హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్

హెన్‌రిచ్ రుడాఫ్ హెర్ట్జ్ Heinrich Rudolf Hertz- హెర్జ్ 'కాంతి' వంతమైన పరిశోధకుడు.

రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని "హెర్జ్"(Hertz) అన్న కొలమానంతో కొలుస్తారు.. హెర్జ్ 1857 ఫిబ్రవరి 22న జర్మనీ హేంబర్గ్‌లో పుట్టారు. అన్నా ఎలిజబెత్, గుస్టావ్ ఫెర్డినాండ్ హెర్జ్, ఆయన తల్లిదండ్రులు. ఆయన జర్మనీలోని వివిధ నగరాల్లో విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్ అభ్యసించారు. 1880లో బెర్లిన్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.

హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్
హెన్‌రిచ్ రుడాఫ్ హెర్జ్ Heinrich Rudolf Hertz-

1883లో కేల్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. 1885లో కార్ల్‌స్రూహే విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తూనే విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుక్కున్నారు. హెర్జ్ చేసిన ప్రయోగాలు వైర్‌లెస్ టెలిగ్రాఫ్, రేడియో, రాడార్, టెలివిజన్ ఆవిష్కరణలకు దోహద పడింది. కాంతి తరంగాలు కూడా ఒకరకం విద్యుదయస్కాంత తరంగాలని ఆయన కనుక్కున్నారు. 1887లో కాంతి విద్యుత్తు ఫలితం లెక్కగట్టగలిగారు. 1892లో కాథోడ్ కిరణాలు అతిపల్చటి లోహపు రేకుల ద్వారా చొచ్చుకు పోగలవని తెలుసుకున్నారు.

విద్యుదయస్కాంత వికిరణాల పౌనఃపున్యం S.I ప్రమాణంగా ఆయన గౌరవార్థం హెర్ట్జ్ పేరే పెట్టారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈయన చిత్రంతో తపాలా బిళ్లలను విడుదల చేసాయి. ఆయన 1894 జనవరి 1న తన 36వ ఏట జర్మనీలోని బాన్ నగరంలో కన్నుమూశారు.

మూలాలు

Tags:

జర్మనీఫిబ్రవరి

🔥 Trending searches on Wiki తెలుగు:

వినాయకుడుగుంటూరు కారంచెమటకాయలుమోహిత్ శర్మరుద్రమ దేవిరఘుపతి రాఘవ రాజారామ్శాసనసభయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమహామృత్యుంజయ మంత్రంనువ్వు లేక నేను లేనుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుసుధ (నటి)అగ్నికులక్షత్రియులురమణ మహర్షిఇంటి పేర్లువిజయశాంతినారా లోకేశ్మెరుపుతెలుగు కవులు - బిరుదులుబర్రెలక్కచేపలగ్నంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపల్లెల్లో కులవృత్తులుకర్కాటకరాశివిరాట్ కోహ్లికేరళగోత్రాలు జాబితాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఅన్నప్రాశనపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంపొంగూరు నారాయణపాండవులుతీన్మార్ సావిత్రి (జ్యోతి)అరకులోయభగవద్గీతయోగా2024రావణుడుసూర్యుడురకుల్ ప్రీత్ సింగ్శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఉపనిషత్తుచంపకమాలబాలకాండభారత జాతీయ చిహ్నంతేలుఆంధ్రప్రదేశ్ శాసనసభవిడదల రజినిచిరుధాన్యంకాలుష్యంఅక్కినేని నాగ చైతన్యస్వర్ణకమలంసత్య సాయి బాబావిద్యయేసుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుస్వామి వివేకానందఅనాససుందర కాండవాల్మీకిచాట్‌జిపిటివిశ్వబ్రాహ్మణఅక్షయ తృతీయకర్ర పెండలంశుక్రుడుకలియుగంఇజ్రాయిల్మిథాలి రాజ్పి.సుశీలరాశి (నటి)కాజల్ అగర్వాల్రుతురాజ్ గైక్వాడ్రష్యాశ్రీ కృష్ణుడుదశావతారములుపరిపూర్ణానంద స్వామి🡆 More