బఖ్త్ ఖాన్: భారతీయ విప్లవకారుడు

బఖ్త్ ఖాన్, (1797–13 మే 1859) ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857 కు భారత సైన్యాధ్యక్షుడు.

బఖ్త్ ఖాన్: భారతీయ విప్లవకారుడు
బఖ్త్ ఖాన్

నేపథ్యం

యూసుఫ్‌జాయి తెగ శాఖ అయిన రొహిల్లా తెగ నాయకుడైన నజీబుద్దౌలా కుటుంబానికి చెందిన పష్తూన్ (పక్తూన్) ఈ బఖ్త్ ఖాన్. ఇతడు రోహిల్‌ఖండ్ కు చెందిన బిజ్నోర్ లో జన్మించాడు. ఆతరువాత ఈస్ట్ ఇండియా కంపెనీలో సూబేదార్ గా నియమితుడయ్యాడు. బెంగాల్ హార్స్ ఆర్టిల్లరీలో 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలందించాడు.

తిరుగుబాటు

ఢిల్లీ లోని రెండవ బహాదుర్ షా సేనలకు నాయకుడైన బహాదుర్ షా రెండవ కుమారుడు మిర్జా మొఘల్ అంతగా తర్ఫీదు లేనివాడు. అలాంటి తరుణంలో బహాదుర్ షా, బఖ్త్ ఖాన్ కు "సాహెబ్ ఎ ఆలం బహాదుర్" (లార్డ్ గవర్నర్ జనరల్) అనే బిరుదునిచ్చి తన సేనలకు ముఖ్య అధిపతిగా నియమించాడు.

బఖ్త్ ఖాన్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు. బ్రిటిష్ వేగులు ఢిల్లీ నగరంలో బహాదుర్ షాను లొంగిపొమ్మని తీవ్ర వత్తిడి తీసుకొచ్చారు. తగిన తర్ఫీదు లేని కారణంగా బహాదుర్ షా సేనలు బలహీన పడ్డాయి. సరైన అవగాహన నియంత్రణ లేని కారణాలు కృంగదీసాయి. ఢిల్లీ ఆంగ్లేయుల వశమయింది.

బహాదుర్ షా హుమాయూన్ పేలెస్ లో బందీ గావింపబడ్డాడు.

బఖ్త్ ఖాన్ తిరుగుబాటు దారులతో చేతులు కలపడానికి లక్నో, షాజహాన్ పూర్ కు బయలుదేరాడు. 1859 తీవ్రమైన గాయాల వల్ల వీరస్వర్గం పొందాడు ನೇಪಾಳದ ತೇರೈನಲ್ಲಿ.

మూలాలు

Tags:

ఈస్ట్ ఇండియా కంపెనీసిపాయిల తిరుగుబాటు 1857

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉమ్రాహ్సత్య సాయి బాబాఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపరకాల ప్రభాకర్భూమన కరుణాకర్ రెడ్డిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంచందనా దీప్తి (ఐపీఎస్‌)లగ్నంసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్యేసు శిష్యులుతెలుగు కులాలునర్మదా నదిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంసచిన్ టెండుల్కర్యవలుభారత రాష్ట్రపతిచేతబడిసెక్యులరిజంకార్తెప్రజాస్వామ్యంకొండా సురేఖపిత్తాశయముతెలంగాణ ప్రభుత్వ పథకాలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅనుష్క శెట్టిభారతదేశంలో విద్యఛందస్సుఆపిల్భీష్ముడుసన్ రైజర్స్ హైదరాబాద్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోహైపర్ ఆదిమే దినోత్సవంసుమంగళి (1965 సినిమా)ఆవారాకాలుష్యంతెలుగు నెలలుపూర్వాషాఢ నక్షత్రముగుంటకలగరచాకలికస్తూరి రంగ రంగా (పాట)చంద్రుడుకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపొగడలాఠీచార్జియానాంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలంగాణ ఉద్యమంమకరరాశిఋగ్వేదంలలితా సహస్ర నామములు- 1-100ఎఱ్రాప్రగడఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులువికీపీడియాఇంటి పేర్లుక్రికెట్భారతదేశ చరిత్రసింహరాశిరైతుబంధు పథకంఈడెన్ గార్డెన్స్ఇండియా కూటమితెలుగువాల్మీకిరామప్ప దేవాలయంహనుమాన్ చాలీసారక్త సింధూరంటంగుటూరి అంజయ్యసంగీత వాద్యపరికరాల జాబితాదశావతారములువాయల్పాడు శాసనసభ నియోజకవర్గంరావి చెట్టుఉత్తరాభాద్ర నక్షత్రముభారత రాజ్యాంగ సవరణల జాబితాభారత రాజ్యాంగ పరిషత్జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితామాచెర్ల శాసనసభ నియోజకవర్గం🡆 More