1729

1729 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1726 1727 1728 - 1729 - 1730 1731 1732
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

  • ఆగష్టు 1: మార్సెయిల్లో గణిత శాస్త్ర ప్రొఫెసరైన నికోలస్ సర్రాబాట్, పరిమాణం ఆధారంగా అతిపెద్ద తోకచుక్క 1729 తోకచుక్కను కనుగొన్నాడు.
  • నవంబరు: లండన్ బ్రిడ్జ్, కింగ్స్టన్ ల మధ్య థేమ్స్ నదిపై ఉన్న ఏకైక (చెక్క) వంతెన పుట్నీ వంతెన నిర్మాణం పూర్తయింది.
  • నవంబర్ 9: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, డచ్ రిపబ్లిక్ మధ్య సెవిల్లే ఒప్పందం కుదిరింది.
  • నవంబర్ 29: నాట్చెజ్ తిరుగుబాటు : మిస్సిస్సిప్పి గడ్డపై జరిగే అత్యంత ఘోరమైన స్థానిక అమెరికన్ల ఊచకోత జరిగింది. నాట్చెజ్ ప్రజలు 138 మంది ఫ్రెంచి పురుషులు, 35 మంది ఫ్రెంచి మహిళలు, 56 మంది పిల్లలను ఫోర్ట్ రోసాలీ వద్ద చంపేసారు.
  • తేదీ తెలియదు: ఇస్తాంబుల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 12,000 ఇళ్లను ధ్వంసమయ్యాయి. 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తేదీ తెలియదు: జోనాథన్ స్విఫ్ట్ (అనామకంగా) తన వ్యంగ్యరచన ఎ మోడెస్ట్ ప్రపోజల్ను ప్రచురించాడు.

జననాలు

  • జనవరి 12: లాజారో స్పల్లాంజని, ఇటాలియన్ జీవశాస్త్రవేత్త (మ .1799 )

మరణాలు

1729 
విలియం కాంగ్రేవ్
  • విలియం కాంగ్రేవ్ ( 1670 జనవరి 24 - 1729 జనవరి 19) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి.

పురస్కారాలు

మూలాలు

Tags:

1729 సంఘటనలు1729 జననాలు1729 మరణాలు1729 పురస్కారాలు1729 మూలాలు1729గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

మొలలుపరిటాల రవిగ్రామంతిక్కనజాతీయ ఆదాయంవాస్కోడగామాభారతదేశంలో కోడి పందాలురాజశేఖర చరిత్రముఆయుష్మాన్ భారత్విజయ్ (నటుడు)వచన కవితగైనకాలజీసరోజినీ నాయుడుమహారాష్ట్రగజము (పొడవు)ముహమ్మద్ ప్రవక్తజైన మతంఆరుగురు పతివ్రతలుకుటుంబంవృషణంహలో గురు ప్రేమకోసమేవందేమాతరంఅండమాన్ నికోబార్ దీవులుచిరంజీవి నటించిన సినిమాల జాబితామూర్ఛలు (ఫిట్స్)సి.హెచ్. మల్లారెడ్డిమార్కాపురంకల్పనా చావ్లాభారత రాజ్యాంగ ఆధికరణలుదీపావళిభారత ఆర్ధిక వ్యవస్థరాశిఏ.పి.జె. అబ్దుల్ కలామ్బంగారంక్షత్రియులుఅతిమధురంపాల్కురికి సోమనాథుడుభారత రాజ్యాంగ సవరణల జాబితామంద కృష్ణ మాదిగఅశ్వగంధమాల (కులం)ఎల్లమ్మసింధు లోయ నాగరికతఅంగారకుడుపాండవులువినాయక చవితిపర్యావరణంమల్లు భట్టివిక్రమార్కశాసన మండలిజన్యుశాస్త్రంరోహిణి నక్షత్రంగ్యాస్ ట్రబుల్బీడీ ఆకు చెట్టువినాయక్ దామోదర్ సావర్కర్సంగీత వాద్యపరికరాల జాబితాప్రాణాయామంశాతవాహనులునవధాన్యాలుజయలలిత (నటి)కర్ణుడునానార్థాలురామాయణంలో స్త్రీ పాత్రలుతులసిఉప రాష్ట్రపతిసర్వేపల్లి రాధాకృష్ణన్వారాహిద్రౌపది ముర్ముపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)సుమతీ శతకముయోగాకర్ణాటక యుద్ధాలుపూరీ జగన్నాథ దేవాలయంరాహుల్ గాంధీపూర్వ ఫల్గుణి నక్షత్రముహస్త నక్షత్రముమంచు విష్ణుఅల వైకుంఠపురములోసీతారామ కళ్యాణం🡆 More