చేతి పంపు

చేతి పంపులు అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి, యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు.

వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో, విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

చేతి పంపు

అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం, నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.

రకములు

చూషణ, లిఫ్ట్ చేతి పంపులు

చూషణ, లిఫ్ట్ అనునవి ప్రవాహులను పంపింగ్ చేయుటలో ముఖ్యమైనవి. చూషణ అనునది పంప్ చేయవలసిన ప్రవాహికి, పంపు మధ్య భాగానికి మధ్య నిలువుగా ఉన్నదూరం, అదేవిధంగా లిఫ్ట్ అనగా పంపు మధ్య భాగానికి, నిర్గమ స్థానానికి మధ్యనున్న నిలువు దూరం. ఒక చేతిపంపు 7 మీటర్ల లోతు న గల వాతావరణ పీడనానికి పరిమితంగా పీల్చుకుంటుంది. చేతిపంపు ప్రవాహికి కొంత ఎత్తుకు లిఫ్ట్ చేయటం దాని సామర్థం పై ఆధారపడి ఉంటుంది.

సిఫాన్స్

నీరు ఎల్లప్పుడూ పల్లం వైపు వస్తుంది. ఈ నియమం ఆధారంగా కొన్ని ప్లాస్టిక్ లేదా రబ్బరు బల్బు తో కూడిన ప్లాప్ వాల్వులు సాధారణ పంపులు వాటి ప్రతి చివర ఖాళీ ప్రవాహి లేదా వాటర్ కేన్స్ నుండి టాంక్స్ కు కలుపబడి ఉంటాయి. ఒకసారి బల్బు ప్రవాహితో నిండిన యెడల ఆ ప్రవాహి అధిక ఎత్తునుండి అల్ప స్థానానికి వస్తుంది.


లిఫ్ట్ శ్రేణి

చేతి పంపులలోని వివిధ రకాల లిప్ట్ శ్రేణి క్రింద ఇవ్వబడింది:

రకం శ్రేణి
సక్షన్ పంపులు 0 – 7 మీటర్లు
తక్కువ లిఫ్ట్ పంపులు 0 – 15 మీటర్లు
ప్రత్యక్ష చర్య పంపులు 0 – 15 మీటర్లు
మాధ్యమిక లిఫ్ట్ పంపులు 0 – 25 మీటర్లు
హై లిఫ్ట్ పంపులు 0 – 45 మీటర్లు, లేదా అంతకు పైన

చిత్రమాలిక

ఇవీ చూడండి

మూలాలు

ఇతర లింకులు

Tags:

చేతి పంపు రకములుచేతి పంపు చిత్రమాలికచేతి పంపు ఇవీ చూడండిచేతి పంపు మూలాలుచేతి పంపు ఇతర లింకులుచేతి పంపు

🔥 Trending searches on Wiki తెలుగు:

విద్యఉత్పలమాలపెంటాడెకేన్కాజల్ అగర్వాల్వ్యాసుడుజాంబవంతుడుశ్రీలలిత (గాయని)ద్విగు సమాసముఅక్కినేని నాగార్జునపరశురాముడువిడదల రజినితెలుగు కులాలుమదర్ థెరీసాబి.ఆర్. అంబేద్కర్క్రిక్‌బజ్శ్రీ కృష్ణదేవ రాయలున్యుమోనియానువ్వు లేక నేను లేనుఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలుహార్సిలీ హిల్స్తెలంగాణ విమోచనోద్యమంప్రజా రాజ్యం పార్టీసమ్మక్క సారక్క జాతరవై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు నెలలుమకరరాశిపరిటాల రవినువ్వు నాకు నచ్చావ్గర్భాశయముమా తెలుగు తల్లికి మల్లె పూదండవిష్ణువురెడ్యా నాయక్మేరీ ఆంటోనిట్టేసంభోగంపుష్యమి నక్షత్రముకేతువు జ్యోతిషంధనిష్ఠ నక్షత్రముడామన్మారేడుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంనితిన్హనుమంతుడుమంజుమ్మెల్ బాయ్స్కాలుష్యంచిత్త నక్షత్రముకల్వకుంట్ల చంద్రశేఖరరావుసత్యమేవ జయతే (సినిమా)ఓం భీమ్ బుష్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలివిశాఖపట్నంకీర్తి రెడ్డిఅమిత్ షాసామెతల జాబితాతెలుగు సినిమాలు డ, ఢఅశ్వని నక్షత్రముపెద్దమనుషుల ఒప్పందం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంరెండవ ప్రపంచ యుద్ధంరోజా సెల్వమణిదానం నాగేందర్రాశిఆత్రం సక్కురుక్మిణి (సినిమా)పచ్చకామెర్లుబాల కార్మికులుకొబ్బరితెలుగు నాటకరంగంరెడ్డియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్సప్త చిరంజీవులుఇంద్రుడుచంపకమాలపూజా హెగ్డేఊరు పేరు భైరవకోనశార్దూల విక్రీడితముచతుర్వేదాలు🡆 More