నార్శింగి పురపాలకసంఘం

నార్శింగి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

నార్సింగి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని, రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

నార్శింగి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం గండిపేట్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 43 km² (16.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 25,209
 - పురుషుల సంఖ్య 12,394
 - స్త్రీల సంఖ్య 12,815
 - గృహాల సంఖ్య 11,079
పిన్ కోడ్ - 500080
ఎస్.టి.డి కోడ్ - 08413
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న నార్సింగి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం

నార్శింగి చదరపు 43 కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.38°N 78.35°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 25209 మంది కాగా, అందులో 12394 మంది పురుషులు, 12815 మంది మహిళలు ఉన్నారు. 11079 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 7 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

  1. బి. యాదమ్మ
  2. దారుపల్లి రేఖ
  3. గోపాల విజయ్
  4. అరికె దుర్గేశ్
  5. గంగిడి శివారెడ్డి
  6. పత్తి శ్రీకాంత్ రావు
  7. జి. అరుణ జ్యోతి
  8. పత్తి ప్రవీణ్
  9. లక్ష్మీ ప్రవళిక
  10. ఎం. నాగపూర్ణ
  11. గోపాల సునీత
  12. జి. అమరేందర్ రెడ్డి
  13. వల్కి విజేత
  14. రెడ్డి ఆదిత్య రెడ్డి
  15. లంకల పద్మ
  16. జి. వెంకటేష్
  17. కె. ఉషారాణి
  18. కె. నరేష్

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

నార్శింగి పురపాలకసంఘం చరిత్రనార్శింగి పురపాలకసంఘం భౌగోళికంనార్శింగి పురపాలకసంఘం జనాభా గణాంకాలునార్శింగి పురపాలకసంఘం పౌర పరిపాలననార్శింగి పురపాలకసంఘం మూలాలునార్శింగి పురపాలకసంఘం వెలుపలి లంకెలునార్శింగి పురపాలకసంఘంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్రంనార్సింగి (గండిపేట్)పరిపాలన కేంద్రంరంగారెడ్డి జిల్లారాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంస్థానిక స్వపరిపాలనా సంస్థలు

🔥 Trending searches on Wiki తెలుగు:

రిషబ్ పంత్సిద్ధార్థ్నువ్వులుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)రతన్ టాటాతెలుగునాట జానపద కళలుYరవితేజకేంద్రపాలిత ప్రాంతంపొడుపు కథలుఝాన్సీ లక్ష్మీబాయివాస్తు శాస్త్రంశ్రీవిష్ణు (నటుడు)సూర్యుడుమరణానంతర కర్మలుచిరంజీవికులంలలితా సహస్రనామ స్తోత్రంనందిగం సురేష్ బాబుభారతీయ రిజర్వ్ బ్యాంక్పచ్చకామెర్లుఘిల్లినితీశ్ కుమార్ రెడ్డిపర్యాయపదంజనసేన పార్టీవిద్యవారాహితెలంగాణ ఉద్యమందొంగ మొగుడుకల్వకుంట్ల చంద్రశేఖరరావురోహిణి నక్షత్రంవెలిచాల జగపతి రావుభారత సైనిక దళంశక్తిపీఠాలుఎస్. జానకితెలుగు సినిమాలు 2022ప్రేమలునరసింహావతారంపూరీ జగన్నాథ దేవాలయంతెలుగు అక్షరాలుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుతెలంగాణా బీసీ కులాల జాబితామొఘల్ సామ్రాజ్యంశ్రీ కృష్ణదేవ రాయలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాతొలిప్రేమఅశ్వని నక్షత్రము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రేయా ధన్వంతరిసర్పికుండలేశ్వరస్వామి దేవాలయంచాట్‌జిపిటిగజేంద్ర మోక్షందేవుడుభారతీయ శిక్షాస్మృతిదూదేకులపాలకొండ శాసనసభ నియోజకవర్గంవినుకొండపెళ్ళిఅంగచూషణసావిత్రి (నటి)తులారాశితెలంగాణ చరిత్రతెలంగాణ విమోచనోద్యమంషర్మిలారెడ్డిశ్రీశ్రీలావు శ్రీకృష్ణ దేవరాయలుమహాసముద్రంఏ.పి.జె. అబ్దుల్ కలామ్కంప్యూటరుగుంటూరుపామురోనాల్డ్ రాస్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోరామ్ చ​రణ్ తేజభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు🡆 More