హరిప్రసాద్ చౌరాసియా

పండిత్ హరిప్రసాద్ చౌరాసియా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన విద్వాంసుడు.

అతని సంగీతము వీనులవిందైనదే కాక, కొన్ని ప్రత్యేక శైలి మాంద్యములలో గొప్పది. హిందుస్థాన్ సాంప్రదాయ వాయిద్యాలలో నేర్పరి. హరిప్రసాద్ చౌరాసియా( జూలై 1,1938) అలహాబాదులో జన్మించాడు. అతని తండ్రి మల్లయోధుడు. హరిప్రసాద్ చౌరాసియా నాలుగవ యేటనే అతని తల్లి మరణించింది. తండ్రి భయంతో కొన్ని రోజులు వ్యాయామ శాలకు వెళ్ళినా, రహస్యంగా సంగీతం నేర్చుకొని, మిత్రుడి ఇంటిలో సాధన చేసేవాడు. హరిప్రసాద్ తన 15 యేట, పొరుగు వాడైన పండిట్ రాజారాం వద్ద గాత్రసంగీతం నేర్చుకొనడం ప్రారంభించాడు. తరువాత వారణాసికి చెందిన పండిట్ భోలానాథ్ పర్యవేక్షణలో వేణువు వాయించడం నేర్చుకొన్నాడు. చాలా కాలం తరువాత, ఆల్ ఇండియా రేడియోలో కచేరీలు ఇస్తున్నప్పుడు , ఆయనకు బాబా అల్లావుద్దీన్ ఖాన్ కూతురు అన్నపూర్ణాదేవి నుండి కొంత శిక్షణ లభించింది. ఆయన తన ప్రతిభానైపుణ్యంతో వేణుగాయనంలో శాస్త్రీయపద్ధతులనూ, ఆధునిక పోకడలనూ అవలంబించాడు. సంతూర్ వాద్యసంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మతో కలిసి ఆయన ఎన్నో కచేరీలు చేశాడు. వారి జుగల్‌బందీ శివ-హరి గా ప్రసిద్ధినొందినది. ఆయన పాశ్చాత్య సంగీత కళాకారులు ,John McLaughlin, Jan Garbarek, Yehudi Menuhin, Jean Pierre Raamphal వంటి వారలతో కలిసి కచేరీలు ఇచ్చాడు. ఆయన గాత్రసంగీతకారిణి, అనూరాధను వివాహం చేసుకొన్నాడు.

హరిప్రసాద్ చౌరాసియా
హరిప్రసాద్ చౌరాసియా
వ్యక్తిగత సమాచారం
జననం (1938-07-01) 1938 జూలై 1 (వయసు 85)
ప్రాంతము అలహాబాదు, ఇండియా
సంగీత రీతి హిందుస్తానీ సంగీతము
వృత్తి సంగీతకారుడు, వేణు విద్వాంసుడు
వాయిద్యం వేణువు
Website www.hariprasadchaurasia.com
చెప్పుకోదగిన వాయుద్యాలు
వెదురు పిల్లనగ్రోవి (బాఁసురీ)

అవార్డులు

ముఖ్యమైన ఆల్బమ్‌లు

1.కృష్ణధ్వని 60 2. హరిప్రసాద్ చౌరాసియా-ఫ్లూట్ 3.మార్నింగ్ రాగాలు 4.Call of the Valley 5.Immortal Series 6.Pure Joy 7. గ్రేట్ జుగల్‌బందీలు 8. గోల్డెన్ రాగా కలెక్షన్ 9.The Greatest hits of Hariprasad Chaurasia

హిందీ సినిమా సంగీతం

చాందిని, డర్, లంహే, సిల్సిలా, ఫాస్‌లే, విజయ్, సాహిబాన్.

తెలుగు సినిమా సంగీతం

సిరివెన్నెల సినిమాలో పాటలకు వేణుగాన సహకారం అందించింది హరిప్రసాద్ చౌరాసియానే. బాలమిత్రుల కథ సినిమాలో ప్రజాదరణ పొందిన గున్నమామిడి కొమ్మ మీద అనే పాటకు వేణుగాన సహకారం అందించింది కూడా ఆయనే.[ఆధారం చూపాలి]

ఇవికూడా చూడండి

బయటి లింకులు

  • హరిప్రసాద్ చౌరాసియా-అధికారిక వెబ్సైటు : లింక్

మూలాలు

Tags:

హరిప్రసాద్ చౌరాసియా అవార్డులుహరిప్రసాద్ చౌరాసియా ముఖ్యమైన ఆల్బమ్‌లుహరిప్రసాద్ చౌరాసియా హిందీ సినిమా సంగీతంహరిప్రసాద్ చౌరాసియా తెలుగు సినిమా సంగీతంహరిప్రసాద్ చౌరాసియా ఇవికూడా చూడండిహరిప్రసాద్ చౌరాసియా బయటి లింకులుహరిప్రసాద్ చౌరాసియా మూలాలుహరిప్రసాద్ చౌరాసియా1938అలహాబాదుకూతురుజూలై 1వారణాసివ్యాయామంశివకుమార్ శర్మసంగీతముసంతూర్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత పౌరసత్వ సవరణ చట్టంఎన్నికలుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమర్రిఅనిల్ అంబానీఇతిహాసములుశ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు)ఉపనయనముశుక్రుడు జ్యోతిషంకాజల్ అగర్వాల్రచిన్ రవీంద్రభారతీయ తపాలా వ్యవస్థవిశ్వకర్మ2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రపంచ రంగస్థల దినోత్సవంఅశ్వని నక్షత్రముఅంగుళంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిస్వాతి నక్షత్రముభద్రాచలంసుఖేశ్ చంద్రశేఖర్సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుఇస్లామీయ ఐదు కలిమాలుదగ్గుబాటి వెంకటేష్ఓటుభారతదేశ సరిహద్దులుపాములపర్తి వెంకట నరసింహారావుకల్లుసంఖ్యఎర్రబెల్లి దయాకర్ రావుసమాసంశ్రీలీల (నటి)క్లోమముతొట్టెంపూడి గోపీచంద్విటమిన్ బీ12అన్నమయ్యకనకదుర్గ ఆలయంపొట్టి శ్రీరాములుయోనియాదవచిరంజీవిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఅండాశయముఅనుష్క శెట్టిపార్వతిజ్యేష్ట నక్షత్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంసజ్జల రామకృష్ణా రెడ్డిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాకంగనా రనౌత్సర్పిపి.గన్నవరం శాసనసభ నియోజకవర్గంమాల (కులం)కులంసెల్యులార్ జైల్మీసాల గీతఐశ్వర్య రాయ్లవంగముతెనాలి రామకృష్ణుడుకేంద్రపాలిత ప్రాంతంశ్రీశైలం (శ్రీశైలం మండలం)కామసూత్ర (సినిమా)చార్లెస్ శోభరాజ్తమిళిసై సౌందరరాజన్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్సజ్జా తేజజయప్రదవ్యవసాయంరవితేజకుండలేశ్వరస్వామి దేవాలయంశ్రవణ నక్షత్రముగంటా శ్రీనివాసరావుధర్మవరం శాసనసభ నియోజకవర్గంఆర్యవైశ్య కుల జాబితానేహా శర్మఅనసూయ భరధ్వాజ్మీనరాశి🡆 More