కరపత్రం

కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు.

తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి, దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో (public places) లో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితాలను కరపత్రాలు అంటారు. ఈ కరపత్రంలతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉంది.వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా అభ్యర్ధనల నిమిత్తం, సమాజిక కార్యక్రమాల ఆహ్వానాల నిమిత్త ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:

  • రెస్టారెంట్ లేదా నైట్ క్లబ్ వంటి చోట్ల వస్తువు లేదా సేవను ప్రోత్సహించడానికి.
  • మత ప్రచారం ద్వారా ఆ మతం యొక్క ఆదర్శ భావాలు తెలియ చేయడానికి.
  • రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి తరపున రాజకీయ ప్రచార కార్యకలాపాలు చేయడానికి.
  • కరపత్రాలను సాయుధ పోరాటంలో ఉపయోగిస్తున్నారు: ఉదాహరణకు సాయుధ పోరాట యోధులకు గాలిలో కరపత్రాలను చేరవేయడం ద్వారా వ్యూహ సమాచారాన్ని అందించి మానసికంగా చేయడానికి.
కరపత్రం
న్యూయార్క్ సిటీలో కరపత్రాలు అందజేస్తున్న చిత్రం [1973]

ఈ కరపత్రంలను ముఖ్యంగా A4, A5, DL, A6 సైజులలో ముద్రిస్తారు.

  • A4 - (roughly letterhead size)
    A5 - (roughly half letterhead size)
    DL - (compslip size)
    A6 - (postcard size)

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

కాగితము

🔥 Trending searches on Wiki తెలుగు:

బౌద్ధ మతంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలుముస్లిం లీగ్జీమెయిల్నివేదా పేతురాజ్తమలపాకుభారత రాజ్యాంగ పరిషత్కపిల్ సిబల్రుద్రమ దేవిబి.ఆర్. అంబేడ్కర్బొల్లిపవన్ కళ్యాణ్మంగళసూత్రంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతెలుగు కథగ్రీన్‌హౌస్ ప్రభావంకాసర్ల శ్యామ్గుడ్ ఫ్రైడేకళలుకొఱ్ఱలునీరా ఆర్యసోషలిజంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాఅశోకుడుఆరుద్ర నక్షత్రముబంగారంరాజ్యాంగంవిజయవాడపల్నాటి యుద్ధంఇతిహాసములునీటి కాలుష్యంభాషా భాగాలుచిరంజీవిఆయుష్మాన్ భారత్హస్తప్రయోగంచంద్రశేఖర వేంకట రామన్తెలుగు సినిమాల జాబితావస్తు, సేవల పన్ను (జీఎస్టీ)రంగస్థలం (సినిమా)చిత్త నక్షత్రముహనీ రోజ్గాయత్రీ మంత్రంవృశ్చిక రాశిమద్దాల గిరిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలురాధిక శరత్‌కుమార్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకన్నెగంటి బ్రహ్మానందంశాసన మండలిగిరిజనులుప్రభాస్ఇంద్రుడుపొడపత్రికన్యారాశిమౌర్య సామ్రాజ్యంగొంతునొప్పికంప్యూటరుశాతవాహనులుమృగశిర నక్షత్రమునెల్లూరుబమ్మెర పోతనరామప్ప దేవాలయంహైదరాబాదుమానవ హక్కులువారాహిశ్రీనివాస రామానుజన్నాగార్జునసాగర్రామోజీరావుకల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత పార్లమెంట్ఎంసెట్చిరుధాన్యంమూలా నక్షత్రంఅనంగరంగ🡆 More