కర్నాటిక్ బ్యాంక్

కర్ణాటిక్ బ్యాంక్ (The Carnatic Bank) 1788 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో స్థాపించబడిన బ్యాంకు.

ఈ బ్యాంకు భారతదేశంలో ఆరవ పురాతన బ్యాంకు.

కర్నాటిక్ బ్యాంక్
Typeప్రైవేట్ రంగం
పరిశ్రమబ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్లు అనుబంధ పరిశ్రమలు
స్థాపన1788 ఏప్రిల్ 1 (1788-04-01) బెంగాల్ బ్యాంక్ గా
Foundersజోసియాస్ డు ప్రీ పోర్చర్
Defunct31 మార్చి 1843 (1843-03-31)
Fateవిలీనం బ్యాంక్ ఆఫ్ మద్రాస్
Successorబ్యాంక్ ఆఫ్ మద్రాస్
ప్రధాన కార్యాలయం,
Number of locations
మద్రాస్ ప్రెసిడెన్సీ
Areas served
భారతదేశం
Key people
జోసియాస్ డు ప్రీ పోర్చర్
Productsడిపాజిట్లు, పర్సనల్ బ్యాంకింగ్ పథకాలు, సి & ఐ బ్యాంకింగ్ పథకాలు, అగ్రి బ్యాంకింగ్ పథకాలు, ఎస్ఎంఇ బ్యాంకింగ్ పథకాలు
Servicesబ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్
Parentస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఈ బ్యాంకు 1843 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ లో విలీనం చేయబడింది.

చరిత్ర

మద్రాసు ప్రెసిడెన్సీలో స్థాపించబడిన మొదటి బ్యాంకు కర్నాటిక్ బ్యాంకు దక్షిణ భారతదేశంలోని అనేక నగరాలకు సేవలందించింది. ఈ బ్యాంకు స్థాపకులు జోసియాస్ డు ప్రే పోర్చర్, థామస్ రెడ్ హెడ్, ఇరువురు కలకత్తాకు చెందిన యూరోపియన్ వర్తకులు. 1788 సంవత్సరంలో స్థాపించబడిన కర్ణాటిక్ బ్యాంకు, తరువాత 1795 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్,1804 సంవత్సరంలో ఏషియాటిక్ బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకులను విలీనం చేసి 1843 సంవత్సరంలో ఫోర్ట్ ఎక్స్చేంజ్ లో రూ.3 మిలియన్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ జాయింట్ స్టాక్ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. 1876 సంవత్సరం వరకు ప్రభుత్వం ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులో వాటాలను కలిగి ఉంది. 1921 సంవత్సరంలో బొంబాయి, బెంగాల్ బ్యాంకులతో విలీనమై ఇంపీరియల్ బ్యాంకుగా మారింది. 1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవతరించింది, శాఖలవారీగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. అప్పుడు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ప్రధాన కార్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాన కార్యాలయంగా మారింది.

యాజమాన్యం

ఈ బ్యాంకులో ప్రధానంగా ఈస్టిండియా కంపెనీ నుండి వచ్చిన బ్రిటిష్ జాతీయులు ఎక్కువగా ఉన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ బ్యాంకుకు చాలా కార్యాలయాలు, శాఖలు ఉన్నాయి.

విలీనం

1843 సంవత్సరంలో లో మద్రాసు బ్యాంక్, కర్ణాటిక బ్యాంక్, బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1795), ఏషియాటిక్ బ్యాంక్ (1804) ఈ నాలుగు బ్యాంకులను విలీనం చేయబడి, ఒకటి బ్యాంక్ ఆఫ్ మద్రాస్, తరువాత ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చివరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వగాములలో ఒకటి గా ఉన్నది.

మూలాలు

Tags:

కర్నాటిక్ బ్యాంక్ చరిత్రకర్నాటిక్ బ్యాంక్ యాజమాన్యంకర్నాటిక్ బ్యాంక్ మూలాలుకర్నాటిక్ బ్యాంక్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఖోరాన్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఆనం చెంచుసుబ్బారెడ్డిసిరివెన్నెల సీతారామశాస్త్రిభారతదేశ చరిత్రరామరాజభూషణుడుషేర్ మార్కెట్సంగీతంరాజోలు శాసనసభ నియోజకవర్గందొడ్డి కొమరయ్యతెలంగాణ పల్లె ప్రగతి పథకంఅన్నమయ్యశివుడుకౌరవులుమానవ శరీరముభారత జాతీయగీతంఆంధ్రప్రదేశ్ శాసనమండలివాస్తు శాస్త్రంగౌడమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమమురాహువు జ్యోతిషంబాల కార్మికులుశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)ఆంధ్రప్రదేశ్ మండలాలుసోరియాసిస్చతుర్వేదాలుమహాత్మా గాంధీఅమ్మకడుపు చల్లగామొదటి ప్రపంచ యుద్ధంరమణ మహర్షిఉగాదికావ్య కళ్యాణ్ రామ్వృషణంరాం చరణ్ తేజశ్రవణ నక్షత్రముభారత పార్లమెంట్కూన రవికుమార్పడమటి కనుమలుతోట చంద్రశేఖర్సజ్జలుకన్నెగంటి బ్రహ్మానందంమశూచినాగార్జునసాగర్రోహిణి నక్షత్రంతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాఅరుణాచలంజయలలిత (నటి)కరక్కాయజమ్మి చెట్టువీర సింహా రెడ్డివయ్యారిభామ (కలుపుమొక్క)మల్లు భట్టివిక్రమార్కలంబాడిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఉలవలుఆశ్లేష నక్షత్రముకిరణ్ అబ్బవరంభరతుడుకాళేశ్వరం ఎత్తిపోతల పథకంతెలంగాణ జిల్లాలుఖమ్మంనిఖత్ జరీన్అమెరికా సంయుక్త రాష్ట్రాలువిజయవాడకావ్య ప్రయోజనాలుచాట్‌జిపిటిద్వాదశ జ్యోతిర్లింగాలుచంద్రగుప్త మౌర్యుడుఅంతర్జాతీయ మహిళా దినోత్సవంయాగంటిసర్దార్ వల్లభభాయి పటేల్తెలుగు సంవత్సరాలుడొక్కా మాణిక్యవరప్రసాద్వాల్మీకిఘట్టమనేని కృష్ణ🡆 More