశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంరియా కపూర్కల్వకుంట్ల కవితజగ్జీవన్ రాంకమల్ హాసన్ నటించిన సినిమాలుపాముఅయ్యప్పనితిన్ఏడు చేపల కథశుక్రుడు జ్యోతిషంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపంచారామాలుభారత రాజ్యాంగ ఆధికరణలుసన్నిపాత జ్వరంపెరిక క్షత్రియులుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షజయం రవియమధీరదత్తాత్రేయచంద్రయాన్-3ప్రకాష్ రాజ్తెలుగు కథమృణాల్ ఠాకూర్లావు రత్తయ్యఅమెరికా రాజ్యాంగంవిజయనగర సామ్రాజ్యంకలమట వెంకటరమణ మూర్తికూరజోకర్ఆర్టికల్ 370రాజ్‌కుమార్విజయ్ (నటుడు)అమిత్ షాశాతవాహనులుభారతదేశంలో సెక్యులరిజంబ్రాహ్మణ గోత్రాల జాబితాజనసేన పార్టీఆంధ్రజ్యోతి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)అక్షయ తృతీయమకరరాశిఛత్రపతి శివాజీభారత జాతీయ క్రికెట్ జట్టుపాములపర్తి వెంకట నరసింహారావుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిమధుమేహంతెలుగు సంవత్సరాలురాశిరష్యాభానుప్రియదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఅయోధ్యతెలంగాణ ప్రభుత్వ పథకాలువేమన శతకమున్యుమోనియాగాయత్రీ మంత్రంరాజశేఖర్ (నటుడు)అంగారకుడు (జ్యోతిషం)కంప్యూటరురామ్మోహన్ రాయ్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపర్యాయపదంగూగ్లి ఎల్మో మార్కోనినీ మనసు నాకు తెలుసుసంధిఅనుపమ పరమేశ్వరన్జవాహర్ లాల్ నెహ్రూపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)గౌతమ బుద్ధుడుమండల ప్రజాపరిషత్సమాసంబాలకాండ🡆 More