అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం

నేటి సమాజములో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయము, విద్యాపరముగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆత్మన్యూనతా భావానికిలోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినము(ఆంగ్లం: International Day for the Elimination of Violence against Women)గా పాటించాలని ఈ తీర్మానము (తీర్మానము 54/134) సారాంశము

స్త్రీ హింసను వ్యతిరేకిస్తూ గ్రాఫిటీ, మెక్సికో
మెక్సికో డౌన్ టౌన్ లో అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం నాడు గ్రాఫిటీ

చరిత్ర

చారుత్రాత్మకంగా ఈ దినాన్ని 1960 లో డొమైన్ రిపబ్లిక్ లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ యొక్క హత్య ఆధారంగా స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం జరిగింది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫ్హీల్ ట్రుజిల్లో (1930–1961) చే 1981 లో అజ్ఞాపించబడినవి. ఉద్యమకారులు నవంబరు 25 న స్త్రీ హింసా వ్యతిరేకత గూర్చి అవగాహన కల్పించుటకు నిర్ణయించారు; 1999 డిసెంబరు 17 న ఈ దినాన్ని అధికారికంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.

ఐక్యరాజ్య సమితి అంతర పార్లమెంట్ సమాఖ్య అన్ని ప్రభుతాలను, అంతర్జాతీయ సంస్థలకు, ఎన్.జి.ఒ లకు ఆ రోజున అంతర్జాతీయ కార్యక్రమంగా మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా పాటించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించింది. ఉదాహరణకు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ఫర్ వుమెన్ (UNIFEM ఈ దినాన్ని ప్రతి సంవత్సరం పరిశీలించి కొన్ని సలహాలను యితర సంస్థలకు యివ్వడం జరుగుతుంది.[ఆధారం చూపాలి]

2012 లో ఈ దినాన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి మూన్ సందేశంతో ప్రారంభించబడింది.

Millions of women and girls around the world are assaulted, beaten, raped, mutilated or even murdered in what constitutes appalling violations of their human rights. [...] We must fundamentally challenge the culture of discrimination that allows violence to continue. On this International Day, I call on all governments to make good on their pledges to end all forms of violence against women and girls in all parts of the world, and I urge all people to support this important goal.

మహిళలపై హింసా కార్యకలాపాల డాటా

ఆస్ట్రేలియా

2013 లో అస్ట్రేలియా లోని "The Conversation" ఆన్‌లైన్ మీడియాలో ఒక ఆర్టికల్ "Ending violence against women is good for everyone" విడుదలైనది. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రసారంకాబడింది. ఈ ప్రసారంలో సాధారణ అస్ట్రేలియన్ నమ్మకం ప్రకారం ఆస్ట్రేలియన్ మహిళలు యితర దేశాల కంటే తక్కువ రక్షింపబడుతున్నారని. ఆస్ట్రేలియా లోని "ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్" ప్రకారం "ఆస్ట్రేలియా లోని ప్రతి ముగ్గురు మహిళలలో ఒకరు జీవితంలో ఒకసారైనా హింసకు గురవుతూ ఉన్నారు.23 శాతం నుండి 28 శాతం మహిళలు లైంగిక హింస లేదా భావోద్వేగ హాని కలిగియున్నారని తెలుస్తుంది. ఈ గణాంకాలను 2005 లో ప్రచురింబబడిన "Personal Safety Survey Australia" ఆధారంగా తీసుకోబడింది.

మానవ హక్కుల దినోత్సవం

The date of the International Day for the Elimination of Violence Against Women also marks the start of the "16 Days of Activism" that precedes Human Rights Day on December 10 each year.

యివి కూడా చూడండి

మూలాలు

యితర లింకులు

Tags:

అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం చరిత్రఅంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం మహిళలపై హింసా కార్యకలాపాల డాటాఅంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం మానవ హక్కుల దినోత్సవంఅంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం యివి కూడా చూడండిఅంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం మూలాలుఅంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం యితర లింకులుఅంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినంen:UN General Assembly Resolutionఐక్యరాజ్య సమితి

🔥 Trending searches on Wiki తెలుగు:

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంభారతదేశ చరిత్రజాషువాకర్ర పెండలంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)మార్కస్ స్టోయినిస్తిరుపతిఉమ్మెత్తవిభీషణుడురకుల్ ప్రీత్ సింగ్రష్యావ్యాసుడుకొంపెల్ల మాధవీలతదేవికతంగేడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురైలుమండల ప్రజాపరిషత్కనకదుర్గ ఆలయంజ్యేష్ట నక్షత్రంPHపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅమిత్ షా2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుశాసన మండలిగోదావరిరాజీవ్ గాంధీపొడుపు కథలుదువ్వాడ శ్రీనివాస్శ్రీ కృష్ణదేవ రాయలుపుష్యమి నక్షత్రముతెలుగు భాష చరిత్రలోక్‌సభవాసిరెడ్డి పద్మడీజే టిల్లుసమ్మక్క సారక్క జాతరమ్యాడ్ (2023 తెలుగు సినిమా)గౌతమ బుద్ధుడుఅక్కినేని నాగార్జుననన్నయ్యబొత్స ఝాన్సీ లక్ష్మిరావణుడువై.యస్.రాజారెడ్డివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)రఘుపతి రాఘవ రాజారామ్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాస్వామియే శరణం అయ్యప్పతెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డురాజమహల్అనుష్క శెట్టిఉత్పలమాలనండూరి రామమోహనరావుసుడిగాలి సుధీర్తెలంగాణ చరిత్రరోహిత్ శర్మభారతరత్నసమంతనర్మదా నదిచిరంజీవి నటించిన సినిమాల జాబితాచాకలివేమనద్విగు సమాసముకౌరవులునామవాచకం (తెలుగు వ్యాకరణం)యాదవతిక్కనఇజ్రాయిల్భారత రాష్ట్రపతిఆవర్తన పట్టికశుభాకాంక్షలు (సినిమా)అమెజాన్ ప్రైమ్ వీడియోఇంద్రుడుగంజాయి మొక్కపంచకర్ల రమేష్ బాబుశ్రీలీల (నటి)క్రిక్‌బజ్మియా ఖలీఫావరంగల్🡆 More