చిట్టెం పర్ణికారెడ్డి

చిట్టెం పర్ణికారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.

ఆమె 2023 శాసనసభ ఎన్నికల్లో నారాయణపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

చిట్టెం పర్ణికారెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు ఎస్‌. రాజేందర్‌ రెడ్డి
నియోజకవర్గం నారాయణపేట

వ్యక్తిగత వివరాలు

జననం 1993
నారాయణపేట, నారాయణపేట జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు కే.శే. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మి (ఐఏఎస్‌)
జీవిత భాగస్వామి చింతలపని విశ్వజిత్ రెడ్డి
బంధువులు డీకే అరుణ (మేనత్త)
సంతానం అయాన్ష్ రెడ్డి
నివాసం సీవీఆర్ భవన్, సాయి విజయ్ కాలనీ, నారాయణపేట

జననం, విద్యాభాస్యం

చిట్టెం పర్ణికారెడ్డి 1993లో హైదరాబాద్‌లో కే.శే. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మి (ఐఏఎస్‌) దంపతులకు జన్మించింది. ఆమె 2016లో ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి, భాస్కర వైద్య కళాశాలలో పీజీ (రేడియాలజిస్ట్‌) గా పని చేసింది.

రాజకీయ జీవితం

డా. పర్ణిక రెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబ నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా, మేనత్త డీకే అరుణ మంత్రిగా, బాబాయ్ చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె మేనమామ కుంభం శివకుమార్‌రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా నారాయణపేట నుండి పోటీ చేసి ఓడిపోయాయడు. పర్ణిక రెడ్డి ఆమె మేనమామ పోటీ చేసిన నారాయణపేట నియోజకవర్గం నుండి 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్‌. రాజేందర్‌ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.

మూలాలు

Tags:

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుతెలంగాణనారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంరాజకీయ నాయకురాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

వేయి శుభములు కలుగు నీకుతిక్కనదేవుడుగురజాడ అప్పారావువిష్ణువుభారతదేశంలో కోడి పందాలుగురువు (జ్యోతిషం)సౌర కుటుంబంభూమిఅంతర్జాతీయ మహిళా దినోత్సవంపొడపత్రిలేపాక్షిమృగశిర నక్షత్రమువసంత ఋతువుతెలుగు జర్నలిజంగుండెరష్మికా మందన్నరాధ (నటి)స్వామి వివేకానందవిష్ణు సహస్రనామ స్తోత్రముజొన్నశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంజ్యోతిషంహైదరాబాదుమామిడిజైన మతం20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానంగర్భంవేముల ప్ర‌శాంత్ రెడ్డిప్రధాన సంఖ్యకళలుభారత జాతీయ ఎస్టీ కమిషన్ధనిష్ఠ నక్షత్రముముదిరాజు క్షత్రియులుశుక్రుడు జ్యోతిషంచతుర్వేదాలుగుమ్మడి నర్సయ్యభారత ఎన్నికల కమిషనుశిబి చక్రవర్తిపాఠశాలదాశరథి కృష్ణమాచార్యప్రజాస్వామ్యంవంతెనదృశ్య కళలువేమూరి రాధాకృష్ణపాముఅయ్యలరాజు రామభద్రుడువేయి స్తంభాల గుడితెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంచిరుధాన్యంఉపాధ్యాయుడులోక్‌సభ స్పీకర్ఆంధ్రప్రదేశ్ జిల్లాలుకాళేశ్వరం ఎత్తిపోతల పథకంహస్తప్రయోగందగ్గు మందుబౌద్ధ మతంమీనరాశిఅంగారకుడురావణుడునవగ్రహాలువిజయశాంతిగంగా పుష్కరంబైబిల్రాష్ట్రపతి పాలనసోషలిజంఅన్నమయ్యగూండాబ్రహ్మంగారి కాలజ్ఞానంనరసింహ శతకముపర్యావరణంస్వలింగ సంపర్కంపసుపు గణపతి పూజమొలలుసల్మాన్ ఖాన్దశావతారములుకపిల్ సిబల్తెలంగాణ పల్లె ప్రగతి పథకంరాకేష్ మాస్టర్🡆 More