అభిరామ్ నందా

అభిరామ్ నందా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన భారతీయ ఫ్లూటిస్ట్.

ఆయన శాస్త్రీయ, ఆధునిక సంగీతం రెండింటిలోనూ వేణువును వాయిస్తాడు. ఆయన హరిప్రసాద్ చౌరాషియా, మోహినీ మోహన్ పట్నాయక్ వంటి గురువుల వద్ద వేణువు వాయించడం నేర్చుకున్నాడు.

అభిరామ్ నందా
అభిరామ్ నందా
ఫ్లూట్ వాయిస్తున్న అభిరామ్ నందా
జననం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిసోనాలి మహపాత్ర
తల్లిదండ్రులుఅశోక్ కుమార్ నందా
కాంతిలత
బంధువులుపింటు నందా (సోదరుడు) (మ. 2023 మార్చి 1)

ఆయన దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక 53 విదేశాలలో కూడా వేణువును వాయించి పలువురి ప్రశంసలందుకున్నాడు. అతని వద్ద చాలా మంది స్థానిక విద్యార్థులే కాక విదేశీయులు కూడా వేణువు పాఠాలు నేర్చుకుంటారు. వేణువుల తయారీలో కూడా నైపుణ్యం కలిగిన ఆయన దగ్గర చాలా మంది విదేశీ ఫ్లూటిస్టులు వేణువులు కొంటారు.

బాల్యం, విద్యాభ్యాసం

అభిరామ్ నంద జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని తేరాటాంగ్‌లో అశోక్ కుమార్ నంద, కాంతిలత దంపతులకు జన్మించాడు. తన తండ్రి వృత్తిరీత్యా ఇంజనీర్ అయినప్పటికీ, అతను ఫ్లూట్ వాయించడం, నటనను ఇష్టపడేవాడు. అతని సోదరుడు పింటు నంద ప్రముఖ సినీ నటుడు. కాలేయ సంబంధిత వ్యాధితో పింటు నంద 2023 మార్చి 1న మృతి చెందాడు.

కెరీర్

తొంభైల ప్రారంభంలో అభిరామ్ నంద ఫ్లూట్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించాడు. 1995లో గోవా యూత్ ఫెస్టివల్‌లో ఫ్లూట్ వాయించినందుకు జాతీయ యువజన అవార్డును గెలుచుకున్నాడు. హరిప్రసాద్ చౌరాసియా వద్ద వేణువు పాఠాలు నేర్చుకున్న తర్వాత, అతను అనేక స్టేజ్ ఈవెంట్లలో గురువుతో కలిసి వేణువును వాయించే అవకాశం వచ్చింది. ఆ తరువాత విదేశాల్లో ఫ్లూట్ వాయించే అవకాశం వచ్చింది. అతను వైర్‌లెస్ ఆర్టిస్ట్ కూడా. ఒడిస్సీ సంగీతం, ఒడిస్సీ నృత్యంలో వేణువు ఒక ముఖ్యమైన వాయిద్యం కూడా. ఆయన చాలా మంది ఒడిస్సీ నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇస్తున్నాడు.

పురస్కారాలు

  • సుర్ సింఘా పార్లమెంట్ (ముంబై)

మూలాలు

Tags:

అభిరామ్ నందా బాల్యం, విద్యాభ్యాసంఅభిరామ్ నందా కెరీర్అభిరామ్ నందా పురస్కారాలుఅభిరామ్ నందా మూలాలుఅభిరామ్ నందామోహినీ మోహన్ పట్నాయక్హరిప్రసాద్ చౌరాసియా

🔥 Trending searches on Wiki తెలుగు:

దొమ్మరాజు గుకేష్తిక్కనశ్రీనాథుడుఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలుగు సాహిత్యంపూరీ జగన్నాథ దేవాలయందక్షిణామూర్తిఆహారంఫహాద్ ఫాజిల్తీన్మార్ సావిత్రి (జ్యోతి)శ్రీనివాస రామానుజన్జవాహర్ లాల్ నెహ్రూవిడాకులుపూర్వాభాద్ర నక్షత్రమునయన తారవిటమిన్ బీ12అంగుళంరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంపర్యాయపదంతెలంగాణ విమోచనోద్యమంఅ ఆయేసు శిష్యులుశ్రీకాకుళం జిల్లాతులారాశిఉగాదివాయు కాలుష్యంతెలుగు అక్షరాలుతోట త్రిమూర్తులుఅంగారకుడు (జ్యోతిషం)నిఖిల్ సిద్ధార్థభారత రాజ్యాంగంఘిల్లిజీమెయిల్ద్వాదశ జ్యోతిర్లింగాలుభారత జాతీయపతాకంవిద్యుత్తుబొడ్రాయితారక రాముడుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుసిరికిం జెప్పడు (పద్యం)నాయుడుమిథాలి రాజ్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోసంధ్యావందనంఅనూరాధ నక్షత్రంమొదటి పేజీనారా చంద్రబాబునాయుడుపెంటాడెకేన్టంగుటూరి సూర్యకుమారిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)సన్ రైజర్స్ హైదరాబాద్హార్దిక్ పాండ్యాభాషా భాగాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.భారతీయ రిజర్వ్ బ్యాంక్పెద్దమనుషుల ఒప్పందంబ్రాహ్మణ గోత్రాల జాబితావాసుకి (నటి)రక్త పింజరిసప్తర్షులుతొట్టెంపూడి గోపీచంద్నరసింహావతారంఇజ్రాయిల్కర్ణుడుశామ్ పిట్రోడాపి.వి.మిధున్ రెడ్డిలైంగిక విద్యవిశ్వనాథ సత్యనారాయణఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాభారతీయ శిక్షాస్మృతిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగురుడుH (అక్షరం)దొంగ మొగుడుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివై.యస్. రాజశేఖరరెడ్డిభారత జీవిత బీమా సంస్థషాహిద్ కపూర్🡆 More