భగ్రమ్యాన్ వీధి

మార్షల్ భగ్రమ్యాన్ అవెన్యూ,  ఆర్మేనియా రాజధానయిన యెరెవాన్లోని ఒక వీధి.

ఇది అరబ్కిర్, జిల్లాలో వాయువ్యాన ఉన్న సెంట్రల్ కెంట్రాన్ జిల్లాలలో ఉంది. ఈ వీధిని సోవియట్-ఆర్మేనియన్ కమాండర్, సోవియట్ యూనియన్ లోని మార్షల్ హోవ్హన్నీస్ భగ్రమ్యాన్ పేరిట పిలుస్తారు. అతని విగ్రహాన్నం వీధి కేంద్ర భాగాన నిలబెట్టారు. దీనిని 1970-1995 మధ్యలో ఫ్రెండే షిప్ అవెన్యూ (కాంరేడ్-షిప్ అవెన్యూ) అని కూడా పిలిచేవారు. సోవియట్ యూనియన్ సభ్య దేశాల స్నేహాలకు గుర్తుగా ఈ పేరు పెట్టారు.

మార్షల్ భగ్రమ్యాన్ వీధి
Marshall Baghramyan Yerevan.jpg
మార్గ సమాచారం
పొడవు2.2 km (1.4 mi)
Major junctions
Fromకెంట్రాన్
Toఅరబ్కిర్
Location
Statesఆర్మేనియా

2.2 కి.మి. పొడవు, 17 మి వెడల్పు ఉన్న ఈ అవెన్యూ, తూర్పున ప్లేస్ డి ఫ్రాన్స్ లో మొదలయ్యి తూర్పున బరెకముత్యున్ స్క్వేర్ వద్ద ముగుస్తుంది. ఇది ప్రధానంగా విద్యా, ప్రభుత్వం, విదేశీ దౌత్య మిషన్ భవనాలకు నిలయం.

ముఖ్యమైన భవనాలు

మార్షల్ భగ్రమ్యాన్ అవెన్యూ ఎన్నో ముఖ్యమైన భవనాలు, నిర్మాణాలకు నిలయం.

ప్రభుత్వ భవనాలు

భగ్రమ్యాన్ వీధి 
26 భగ్రమ్యాన్ వీధిలోని  అధ్యక్ష భవనం
  • ప్రధాని నివాసం (సాధారణంగా భగ్రమ్యాన్ 26 అని పిలుస్తారు).
  • ది నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
  • నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా.
  • రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా రాజ్యాంగ కోర్టు.

విదేశీ దౌత్య మిషన్లు

విద్య, సైన్స్, సంస్కృతి

భగ్రమ్యాన్ వీధి 

ఆర్మేనియాలోని అమెరికన్ విశ్వవిద్యాలయం
  • ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
  • అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆర్మేనియా
  • హౌస్-మ్యూజియం ఆఫ్ అరాం ఖచాతూరియన్
  • అర్మేనియా రచయితలు సంగం.
  • ఆర్కిటెక్ట్స్' యూనియన్ ఆఫ్ అర్మేనియా.
  • పబ్లిక్ పాఠశాలలు: అంటోన్ చెకోవ్ (నెం. 55), రిపబ్లిక్ అర్జెంటీనా (నెం. 76), హయ్రాపేట్ హయ్రాపేట్యన్ (నెం. 78), హకోబ్ ఒషాకాన్ (నెం. 172)

ఇతర నిర్మాణాలు

  • లవర్స్ పార్కు.
  • మార్షల్ బాఘ్రమ్యాన్ భూగర్భ స్టేషను.
  • బరెకామత్యున్ భూగర్భ స్టేషన్.
  • ఆర్మేనియన్ ఎవాంజెలికల్ చర్చి.

గ్యాలరీ

సూచనలు

Tags:

భగ్రమ్యాన్ వీధి ముఖ్యమైన భవనాలుభగ్రమ్యాన్ వీధి గ్యాలరీభగ్రమ్యాన్ వీధి సూచనలుభగ్రమ్యాన్ వీధిసోవియట్ యూనియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

డీజే టిల్లుహను మాన్లలితా సహస్రనామ స్తోత్రంశెట్టిబలిజరాశి (నటి)నిర్వహణవిద్యార్థిరామావతారంమదర్ థెరీసాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఒగ్గు కథవినుకొండశ్రీ కృష్ణుడుఇస్లాం మత సెలవులుసోడియం బైకార్బొనేట్దశరథుడుఏప్రిల్ 27మేషరాశితెలుగు సినిమాల జాబితాతెలంగాణ చరిత్రవృషణంపి.వెంక‌ట్రామి రెడ్డిఇండియన్ ప్రీమియర్ లీగ్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంప్రకటనఆర్టికల్ 370 రద్దుతెలంగాణా సాయుధ పోరాటంమంద జగన్నాథ్కడియం కావ్యవాల్మీకిషారుఖ్ ఖాన్కార్తెకస్తూరి రంగ రంగా (పాట)భారతదేశ రాజకీయ పార్టీల జాబితాశ్రీలీల (నటి)బ్రహ్మంగారి కాలజ్ఞానంకర్ర పెండలంశాసన మండలికల్వకుంట్ల చంద్రశేఖరరావువందే భారత్ ఎక్స్‌ప్రెస్సామెతలుఉగాదినందమూరి తారక రామారావుభారత జాతీయగీతంకుంభరాశిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంచోళ సామ్రాజ్యంగోవిందుడు అందరివాడేలేభూమా శోభా నాగిరెడ్డిమత్తేభ విక్రీడితముపిత్తాశయమువై.ఎస్. జగన్మోహన్ రెడ్డినాని (నటుడు)రాశిభారత జాతీయపతాకంవిశాఖ నక్షత్రముశ్రీలలిత (గాయని)మరణానంతర కర్మలులలితా సహస్ర నామములు- 1-100భారత ఆర్ధిక వ్యవస్థరెండవ ప్రపంచ యుద్ధంద్విపదసప్త చిరంజీవులుహార్దిక్ పాండ్యాయువరాజ్ సింగ్నవధాన్యాలురావి చెట్టువై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు కవులు - బిరుదులుకోట్ల విజయభాస్కరరెడ్డివిటమిన్ బీ12పది ఆజ్ఞలునాగ్ అశ్విన్విరాట్ కోహ్లిదత్తాత్రేయహన్సిక మోత్వానీ🡆 More