బొబ్బిలి వంశం

బొబ్బిలి వంశం 1999లో వచ్చిన సినిమా.

కె.ఎస్. ఆధ్యమన్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించాడు. ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, మీనా, శ్రుతి ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ ఇచ్చింది. 1999 ఆగస్టు 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.

బొబ్బిలి వంశం
(1999 తెలుగు సినిమా)
బొబ్బిలి వంశం
దర్శకత్వం కె.ఎస్. ఆదియమ్మాన్
నిర్మాణం సి కళ్యాణ్
రచన కె.ఎస్. అద్యమాన్
కథ రాజేంద్ర కుమార్
చిత్రానువాదం కె.ఎస్. అద్యమాన్
తారాగణం ‌రాజశేఖర్ ,
మీనా
సంగీతం ఎం.ఎం. శ్రీలేఖ
ఛాయాగ్రహణం టి ఆనందకుమార్
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ శ్వేత చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

కథ

రాఘవ భార్య చనిపోయిన బిడ్డకు జన్మనిస్తుంది. అతను తన భార్యను కాపాడుకోడానికి వేరే శిశువును తన బిడ్డ స్థానంలో పెడతాడు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన స్త్రీ కన్నబిడ్డే ఆ శిశువు. రాఘవకు శిశువును దానం చేసిన తరువాత ఆమె రాఘవ ఇంట్లోనే సేవకురాలిగా పనిచేస్తుంది. 20 సంవత్సరాల తరువాత రాఘవ భార్యకు తన సోదరుడి ద్వారా ఈ నిజం తెలుస్తుంది.

తారాగణం

పాటలు

చిత్రం లోని పాటలను ఎంఎం శ్రీలేఖ స్వరపరిచింది.

ట్రాక్ # పాట సింగర్ (లు) సాహిత్యం వ్యవధి
1 'చిన్ని చిన్ని నీ' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శివశక్తి దత్త
2 'హలో అంటూ' ఎం.ఎం.శ్రీలేఖ, శ్వేత నాగ భువన చంద్ర
3 'కోయిల కూసింది' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం.శ్రీలేఖ డా.రామకృష్ణ
4 'మండపేటలో' కృష్ణంరాజు, స్వర్ణలత భువన చంద్ర
5 'ముద్దు ముద్దండి' ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర భువన చంద్ర

మూలాలు

Tags:

బొబ్బిలి వంశం కథబొబ్బిలి వంశం తారాగణంబొబ్బిలి వంశం పాటలుబొబ్బిలి వంశం మూలాలుబొబ్బిలి వంశం1999ఎం. ఎం. శ్రీలేఖమీనారాజశేఖర్ (నటుడు)శృతి (నటి)

🔥 Trending searches on Wiki తెలుగు:

సీతాపతి చలో తిరుపతిపాండవులుతెలుగు కథతెలంగాణ ప్రభుత్వ పథకాలుఛందస్సుబిచ్చగాడు 2కాసర్ల శ్యామ్కాళోజీ నారాయణరావుఎల్లమ్మచార్మినార్యాదవసాక్షి వైద్యశ్రీనివాస రామానుజన్ప్రకృతి - వికృతివీర్యంతెలుగు భాష చరిత్రఇంటి పేర్లుగద్దర్భారత జాతీయ కాంగ్రెస్రోజా సెల్వమణిబ్రహ్మంగారిమఠంమలబద్దకంవృషభరాశిభారతీయ శిక్షాస్మృతినోబెల్ బహుమతిమధుమేహంరాయలసీమతెలంగాణ చరిత్రసామెతల జాబితాకంటి వెలుగుశ్రీదేవి (నటి)మంచు మోహన్ బాబునాగార్జునసాగర్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)నెట్‌ఫ్లిక్స్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంభారతీయ స్టేట్ బ్యాంకుతెలుగు కులాలువిరూపాక్షతెలుగు సినిమాకేంద్రపాలిత ప్రాంతంఇందిరా గాంధీకోటప్ప కొండచదరంగం (ఆట)యోగి ఆదిత్యనాథ్రాశిసంయుక్త మీనన్ఆది శంకరాచార్యులుమూత్రపిండముపెంచల కోనదశావతారములుకర్ణుడుసాలార్ ‌జంగ్ మ్యూజియంహైదరాబాదుబృహదీశ్వర దేవాలయం (తంజావూరు)విష్ణు సహస్రనామ స్తోత్రమువాతావరణంనవధాన్యాలుసర్వాయి పాపన్నయేసుతెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంఐశ్వర్య లక్ష్మిగుత్తా రామినీడులైంగిక విద్యనల్గొండ జిల్లాలలితా సహస్రనామ స్తోత్రంచక్రితెలుగుదేశం పార్టీకనకదుర్గ ఆలయంమిషన్ ఇంపాజిబుల్గూగుల్తెలుగు వ్యాకరణంచిరుధాన్యంస్వామినువ్వు లేక నేను లేనుసంస్కృతంజోష్ (సినిమా)🡆 More