చేత్‌రామ్ జాతవ్

చేత్‌రామ్ జాతవ్ 1857 భారత స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు.

అతను 1857 మే 26 న వాయువ్య ప్రావిన్సుల (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ) లోని ఎటా జిల్లా, సోరో ప్రాంతంలో తిరుగుబాటులో చేరాడు. కంపెనీ వారు అతడిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు.

చేత్‌రామ్ జాతవ్
పౌరసత్వంభారతీయుడు
వృత్తిపాటియాలా మహారాజా సైన్యంలో సైనికుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య సమరం

జీవితం

ప్రజల్లో ఉన్న మౌఖిక కథల ప్రకారం, ఒకరోజు వీపుపై సింహాన్ని మోసుకుపోతున్న వ్యక్తిని పాటియాలా మహారాజా చూశాడు. ఆ వ్యక్తి ఆ సింహాన్ని ఆయుధం లేకుండా చంపినట్లుగా రాజుకు తెలిసింది. రాజు అతన్ని తన సైన్యంలో చేరమని అడిగిన మీదట అతను సైన్యంలో చేరాడు. ఆ వ్యక్తి పేరే చేత్‌రామ్ జాతవ్. ఈస్టిండియా కంపెనీ వారు ప్రజలను వేధించడం చూసి, చేత్‌రామ్ వారితో పోరాడాడు. కంపెనీ వారు అతడిని అరెస్టు చేసి చెట్టుకు కట్టేశారు.  జాతవ్ మరణ పరిస్థితులను అలహాబాద్‌లోని జిబి పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన సబాల్టర్న్ చరిత్రకారుడు బద్రి నారాయణ్ తివారీ వెలికితీసాడు. కానీ చరిత్ర అతన్ని మరచి పోయినట్లు కనిపిస్తోంది. ఇతర వనరులు కూడా తివారీ పరిశోధననే పునరుద్ఘాటించాయి. 1990 లో డిసి దినకర్ రాసిన రచన స్వతంత్రతా సంగ్రామ్ మే అచ్చుతోన్ కా యోగ్దాన్ నుండి ఈ పరిశోధకులు సమాచారం తీసుకున్నారు.

ప్రజాబాహుళ్య సంస్కృతిలో

1857 తిరుగుబాటులో పోరాడి మరణించిన జాతవ్‌ను మరికొందరినీ బహుజన్ సమాజ్ పార్టీ, దళిత వీరత్వానికి చిహ్నాలుగా స్వీకరించింది. తివారీ ప్రకారం, దళిత మేధావులు, స్థానిక నాయకులు, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలను ఉపయోగించి అట్టడుగు దళితులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్న బిఎస్‌పికి 1857 లో తిరుగుబాటులో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల మౌఖిక చరిత్రలో అనేక వనరులు కనిపించాయి. ఈ హీరోల కథలను తిరిగి తిరిగి చెప్పడం, స్మారక చిహ్నాలను నిర్మించడం, ప్రజల మనస్సులో వారి జ్ఞాపకాలను ప్రతిష్ఠించడానికి వారి కథలపై ఆధారపడి పదేపదే వేడుకలు నిర్వహించడం వగైరాలు ఆ పార్టీ రాజకీయ వ్యూహం. జాతి నిర్మాణంలో దళితులు గణనీయమైన పాత్ర పోషించారనే విధంగా ఈ కథలను వివరించేవారు.

మూలాలు

 

Tags:

ఉత్తరప్రదేశ్ఎటా జిల్లామొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతెలుగు సినిమాల జాబితాచార్మినార్తెలుగు నెలలుబి.ఆర్. అంబేద్కర్ఎన్నికలుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఉత్తరాషాఢ నక్షత్రముదినేష్ కార్తీక్ఋతువులు (భారతీయ కాలం)సౌందర్యపన్ను (ఆర్థిక వ్యవస్థ)రౌద్రం రణం రుధిరంతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుదిల్ రాజునవధాన్యాలుశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంతిక్కనఉమ్మెత్తఅర్జునుడుసాయిపల్లవినరసింహావతారంవిశ్వబ్రాహ్మణమూర్ఛలు (ఫిట్స్)విష్ణువు వేయి నామములు- 1-1000తెలుగు పదాలుపూర్వ ఫల్గుణి నక్షత్రముమాయదారి మోసగాడుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయ కాంగ్రెస్వినోద్ కాంబ్లీఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుజగ్జీవన్ రాంమెరుపుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరమణ మహర్షిటంగుటూరి ప్రకాశంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగౌతమ బుద్ధుడురైలుచిరుధాన్యంవాసుకి (నటి)భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఅలంకారంఉలవలులలితా సహస్ర నామములు- 1-100భారత జాతీయ చిహ్నంకల్వకుంట్ల చంద్రశేఖరరావుథామస్ జెఫర్సన్వేయి స్తంభాల గుడిఅనిఖా సురేంద్రన్భారత జీవిత బీమా సంస్థయాదవఅనుష్క శర్మనామినేషన్ఫహాద్ ఫాజిల్వాల్మీకిఉపద్రష్ట సునీతవిడదల రజినిఇందిరా గాంధీలలితా సహస్రనామ స్తోత్రంపరశురాముడుకుటుంబంవిరాట పర్వము ప్రథమాశ్వాసముదత్తాత్రేయబలి చక్రవర్తితెలంగాణ ప్రభుత్వ పథకాలుశోభితా ధూళిపాళ్లనువ్వులుద్రౌపది ముర్ముభారతదేశ జిల్లాల జాబితాగొట్టిపాటి నరసయ్యసురవరం ప్రతాపరెడ్డిసమాసంకుంభరాశిక్రిమినల్ (సినిమా)🡆 More